Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
గణేష్ చతుర్థి 2020 : మీ రాశిని బట్టి జపించాల్సిన వినాయక మంత్రాలివే...!
మీ రాశిని బట్టి ఏ గణేశుని మంత్రం జపించాలో ఇప్పుడే తెలుసుకోండి.
హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండులలో వినాయక చవితి పండుగ ప్రముఖమైనది. దూ పంచాంగం ప్రకారం, భాద్రపద మాసంలో శుక్ల పక్షం నాలుగో రోజు అంటే చవితి రోజున వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. ఈరోజున గణేశుడు జన్మించాడని.. అందుకే ఈరోజున గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటారని చాలా మంది నమ్ముతారు.

ఈ సంవత్సరం 2020 ఆగస్టు 22వ తేదీన వినాయక చతుర్థి పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజున వినాయక మిత్ర మండలి సభ్యులు, ఇతర భక్తులు మండపాలలో, వారి వారి ఇళ్లలో వినాయక ప్రతిమలను ప్రతిష్టించి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తారు.

మండపాలలో ప్రతిష్టించే విగ్రహాల వద్ద నవరాత్రుల ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున రకరకాల పూలు, పండ్లను ఆ విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పిస్తారు.

వినాయకుడి శోభయాత్ర వరకు ప్రతిరోజూ మూడుసార్లు పూజ చేసి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. ఇలా కేవలం ఇళ్లల్లోనే కాదు అందరూ కలిసి దేవాలయాల దగ్గర, వివిధ ప్రముఖ ప్రదేశాల్లో వినాయక మండపాలను వివిధ చోట్ల ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీ రాశిని బట్టి ఏ మంత్రాన్ని జపిస్తే, మీరు వినాయకుడి నుండి ఆశీర్వాదం పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం....

మేష రాశి..
ఓం విఘ్నేషాయ నమః

వృషభ రాశి..
ఓం గజ వక్ర నమః

మిధున రాశి..
ఓం కీర్తి నమః

కర్కాటక రాశి..
ఓం దుర్గా నమః

సింహ రాశి..
ఓం నమస్తేతు నమః

కన్య రాశి..
ఓం విఘ్నేషాయ నమః

తుల రాశి..
ఓం గజ కర్ణ నమః

వృశ్చికరాశి..
ఓం యశస్కర్ నమః

ధనస్సు రాశి..
ఓం యషస్కర్ నమః

మకర రాశి..
యంజకాయ నమః

కుంభ రాశి..
ఓం విశ్వరాజ నమః

మీన రాశి..
ఓం శశి వర్ణం నమః



Click it and Unblock the Notifications
