మీ నవజాత శిశువు (పసి బిడ్డ) నిజానికి ఎప్పటినుండి చూడటం మరియు వినడం చేస్తాడు

Subscribe to Boldsky

మీరు ఇటీవలే పుట్టిన బిడ్డతో సంతోషంగా ఉండినట్లుగా ఆశీర్వదించబడ్డారా? చివరకు తొమ్మిది మాసాలు వేచిచూసిన తర్వాత మీ బిడ్డను (శిశువును) చూడటం అంతా మంచిగా అనిపించింది కదా, అవునా ?

మాతృత్వం అనేది ఒక సంతోషకరమైన అనుభవం. మీ చేతుల్లో మీ బిడ్డను పట్టుకోవడం వలన మీరు ఇంతకుముందు అనుభవించిన పురిటి నొప్పుల బాధలన్ని తొలగిపోయి, మీ బిడ్డ ఎల్లప్పుడు సౌకర్యవంతంగా ఉందా అనే దానిని నిర్ధారించుకోవాలి.

when does your New Born actually start seeing and hearing

మొదటిసారిగా తల్లులైన వారి మనస్సులలో చాలా సందేహాలు ఉంటాయి. మాతృత్వం యొక్క భావనలో మునిగిపోవడానికి కొంత సమయం పట్టవచ్చు. తమ బిడ్డ ఆకలితో ఉందా? నిద్రను కలిగి ఉందా? అనే విషయాల గురించి తమ బిడ్డతో ఆ తల్లి ఏ విధంగా సంభాషణను కలిగి ఉండాలో అనే విషయాల గురించి చాలా ఆందోళన చెందుతారు.

అప్పుడే పుట్టిన బిడ్డ ఈ ప్రపంచాన్ని చాలా భిన్నమైనదిగా గ్రహిస్తారు. అలా వారు జన్మించిన తరువాత కొంచెం చికాకును కలిగివుండవచ్చు ఎందుకంటే, వారు గర్భంలో ఉన్న వెచ్చదనమును కోల్పోయారు. మీ బిడ్డ తన అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన సొంత మార్గాలను కలిగి ఉంటుంది, కాబట్టి మీరు విశ్రాంతిని కలిగి ఉంటూ ఆ మార్గంలోనే ముందుకు వెళ్లాలి.

when does your New Born actually start seeing and hearing

కొత్త తల్లులకు నిరంతరం ఆందోళన కలిగించే మరోక అంశం - వారి బిడ్డ యొక్క పెరుగుదల. ఈ పసిపిల్లలు వారి యొక్క దృష్టిని మరియు వినికిడి వంటి మానసిక శక్తిని ఉపయోగించి వారి తల్లి యొక్క మాటలను వినటాన్ని మరియు, తమ చుట్టూ ఉన్న పరిసరాలను గురించి తగిన సమాచారాన్ని ఎలా వారి మెదడుతో విశ్లేషిస్తారో, వంటి భావాలను గురించి వారి తల్లులకు నిరంతరము ఆశ్చర్యం కలిగించేదిగా ఉంటుంది.

మీ బిడ్డ అర్ధం చేసుకోలేని అమాయకత్వంతో ఉండవచ్చు, కానీ అతను వేగంగా అభివృద్ధి చెందుతున్న తన మానసిక శక్తితో మరియు అతని చుట్టూ ఉన్న ప్రపంచమును అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు.

ఇక్కడ, ఈ వ్యాసంలో, మీ పసివాడు నిజానికి ఎప్పటినుండి చూడటం మరియు వినడం వంటి చర్యలను మొదలు పెడతాడో అన్న విషయాల గురించి తెలియజేయబడింది.

when does your New Born actually start seeing and hearing

పసిపిల్లలు ఎప్పటి నుంచి వినడమును మొదలు పెడతారు?

తల్లి గర్భంలో పిల్లలు ఉన్నప్పుడు చాలా వేగంగా అభివృద్ధి చెందుతారు. పిల్లలు మూడవ నెల (త్రైమాసికంలో) ప్రారంభంలో ధ్వనులను గుర్తించగలుగుతారు. అవును, గర్భంలో ఉన్నప్పుడే మీ బిడ్డ శబ్దాలను వింటుంది మరియు తల్లి యొక్క మాటలను, హృదయ స్పందనను ఆ బిడ్డ బాగా తెలిసినవానిగా ఉంటుంది.

నిజానికి, తల్లి యొక్క హృదయ స్పందన అనేది మీ బిడ్డకు మధురమైన ధ్వనిగా భావించబడుతుంది. అందువల్ల వైద్యులు, మీ ఛాతీకి దగ్గరగా మీ బిడ్డను ఉంచుకుని వారిని ఓదార్చమని సూచిస్తారు. మీ శిశువు తన జననానికి ముందు కొన్ని పాటలు వింటాడని కూడా తెలిసింది.

when does your New Born actually start seeing and hearing

కాన్పు జరిగిన తరువాత మీ బిడ్డ మొదటి నెలలోనే బయట ప్రపంచంలో ఉన్న శబ్దాలను స్పష్టంగా విన గలుగుతోంది, కానీ ఆ శబ్దాల మధ్య తేడాను తన మొదటి నెల తర్వాత మాత్రమే గుర్తించగలరు. ఎలాగంటే, మీ మాటల వైపుగా మీ బిడ్డ తిరుగుతున్న విషయాన్ని మీరు గమనించవచ్చు. ఆకస్మికంగా వచ్చే కుక్కల అరుపులు లేదా తలుపు చప్పుళ్లు వంటి శబ్దాలను మీ బిడ్డ విని భయపడవచ్చు.

మృదువుగా పాడే స్వరాలను (లేదా) అభిమానులు నవ్వుతో చేసే శబ్దాలు వంటివి వాటిని మృదువైన ధ్వనులను పసిపిల్లలు ఇష్టపడతారు. ఎందుకంటే, మీ శరీరం లోపల నుండి స్థిరంగా వచ్చే శబ్దాలను వినడానికి ఆ బిడ్డ తన మానసిక శక్తిని ఉపయోగిస్తాడు. గది మొత్తంగా ఉన్న నిశ్శబ్దం పోలిస్తే, గదిలో మృదువైన శబ్దాలు ఉన్నప్పుడు మీ బిడ్డ ఇంకా బాగా నిద్రపోవచ్చు.

when does your New Born actually start seeing and hearing

పసిపిల్లలు ఎప్పటి నుంచి చూడటాన్ని మొదలు పెడతారు?

మీ బిడ్డ జన్మించిన తర్వాత, అతని చూపు అనేది కనీస మొత్తంగా అభివృద్ధి చెందబడి ఉంటుంది. అతను 8 నుంచి 12 అంగుళాల దూరమును మాత్రమే చూడవచ్చు. మిగతావన్నీ వారికి చాలా అస్పష్టంగా కనపడుతుంది. వారు రంగులు మధ్య తేడాను గుర్తించలేరు మరియు విభిన్న చిత్రాల పై మాత్రమే దృష్టి కేంద్రీకరించవచ్చు. మీ బిడ్డ, అతనిని తినేటటువంటిగా ఉన్న భావనతో మీ ముఖాన్ని చూడగలుగుతుంది మరియు అందువల్ల రోజులు గడుస్తున్న కొద్దీ మీ బిడ్డ, మీతో మరింతగా అనుబంధాన్ని కలిగి ఉంటాడు.

మీ బిడ్డ పెద్దగా కనబడేవి వస్తువులను, మరియు అతని ఆట వస్తువులను కదిలించడం ద్వారా చాలా ఆసక్తిని కలిగి ఉంటాడు. దాదాపు మీ బిడ్డ నాలుగు నెలల వయస్సు కలిగి ఉన్నప్పుడు ఈ ప్రపంచం మొత్తం రంగుల వర్ణంతో నిండిన భావనను కలిగి ఉంటారు.

when does your New Born actually start seeing and hearing

ఇప్పటినుండి మీ బిడ్డ ఏ చిత్రానైన వివరణాత్మకంగా చూడగలుగుతుంది. మరియు వారి అభిమాన బొమ్మలో ముఖాన్ని కూడా గుర్తించ గలుగుతుంది.

త్వరగా పెరిగే పిల్లల్లో చాలా అద్భుతాలు దాగి ఉన్నాయి. ఏదేమైనా, ప్రతిబిడ్డ ఇతరుల కన్నా విభిన్నంగా ఉంటుంది మరియు ఇతరులతో వారిని పోల్చడానికి సరిపడదు.

కాబట్టి, మీ బిడ్డ సరిగా వృద్ధి చెందే సంకేతాలను కలిగి లేకపోతే ఆందోళన చెందకండి, వారి జీవితం ఇంకా పసిప్రాయంలోనే చిక్కుకొని ఉంది మరియు వారు స్వతహాగానే పెరగాలని కోరుకుంటున్నారు. మీ బిడ్డలను సంతోషపరిచే విషయాలకు వారిని దగ్గరగా ఉంచండి. వారు క్రమక్రమంగా అవసరమైన ప్రతి విషయాన్ని శ్రద్ధతో నేర్చుకుంటారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    When Does Your New Born Actually Start Seeing And Hearing

    Do you know from when a new born can actually hear and see things? Read to know more on when does the new born actually start to see things and hear to sou
    Story first published: Tuesday, November 28, 2017, 16:05 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more