For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీ పిల్లల కాన్సంట్రేషన్ ని పెంచడం ఎలా?

  By Ashwini Pappireddy
  |

  మీ బిడ్డకు తక్కువ శ్రద్ధ ఉందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? దేనిమీదా దృష్టిని కేంద్రీకరించలేకపోతున్నారని మీరు భావిస్తున్నారా? ఇది ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల గురించి చెప్పేఒక సాధారణ ఫిర్యాదు లాంటిది. ఈ రోజుల్లో పిల్లలు ఒకే పని మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. వాస్తవానికి దీనికి ప్రధాన కారణం వారి పని లోడ్ పెరుగుతుండటం లేదా వారు ఎక్కువ పనిని తట్టుకోలేకపోతున్నాయని చెప్పవచ్చు.

  How To Improve Your Childs Concentration?

  ఇంకా పిల్లలు బాగా అలసిపోయిన మరియు బాగా ఒత్తిడి కి గురవడం వలన వారు దేనిమీదా దృష్టి చేయక పోవడానికి కారణాలు కావచ్చు. మీరు వారి కోసం ఏమైనా చేస్తే లేదా వాటిని తినేలా చేయండి,ఒక్కొక్కసారి మీరు చేసింది తినాలనే ద్యాస వారికి ఉండకపోవచ్చు.

  పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?

  వారి కాన్సెన్టేషన్ను మెరుగుపరచడానికి ఆటని ప్రయత్నించండి

  వారి కాన్సెన్టేషన్ను మెరుగుపరచడానికి ఆటని ప్రయత్నించండి

  ఇది మీకు కోపాన్ని తెప్పించవచ్చు! కానీ, ఒక మనిషిగా మీరు ఒత్తిడి తో కూడిన సమస్యలను ఎదుర్కొంటూ, పిల్లవాడి ఒత్తిడి, పోటీ మరియు ఇతర పనిని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందా? మీ పిల్లల పనిని సరైన సమయంలో పూర్తి చేయగల సామర్థ్యాన్ని అందించేలా మీరు వారికి సహాయపడాలి. కాబట్టి, ఇక్కడ మీ పిల్లల యొక్క ఏకాగ్రతను వారంతట వారే మెరుగుపరచడానికి సహాయపడే కొన్ని చిట్కాలు ఉన్నాయి. మీరు వారి ఏకాగ్రత ని పెంచడం మీదమాత్రం పని చేయాల్సిన అవసరం ఉంది,మిగిలిన అన్నింటినీ చూసుకోవడానికి మీ పిల్లల తెలివి సరిపోతుంది.

  వారి శారీరక అవసరాల గురించి తెలుసుకోండి

  వారి శారీరక అవసరాల గురించి తెలుసుకోండి

  పెద్దలతో పోలిస్తే పిల్లలు కొంచెం భిన్నంగా వుంటారు. వారు వివిధ శరీరధర్మ అవసరాలను కలిగి వుంటారు, మరియు మీరు వారికి కావాల్సిన అవసరాలు అందేలా చూసుకోవాలి. వారి రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన ఆహారాన్ని మరియు తగినంత నిద్ర వారికి అందించేలా నిర్ధారించుకోండి. వారు తగినంత చక్కెర ను తీసుకోవడం సరైనదని నిర్ధారించుకోండి. వారు శారీరకంగా మంచిగా ఉన్నప్పుడు, వారు బాగా పని చేయగలరు మరియు బాగా దృష్టి పెట్టగలరు అని గ్రహించండి.

  రైట్ మూడ్ ని కల్పించండి

  రైట్ మూడ్ ని కల్పించండి

  మీ పిల్లల ఏకాగ్రతను పెంచడానికి మొదట మీరు వారికి సరైన మూడ్ని సృష్టించాలి. మీరు శబ్దం, అలసట, ఆకలి మొదలైనవి వంటి అన్ని పరధ్యానాలను తొలగించేలా చూసుకోండి. అంతేకాక, మీ పిల్లలు మానసికంగా ఆనందం గా ఉండేలా చూసుకోండి. ప్రశాంతమైన సంగీతాన్ని సృష్టించడానికి ఒక మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మొదలు పెట్టండి. చుట్టూ వున్న పరిసరాలు మొత్తం చాలా తేలికగా ఉండాలి మరియు ఇలాంటి వాతావరణంలో మీ పిల్లలకి మంచిగా దృష్టిని పెట్టడం పెద్ద కష్టమేమి కాదు.

  పిల్లలు చదువుపై ఏకాగ్రత, శ్రద్ద పెట్టాలంటే: కొన్ని సులభ చిట్కాలు

  సరైన టాస్క్ లు ఇవ్వండి

  సరైన టాస్క్ లు ఇవ్వండి

  మీ పిల్లల కోసం మీరు సెట్ చేసిన పనులు అతని పరిపక్వత స్థాయికి అనుగుణంగా ఉండేలా చూసుకోండి. మీరు అతడి వయస్సు మరియు ప్రతిభకు తగినట్లుగా సరైన పనులను ఇవ్వాలి మరియు అలాగని మరీ అతనికి చాలా కష్టం గాను లేదా అతనికి చాలా సులభంగా ఉండేలా కాదు. ఒకవేళ అలాంటి సందర్భంలో తాను ఉంటే, అతని ఏకాగ్రత చాలా సులభంగా కోల్పోయే మార్గాన్ని మీరు చూడవచ్చు.

  ఆడుకునే విధానం

  ఆడుకునే విధానం

  మీ పిల్లల ఏకాగ్రతను పెంచడానికి ఉత్తమమైన మార్గం మెమరీ గేమ్స్ ఆడటం. ఈ ఆటలను ఒక రోజులో ఒకసారి ప్లే చేయడానికి ప్రయత్నించండి. మీరు దీనికోసం ఒక టైమర్ ని కూడా సెట్ చేసుకోవచ్చు. మీరు మీ పిల్లలను టైమర్ ముగిసే ముందే వారి టాస్క్ ని పూర్తి చేయమని చెప్పవచ్చు. ఇది అతడికి ఒక సవాలు మోడ్ ని ఏర్పరిచి, అతనిని మరింత మెరుగుపరుస్తుంది. మీరు అతడికి ఒక రోజులో ఓవర్ షెడ్యూల్ చేయకుండా లేదా అలసటతో కూడిన ఆటలను ఇవ్వడం వలన అది అతని ద్రుష్టి మీద ప్రభావితం చేయగలదని గుర్తుంచుకోండి. మీ లిటిల్ వన్ తనంతట తాను కాంఫిడెన్స్ ని తెచ్చుకునే విధంగా అతడికి సహాయపడండి.

   ప్రాజెక్ట్ ని వివిధ రకాల టాస్క్ లా విభజించండి

  ప్రాజెక్ట్ ని వివిధ రకాల టాస్క్ లా విభజించండి

  ఏకాగ్రత ని పెంచడానికి ఉత్తమ మార్గం పెద్ద ప్రాజెక్ట్ ని చిన్న పనులుగా విభజించడం. ఈ విధంగా మీరు మీ పిల్లల ఏకాగ్రతలను పెంచగలుగుతారు మరియు అతని / ఆమె తన ప్రాజెక్ట్ తనంతట తానే ఎవరి సహాయం లేకుండా పూర్తి చేసుకునేలా చేయగలరు.

  English summary

  How To Improve Your Childs Concentration?

  Do you feel that your child has a low attention span? Do you feel they lack focus? This seems to be a common complaint parents have about their kids. Kids these days are just not able to concentrate on one task. This could be attributed to the fact that they are over loaded with work or they are just not able
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more