Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సిజేరియన్ ఆపరేషన్ కుట్ల నొప్పులు తగ్గాలంటే?
సిజేరియన్ ఆపరేషన్ కుట్ల నొప్పులు తగ్గాలంటే?
Post Natal
oi-Nageswara
By B N Sharma

అన్నిటికంటే ముందు మహిళ వ్యక్తిగత పరిశుభ్రతలు పాటించాలి. చక్కగా స్నానం చేయటం లేదా తన జననాంగ భాగాన్ని ప్రతి 6 నుండి 8 గంటల కాలంలో శుభ్రం చేసుకోవటం చేయాలి. నీటికి ఉప్పు కలపాల్సిన అవసరం లేదు. మహిళ వాడే నీటిలో ఉప్పు కలిపినందువలన ప్రయోజనం లేదని దీనిలో నివారణా ప్రయోజనం లేదని రీసెర్చి తెలుపుతోంది.
ఆమెకు అమర్చబడిన ప్యాడ్లు తరచుగా మార్చాలి. నొప్పి వాపు తగ్గటానికిగాను ఐస్ ఆ భాగాలలో 15 నుండి 20 నిమిషాలపాటు ప్రతి రెండు నుండి 4 గంటల వ్యవధిలో రాయాలి. కొంతమంది మహిళలు అధిక నొప్పుల కారణంగా క్రీములు లేదా ఇంజెక్షన్లు వంటి వైద్య సదుపాయం కూడా కోరతారు. ఇది డాక్టర్ సలహాపై పొందవలసి వుంటుంది. కొద్ది దూరం నడక, అధిక విశ్రాంతి కలిగి వుండాలి. అవసరమనుకుంటే డాక్టర్ సలహాపై కొన్ని వ్యాయామాలు చేయాలి.
Comments
English summary



Click it and Unblock the Notifications