For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రై ఫ్రూట్స్, నట్స్ తింటే స్పెర్మ్ క్వాలిటి, క్వాంటిటి పెరుగుతుందా..?

|

ప్రతి ఒక్కరికి స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. స్నాక్స్ గా నట్స్ తింటే అరోగ్యానికి చాలా మంది. నట్స్ ను చిన్న పెద్ద అందరూ తీసుకోవచ్చు. ముఖ్యంగా పురుషులు స్నాక్ టైమ్ లో నట్స్ తినడం వల్ల పురుషుల్లో పునరుత్పత్తి వ్యవస్థ మెరుగ్గా ఉంటుందని రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో వెల్లడైనది. 100మంది మీద జరిపిన పరిశోధనల్లో, పీనల్స్, వాల్ నట్స్ మరియు బాదం తిన్న వారిలో స్పెర్మ్ క్వాలిటీ పెరిగినట్లు కనుగొన్నారు.

పరుషుల్లో ఎవరైతే వాల్ నట్స్ రెగ్యులర్ గా తింటున్నారో వారిలో స్మెర్మ్ మోటిలిటి మరియు క్వాలిటి మెరుగ్గా ఉన్నట్లు కనుగొన్నారు. నట్స్ పాలీ అన్ శ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ను కలిగి ఉంది .ఇది స్పెర్మ్ క్వాలిటి పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

Do Nuts Increase Sperm Production?

వాల్ నట్స్ మరియు బాదంలో అమినోయాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. దీన్ని ఆర్జినైన్ అని అంటారు. ఇది స్పెర్మ్ ప్రొడక్షన్ ను మెరుగుపరుస్తుంది. మరియు పీనట్స్ లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది స్పెర్మ్ మోటిలిటి మరియు స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది.

స్పెర్మ్ క్వాలిటీ విషయంలో ప్రభావితం చేసే ఇతర విషయాలు కూడా చాలా ఉన్నాయి. అయితే వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుని వాటికి దూరంగా ఉండటం వల్ల స్పెర్మ్ క్వాలిటి పెరుగుతుంది.

Do Nuts Increase Sperm Production?

Tip #1
ప్యాథలేట్స్ మరియు బిపిఎ వంటి వస్తువల వాడకం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ రెండు కెమికల్స్ ఉన్న ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి.

Do Nuts Increase Sperm Production?

Tip #2
కెమికల్స్ కోట్ చేసిన నాన్ స్టిక్ పాన్స్ వినియోగం వల్ల స్పెర్మ్ కౌంట్ మీద ప్రభావం చూపుతుంది. . కాబట్టి వీటి వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి.

Do Nuts Increase Sperm Production?

Tip #3
సోప్స్, షాంపులు మరియు పెర్ఫ్యూమ్స్ లో స్పెర్మ్ లో ఉపయోగించే కొన్ని రకాల కెమికల్స్, మరియు ఇతర పదార్థాలు స్పెర్మ్ కౌంట్ తగ్గిస్తుంది. కాబట్టి, వీటి వాడకాన్ని కూడా తగ్గించాలి.

Do Nuts Increase Sperm Production?

Tip #4
కొన్ని రకాల లూబ్రికాంట్స్ ను ఉపయోగించడం మంచిది కాదు, అలాంటి ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.

Do Nuts Increase Sperm Production?

Tip #5
క్యాన్డ్ ఫుడ్స్ లో బిపిఎ స్పెర్మ్ కౌంట్ ను బాధిస్తుంది . కాబట్టి, సాధ్యమైనంత వరకూ క్యాన్డ్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి . రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉండాలంటే వీటికి దూరంగా ఉండాలి.

Do Nuts Increase Sperm Production?

Tip #6
ప్యాకెట్ లో మొబైల్ ఫోన్స్ పెట్టుకోకూడదు. మొబైల్ ఫోన్స్ ప్యాకెట్ లో పెట్టుకోవడం వల్ల రేడియేషన్ ప్రైవేట్ పార్ట్స్ మీద ప్రభావం చూపుతుంది మరియు స్పెర్మ్ కౌంట్ ను తగ్గించేస్తుంది..

Do Nuts Increase Sperm Production?

Tip #7
స్పెర్మ్ కౌంట్ తగ్గించడంలో స్మోకింగ్ అతి పెద్ద ఎనిమి. కాబట్టి, ఎలాంటి ప్రమాదం జరక ముందే స్మోకింగ్ ను మానేయాలి. .

English summary

Do Nuts Increase Sperm Production?

A recent study claims that snacking on nuts can boost male fertility. After conducting a study on nearly 100 men, researchers claim that peanuts, walnuts and almonds can enhance the quality of sperm.
Story first published: Saturday, June 18, 2016, 8:10 [IST]
Desktop Bottom Promotion