For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాస్తుప్రకారం గర్భిణీలు ఎడమచేతికి బంగారం ధరించకూడదు, ఎందుకంటే?

By Lakshmi Perumalla
|

మనకు బంగారం ధరించటం అంటే చాలా ఇష్టం. అలాగే మన దేశంలో బంగారంను అదృష్టం మరియు సంపదకు చిహ్నంగా భావిస్తారు. కానీ బంగారం ధరించటం గురించి సరిగా తెలియకపోతే జీవితంలో సమస్యలు ఎదురు కావచ్చు.

మన శరీరంపై ధరించే లోహాలు మన గ్రహ స్థానాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. కాబట్టి ఖరీదైన ఆభరణాలు అనారోగ్యకరమైనవి కాదని నిర్ధారించుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.


ఇప్పుడు ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం.

ఎడమ చేయి

ఎడమ చేయి

ఎడమ చేతికి బంగారాన్ని ధరిస్తే మీ జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ధరించవలసి వస్తే జ్యోతిష్కుని సలహాను తప్పనిసరిగా తీసుకోవాలి.

పాదాలు

పాదాలు

మీ పాదాలకు బంగారు కడ్డీ లేదా బొటనవేలుకు రింగులు ధరించవద్దు. ఇది ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది.

బంగారం ఇంటిలో ఎక్కడ ఉంచాలి

బంగారం ఇంటిలో ఎక్కడ ఉంచాలి

మీ ఇంటిలో ఉత్తర-తూర్పు దిశలో ఉన్న సేఫ్ లేదా వార్డ్ రోబ్ లో బంగారాన్ని ఉంచటం మంచిది.

గర్భిణీ స్త్రీలు

గర్భిణీ స్త్రీలు

గర్భిణీ స్త్రీలు బంగారాన్ని ధరించకూడదు. అది సమస్యలను కలిగిస్తుంది.

గర్భధారణ కోసం ప్రయత్నిస్తూ ఉంటే

గర్భధారణ కోసం ప్రయత్నిస్తూ ఉంటే

గర్భధారణ కోసం ప్రయత్నిస్తూ ఉంటే కనుక గర్భధారణ కోసం ఉంగరాన్ని వేలికి ధరించవచ్చు. ఇది మీ గ్రహ పరిస్థితులను మెరుగుపరచడం ద్వారా నెమ్మదిగా దాని ప్రభావాలను చూపుతుంది.

బంగారం దానం

బంగారం దానం

సాధువుకు బంగారాన్ని దానం చేస్తే సార్వత్రిక శక్తులను స్తుతించడంలో సహాయపడుతుంది. మీరు దగ్గరగా లేని వ్యక్తుల నుండి బంగారాన్ని స్వీకరించకండి.

బంగారాన్ని కోల్పోతే

బంగారాన్ని కోల్పోతే

బంగారాన్ని కోల్పోతే దురదృష్టంగా భావిస్తారు. బంగారాన్ని కోల్పోవటం వలన ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. ఎవరి దగ్గర నుంచి అయినా బంగారాన్ని పొందితే అధిక వ్యయాలు కావచ్చు.

English summary

According to Vastu, Do Not Wear Gold On Your Left Hand Unless Youre Trying To Get Pregnant

According to Vastu, Do Not Wear Gold On Your Left Hand Unless Youre Trying To Get Pregnant.
Desktop Bottom Promotion