For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలు కీరదోసకాయ తినడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు..!!

By Lekhaka
|

మహిళ గర్భం పొందిన తర్వాత ఆహారాల పట్ల ఎన్నో ఆక్షలు పెడుతుంటారు. దాంతో గర్భిణీల్లో కూడా ఏవి తినాలి, ఏవి తినకూదన్న ఆందోళన కలుగుతుంది. ముఖ్యంగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ విషయంలో, కీరదోసకాయ తినడం సురక్షితం కాదు అంటుంటారు, కాబట్టి, కీరకాయ తినాలని ఆశపడే వారు, రెగ్యులర్ డాక్టర్ ను సంప్రదించి, మితంగా తీసుకోవచ్చు.

కీరదోసకాయలో వాటర్ కంటెంట్, వివిధ రకాల న్యూట్రీషియన్స్, విటమిన్స్ ఉంటాయి కాబట్టి, ఖచ్చితంగా తినవచ్చు.గర్భిణీలు కీరదోసకాయ తినడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...

ఎందుకంటే, కీరదోసకాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు పెరుగుతారన్న భయం అవసరంలేదు. ఊబకాయన్ని తగ్గిస్తుంది.

1. ఓవర్ వెయిట్ తగ్గిస్తుంది:

1. ఓవర్ వెయిట్ తగ్గిస్తుంది:

కీరకాయలో నీటిశాతం అధికంగా ఉంటుంది. ఇది డీహైడ్రేషన్ ను తగ్గిస్తుంది.

2. డీహైడ్రేషన్ నివారిస్తుంది:

2. డీహైడ్రేషన్ నివారిస్తుంది:

కీరదోసకాయ తొక్కలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకం మరియు హెమరాయిడ్స్ నివారిస్తుంది. ఈ రెండూ గర్భిణీలల్లో వచ్చే సాధారణ సమస్యలు .

3. మలబద్దకం నివారిస్తుంది:

3. మలబద్దకం నివారిస్తుంది:

కీరదోసకాయలో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్, ఎ, సి, బీటా కెరోటిన్స్ అధికంగా ఉంటాయి. లూటిన్ , జియాక్సిథిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ గర్భిణీల్లో వ్యాధినిరోధకతను పెంచుతుంది, ఇన్ఫెక్షన్స్ కు వ్యతిరిేఖంగా పోరాడుతుంది.

4. వ్యాధి నిరోధక పెంచుతుంది:

4. వ్యాధి నిరోధక పెంచుతుంది:

కీరదోసకాయలో ఉండే విటమిన్ కె తల్లి, బిడ్డలో ఎముకలు స్ట్రాంగ్ గా ఉండటానికి సహాయపడుతుంది.

5. బోన్స్ స్ట్రాంగ్ గా మార్చుతుంది:

5. బోన్స్ స్ట్రాంగ్ గా మార్చుతుంది:

కీరదోసకాయలో విటమిన్ సి, బి1, బి3, బి2, ఫోలిక్ యాసిడ్, జింక్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ లు ఎక్కువగా ఉండటం వల్ల పుట్టబోయే బొడ్డ పూర్తి ఆరోగ్యానికి సహాయపడుతాయి.

6. అన్ బోర్న్ బేబీ హెల్త్ మెరుగుపరుస్తుంది:

6. అన్ బోర్న్ బేబీ హెల్త్ మెరుగుపరుస్తుంది:

కీరదోసకాయలో ఉండే విమటిన్ బి , ఇది ఫీల్ గుడ్ విటమిన్, ఇది ఎప్పుడు సంతోషంగా ఉండటానికి సహాయపడుతుంది, ఎప్పుడూ సంతోషంగా ఉండటం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది.

7. సెల్యులైట్స్ నివారిస్తుంది:

7. సెల్యులైట్స్ నివారిస్తుంది:

మహిళ గర్బం పొందిన తర్వాత చర్మం స్ట్రెచ్ అవ్వడం సహాజం , స్కిన్ ఎలాసిటికి అసవరమయ్యే కొల్లాజెన్ , కీరదోసకాయలో ఎక్కువగా ఉండటం వల్ల ఇది సెల్యులైట్ ను నివారస్తుంది.

8. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది:

8. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది:

కీరదోసకాయ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. అలాగే కీరదోసకాయలో ఉండే సోడియం, మినిరల్స్ బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది.

English summary

Is It Safe To Eat Cucumber During Pregnancy?

Although cucumbers have their cons when it comes to pregnancy, here’s a list of popular health benefits that may make you consider adding just a little bit of them in your diet, especially if you’re craving cucumbers when pregnant-
Desktop Bottom Promotion