For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు మొక్క జొన్న తినడం ఆరోగ్యానికి సురక్షితమా...కాదా..?

ఒక ఔన్స్ స్వీట్ కార్న్ లో 5గ్రాముల ప్రోటీన్స్, 2.9గ్రాములు ఫైబర్ ఉంటుంది.మినిరల్స్, విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.

By Lekhaka
|

మహిళలు గర్భం పొందిన తర్వాత హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి. ఆరోగ్యానికి అవసరమైన న్యూట్రీషియన్స్, హెల్తీ డైట్ ను ఫాలో అవ్వడం మంచిది. రెగ్యులర్ గా తీసుకునే ఆహారాల్లోని ఎక్కువ న్యూట్రీషియన్స్ ఉండే విధంగా చూసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. గర్భిణీలు స్వీట్ కార్న్ తినడం మంచిదా కాదా..?

గర్భిణీలు స్వీట్ కార్న్ తినడం ఖచ్చితంగా మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఫేవరెట్ స్వీట్ కార్న్ ను బాయిల్ చేసి, స్టీమ్ చేసి, గ్రిల్ చేసి తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. స్నాక్స్ తినాలనిపించినప్పుడు హెల్తీ స్వీట్ కార్న్ తినడం మంచిది.

 Is It Safe To Eat Sweet Corn During Pregnancy?

స్వీట్ కార్న్ తినడానికి కమ్మగా ఉంటాయి. స్వీట్ కార్న్ లో ప్రోటీన్స్, ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి, ఈ రెండూ గర్భిణీలకు చాలా అవసరం. ఒక ఔన్స్ స్వీట్ కార్న్ లో 5గ్రాముల ప్రోటీన్స్, 2.9గ్రాములు ఫైబర్ ఉంటుంది.మినిరల్స్, విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఒక సర్వింగ్ స్వీట్ కార్న్ లో 386 మిల్లీగ్రాముల పొటాషియం, ఫొల్లెట్ , ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. పుట్టబోయే బిడ్డల్లో లోపాలను నివారిస్తుంది. వీటితో పాటు మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ..

పుట్టబోయే బిడ్డలో కంటి చూపును మెరుగుపరుస్తుంది.

పుట్టబోయే బిడ్డలో కంటి చూపును మెరుగుపరుస్తుంది.

స్వీట్ కార్న్ లో బీటా కెరోటిన్, క్సాన్ థిన్స్, లూటైన్ వంటి యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది పుట్టబోయే బిడ్డలో కంటి చూపును మెరుగుపరుస్తుంది.

 క్యాన్సర్ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది.

క్యాన్సర్ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది.

కార్న్ సెల్ యూనిరివర్సిటి నిర్వహించిన పరిశోధనల ప్రకారం, యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది.

బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది.

బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది.

కార్న్స్ లో ఉండే ఫినాలిక్ కాంపౌండ్ ఫెరూలిక్ యాసిడ్,బ్రెస్ట్ క్యాన్సర్ కు కారణమయ్యే ట్యూమర్స్ ను తగ్గించి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది.

కొత్త రక్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది.

కొత్త రక్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది.

స్వీట్ కార్న్ లో ఫైటో కెమకిల్స్ ఎక్కువగా ఉంటాయి. కార్న్ లో ఉండే విటమిన్ బి12 అనీమియా తగ్గిస్తుంది. ఇది గర్భిణీలకు చాలా అవసరమైనది. ఈ ఎసెన్సియల్ మినిరల్స్ గర్భిణీలకు తప్పనిసరిగా అవసరం అవుతాయి. కొత్త రక్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది.

 పుట్టబోయే బిడ్డలో మ్యూకస్ ఏర్పడటానికి చర్మ ఆరోగ్యానికి ఎంతో అవసరం అవుతుంది.

పుట్టబోయే బిడ్డలో మ్యూకస్ ఏర్పడటానికి చర్మ ఆరోగ్యానికి ఎంతో అవసరం అవుతుంది.

స్వీట్ కార్న్ లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి అవసరమయ్యే విటమిన్ ఎను సప్లై చేస్తుంది. ఇది పుట్టబోయే బిడ్డలో మ్యూకస్ ఏర్పడటానికి చర్మ ఆరోగ్యానికి ఎంతో అవసరం అవుతుంది. మరియు ఇది వ్యాధినిరోధకతను పెంచడానికి ఎంతగానో అవసరం అవుతుంది.

మంచి కొలెస్ట్రాల్ ను ప్రోత్సహిస్తుంది.

మంచి కొలెస్ట్రాల్ ను ప్రోత్సహిస్తుంది.

జనరల్ ఆఫ్ న్యూట్రీషినల్ బయోకెమిస్ట్రి ప్రకారం కార్స్ హుస్క్ ఆయిల్ తీసుకోవడం వల్ల ప్లాస్మా ఎల్ డిఎల్ ను తగ్గించి శరీరంలో కొలెస్ట్రాల్ ను గ్రహిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ ను ప్రోత్సహిస్తుంది.

English summary

Is It Safe To Eat Sweet Corn During Pregnancy?

Is It Safe To Eat Sweet Corn During Pregnancy?,You’re pregnant! This is the time when you need to add the additional dose of nutrients to make your diet healthy. A diet packed with nutrients is what you need for healthy growth of your unborn child.
Story first published: Monday, January 16, 2017, 14:05 [IST]
Desktop Bottom Promotion