గర్భిణీలో వాపులు, తిమ్మెర్లు నివారించే నేచురల్ ఫుడ్స్ ..!!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

మహిళలకు గర్భం ధరించడం సృష్టిలో ఒక అద్భుతమై ఘట్టం. అందులోనే గర్భం ధరించనప్పటి నుండి గర్భధారణ కాలం సురక్షితంగా పూర్తి అయితే ఎటువంటి సమస్యలుండవు. మహిళలు గర్బం ధరించిన తర్వాత శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అవి తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని మీరు చదవాల్సిందే. బరువు పెరగడం, బ్లడ్ ప్రెజర్, తిమ్మిరులు, వైజినల్ డిస్చార్జ్, లీకింగ్ నిప్పల్స్ మరియు ఒళ్ళు నొప్పులు మొదలగునవి మరికొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు కూడా గర్భణి స్త్రీలో వచ్చేటటువంటి సాధర ఆరోగ్యసమస్యలు.

Want To Avoid Pregnancy Cramps? Then Eat These Foods!

గర్భిణీ స్త్రీ పొట్టలో పిండం పెరిగే కొద్ద పొట్ట మరియు బ్రెస్ట్ పెరగడంతో పాటు, శరంల కూడా అనేక మార్పలకు లోనవుతుంది. ఉదాహరణకు: గర్భం ధరించగానే, గర్భిణీలో చర్మం స్ట్రెచ్ (సాగడం మొదలవుతుంది మరియు ఇది తరచూ స్ట్రెచ్ మార్క్స్ (చర్మంలో ఛారలు)ఏర్పడటానికి కారణం అవుతుంది. గర్భం ధరించిన మహిళ చూడటానికి మరింత అందంగా కనిపించడం కానీ లేదా మరింత నీరసంగా, డల్ గా కనిపించడం కానీ జరుగుతుంది. ముఖ్యంగా జుట్టు రాలడం, మనస్సులో గందరగోళం, తరచూ మనస్సు మార్చుకోవడం, మరియు వికారం వంటి సాధారణ సమస్యలు అసౌకర్యానికి గురిచేస్తాయి.

ఇంకా క్రాంప్స్ సమస్య..గర్భిణీ స్త్రీలో ఒది ఒక సాధరణ ఆరోగ్య సమస్య. గర్భధారణ సమయంలో అకస్మాత్తుగా కడుపులో నొప్పి, తిమ్మర్లుగా మండరాలు తిమ్మిరులుగా భావన కలుగుతుంది, కడుపులో లేదా పాదాల్లో కూడా ఇటువంటి మార్పులు జరుగుతుంటాయి. ముఖ్యంగా రాత్రులు ఏర్పడేటటువంటి ఒక సాధారణ గర్భధారణ సమస్య. ఈ సమస్య నుండి బయట పడటానికి కొన్ని ఎఫెక్టివ్ ఫుడ్స్ ఉన్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం...

అవొకాడో :

అవొకాడో :

అవొకాడోలో ఫ్యాటీయాసిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇవి యూట్రస్ లో ఇన్ప్లమేషన్ తగ్గిస్తాయి.అలాగే యూట్రస్ కు లూబ్రికాంట్ లైనింగ్ గా కూడా పనిచేస్తాయి. దాంతో క్రాంప్స్ సమస్య తగ్గుతుంది.

డార్క్ చాక్లెట్ :

డార్క్ చాక్లెట్ :

డార్క్ చాక్లెట్ యమ్మయమ్మీగా ఉంటుంది. ఇది గర్భిణీలకు ఒక టేస్టీ స్నాక్. ఇది క్రాంప్స్ ను నివారిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఇన్ఫ్లమేషన్ ను తగ్గింస్తుంది.

అరటిపండ్లు:

అరటిపండ్లు:

అరటిపండ్లలో పొటాసియం కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది యూరిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. క్రాంప్ నివారిస్తుంది. గర్భిణీల్లో మలబద్దకాన్ని నివారించడలో అరటిపండు గొప్పగా సహాయపడుతుంది

గ్రీన్ టీ :

గ్రీన్ టీ :

గర్భిణీ్లోల క్రాంప్స్ నివారించడంలో గ్రీన్ టీ గ్రేట్ గా సహాయపడుతుంది, ఇందులో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి, ఇది క్రాంప్ ను నివారించడంలో సహాయపడుతాయి.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

ఆకుకూరల లేదా పాలకూర వంటి వాటిలో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది యూట్రస్ వాల్స్ కు కావల్సిన బలాన్నిస్తుంది. ప్రెగ్నెన్సీ క్రాంప్స్ ను తగ్గిస్తుంది.

పాలు :

పాలు :

పాలు తాగడం వల్ల గర్భిణీలు క్రాంప్స్ నివారించడం మాత్రమే కాదు, ఇందులో ఉండే క్యాల్షియం కంటెంట్ బోన్స్ స్ట్రాంగ్ గా మార్చుతుంది.

గుడ్లు :

గుడ్లు :

గుడ్డులో ఉండే ప్రోటీన్స్ , యుటేరియన్ కాంట్రాక్షన్ కు కారణమయ్యే హార్మోనులను బ్యాలెన్స్ చేయడంలో గొప్పగా సహాయపడుతుంది. దాంతో ప్రెగ్నెన్సీ క్రాంప్స్ ను నివారించుకోవచ్చు.

English summary

Want To Avoid Pregnancy Cramps? Then Eat These Foods!

During pregnancy, a lot of physical and emotional changes are experienced by women, due to various internal and external factors.
Story first published: Saturday, February 11, 2017, 17:32 [IST]
Subscribe Newsletter