Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో హోటల్ స్టైల్ క్రిస్పీ వడలు.. -
కర్ణాటక స్పెషల్ మసాలా చిత్రాన్నం..కేక ఉంటది ట్రై చెయ్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
సొంత డబ్బులతో స్కూల్ అభివృద్ధి చేసిన హెడ్ మాస్టర్..నోటీస్ పంపి,ట్రాన్స్ ఫర్ చేసిన గవర్నమెంట్! -
ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి..ఇలా చేశారంటే కంచంలో వేరే కూరలు వద్దనేస్తారు! -
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! -
రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా.. -
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే
గర్భస్రావం అంటే ఏమిటి?ఎలాంటి సందర్భాల్లో జరుగుతుంది?
1శాతం మహిళలు మాత్రమే ఈ పరిస్థితిని ఎదుర్కొంటారు
గర్భస్రావం అంటే ఏమిటి? గర్భస్రావానికి మరోక పేరు నిశ్శబ్ది గర్భస్రావం. నిశ్శబ్ద గర్భస్రావం అని పిలవడానికి కారణం ఏంటంటే పిండం ఎలాంటి జ్జానం లేకుండా మరణిస్తుంది.
వాస్తవానికి, గర్భస్రావం జరిగిన సందర్భాలలో పిండం ఇకపై జీవించలేదని గ్రహించడం కూడా విఫలమవుతుంది. గర్భదారణకు సంబంధించిన హార్మోన్లను శరీరం విడుదల చేయడం కొనసాగుతుంది. ఇది గర్భస్థ శిశువు జీవించి లేనప్పటికీ స్త్రీ సాధారణ గర్భధారణ లక్షణాలను కలిగి ఉంటుంది.
దీన్ని తప్పిపోయిన గర్భస్రావం అనే పేరుతో పిలుస్తారు ఎందుకు. ఈ రకమైన సమస్య గురించి కొన్ని వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి.

మిస్ క్యారేజ్ గురించి ఎలా తెలుసుకోవాలి?
ఒక సాధారణ పరీక్ష పిండం బాగుందో లేదో నిర్ణయిస్తుంది. పిండం కదలికలో ఏదైనా లోపం కనిపిస్తే డాక్టర్ ముందుకు హార్ట్ బిట్ ను చెక్ చేస్తారు. ఒక ఆల్ట్రా స్కాన్ ద్వారా పిండం ఎలాంటి సమస్యలను ఎదుర్కుంటుందో తెలుస్తుంది.

గుర్తించడానికి ఏవైన సంకేతాలు ఉన్నాయా?
స్పష్టమైన సంకేతాలు లేవు కాబట్టి దీన్ని నిశ్శబ్ద గర్భస్రావం అని పిస్తారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో రక్తస్రావం, లేదా కొట్టుకోవడం జరుగుతుంది. అలాగే పిండం కణజాలం ఇప్పటికీ లోపల ఉన్నప్పటికీ శరీరం హార్మోన్లను విడుదల చేస్తుంది.

కొన్ని సందర్భాలలో....
కొన్ని సందర్భాలలో, కొన్ని గర్భ సంబంధిత పరిస్ధితులు ఏదో తప్పు జరుగుతుందని క్లూ కూడా ఇస్తుంటాయి. ఉదాహారణకు వికారం, అలసట, రొమ్ము సున్నితంగా మారటం, కొన్ని ఇతర గర్భ సంకేతాలు ఆకస్మాత్తుగా వస్తుంటాయి. ఇలా జరిగినప్పుడు చెక్ చేసుకోవడం మంచిది.

కొన్ని సంకేతాలు....
యోని నుంచి ఎరుపు రంగులో విడుదలవుతుంది. గర్భస్థ శిశువు హార్ట్ బిట్ ను గుర్తించడానికి ప్రయత్నించటం ద్వారా అది తప్పిన గర్భస్రావం అవుతుందా అని డాక్టర్ చెప్పగలడు.

మిస్ క్యారేజ్ అవకాశాలు ఏమిటి?
ఈ అరుదైన పరిస్థితిని ఎదుర్కొన్న మహిళలు కేవలం 1శాతం మాత్రమే ఉన్నారు. గణాంకాల ప్రకారం ప్రతి 100గర్భవతుల కేసుల్లో 20 గర్భస్రావంతోనే ముగుస్తున్నాయి. అంతేకాదు ఒకటి మిస్ క్యారేజ్ తో ముగుస్తుంది.

మిస్డ్ గర్భస్రావం కారణాలేమిటి?
పిండం యొక్క క్రోమోజోన్లలో కొన్ని అసాధారణతలు తప్పిన గర్భస్రావం వలన సంభవించవచ్చు.

గర్భస్రావం తర్వాత ఏం చేయాలి?
పిండం కణజాలాన్ని తీసివేయడానికి వైద్యులు ఒక విధానాన్ని సూచిస్తారు. కొన్ని సందర్భాల్లో కణజాలం సహజంగా బయటకు వెళ్లిపోతుంది.

గ్యాప్ ఉండాలా?
మిస్ క్యారేజ్ తర్వాత మళ్లీ గర్భం గురించి ఆలోచించవద్దు. మూడు నెలలు లేదా కొన్ని నెలల పాటు గ్యాప్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తారు.



Click it and Unblock the Notifications
