Just In
- 7 hrs ago
ఆర్థిక, రాహు-కేతు సమస్యలా? కర్పూరంలో లవంగాలు వేసి కాల్చండి .. అప్పుడు జరిగే అద్భుతాలను చూడండి .. ఆశ్చర్యపోతారు
- 9 hrs ago
Guru Gobind Singh Jayanti 2021 : గురు గోవింద్ సింగ్ గురించి మనం నమ్మలేని నిజాలు...
- 9 hrs ago
అల్లం తేనెలో నానబెట్టి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!
- 9 hrs ago
మీ రాశిని బట్టి ఏ రత్నం ధరిస్తే.. శుభఫలితాలొస్తాయంటే...!
Don't Miss
- News
జో బైడెన్ రాకముందే డొనాల్ ట్రంప్ జంప్: కరోనా, నిరుద్యోగితలే అధ్యక్ష భవనానికి దూరం నెట్టాయి
- Finance
Gold prices today : బంగారం ధరల్ని అక్కడే నిలిపిన వ్యాక్సీన్!
- Sports
భారత్ పోరాటం ముందు నిలవలేకపోయాం: ఆసీస్ కెప్టెన్
- Movies
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గర్భిణీలు బాదం మిల్క్ తాగడం వల్ల పొందే వండర్ ఫుల్ హెల్త్ బెనిఫిట్స్
మహిళ గర్భం పొందిన తర్వాత కొంత మందికి ఆహారాల మీద కోరకలు ఎక్కువగా ఉంటే మరికొందరికి కొన్ని ఆహారాల పట్ల విముఖత ఉంటుంది. మహిల గర్భం పొందిన తర్వాత పాలు ఎక్కువగా తాగాలని, పాలలో ఉండే క్యాల్షియం కంటెంట్ తల్లి, బిడ్డలో ఎముకలను స్ట్రాంగ్ ఉంటాయని సలహా ఇస్తుంటారు.
అయితే రోజూ ఒక విధమైన పాలను తాగడం వల్ల బోర్ గా ఫీలవుతుంటారు. పాలకు బదులుగా బాదం మిల్క్ ను తాగడం గర్భిణీలకు సురక్షితమేనా?
మహిళ గర్భం పొందిన తర్వాత ఏ ఆహారాలు తినాలన్నా, పానియాలు తాగాలన్నా సందేహాలుంటాయి, ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటారు. కాబట్టి, బాదం మిల్క్ ను డైలీ డైట్ లో చేర్చుకోవచ్చా లేదా అన్న విషయంను తెలుసుకుందాం..

యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి:
బాదం పాలలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది హైయాంటీఆక్సెడెంట్. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తుంది.

హార్ట్ హెల్తీగా ఉంచుతుంది:
బాదం పాలలో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హార్ట్ ను హెల్తీగా ఉంచుతుంది.

. విటమిన్ అండ్ మినిరల్స్ :
ఆవు పాలకు ప్రత్యామ్నాయంగా బాదం మిల్క్ ను ఎంపిక చేసుకోవడం ఆరోగ్యకరమే. ఎందుకంటే బాదం పాలలో విటమిన్స్, మినిరల్స్ అధికంగా ఉంటాయి.

వెజిటేరియన్స్ కు చాలా మంచిది:
గర్భిణీ వెజిటేరియన్ అయితే, బాదం మిల్క్ హెల్త్ కు హెల్ఫ్ అవుతుంది. బాదం మిల్క్ లో అనిమల్ బైప్రొడక్ట్స్ ఉంటాయి. దీన్ని వెజిటేరియన్ ప్రెగ్నెన్సీ డైట్ లో చేర్చుకోవడం చాలా మంచిది.

బోన్ హెల్త్ కు మంచిది:
మహిళ గర్భం పొందిన తర్వాత ఎముకలకు ఎక్స్ ట్రా న్యూట్రీషియన్స్ అవసరం అవుతాయి. అందువల్ల క్యాల్షియం రిచ్ ఫుడ్స్ ను అధికంగా తీసుకోవాల్సి ఉంటుంది. బాదం మిల్క్ లో క్యాల్షియం కంటెంట్ అధికంగా ఉంటుంది.

హైబ్లడ్ ప్రెజర్ ను నివారిస్తుంది
కొంత మంది మహిళలు గర్భధారణ సమయంలో హైబ్లడ్ ప్రెజర్ కు గురి అవుతుంటారు. బాదం మిల్క్ లో ఉండే క్యాల్షియం కంటెంట్ బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది.

జస్టేషనల్ డయాబెటిస్ ను నివారిస్తుంది:
జస్టేషనల్ డయాబెటిస్ ను నివారించడంలో బాదం మిల్క్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో ఉండే షుగర్ కంటెంట్ జస్టేషనల్ డయాబెటిస్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది.

నిల్వ చేసుకోవడం సులభం:
ఆవు పాలతో పోల్చితే బాదం మిల్క్ ఎన్ని రోజులైనా నిల్వ ఉండే గుణాలు ఇందులో ఉన్నాయి. అందుకే ఎక్కడికైనా ప్రయాణించాలన్నా బాదం మిల్క్ ను వెంట తీసుకెళ్లవచ్చు. ఆవు పాలను నిల్వ చేసుకోవాలంటే ఫ్రిజ్ ఉండాల్సిందే..

స్కిన్ హెల్తీగా ఉంచుతుంది:
గర్భిణీ స్త్రీలలో స్కిన్ సమస్యలను దూరం చేయడానికి బాదం మిల్క్ గ్రేట్ గా సహాయపడుతుంది. బాదం మిల్క్ లో ఉండే విటమిన్ ఇ చర్మంలో మొటిమలు, మచ్చలు, ఇతర సమస్యలను నివారిస్తుంది.