గర్భిణీ స్త్రీలు నైట్ షిఫ్ట్ లలో పనిచేయడం సురక్షితమా?

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

గర్భిణీ స్త్రీలు నైట్ షిఫ్ట్ లలో పనిచేయవచ్చా? అయితే, ఇది అనేకమంది స్త్రీలలో తరచుగా వచ్చే సాధారణమైన అనుమానం, ఎందుకంటే నైట్ షిఫ్ట్ వల్ల నిద్ర వ్యవస్థ ప్రభావితమవుతుంది.

can pregnant woman work night shift

అనియమిత నిద్ర వల్ల పిండం ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా? దీనివల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం పెరుగుతుందా?

can pregnant woman work night shift

నైట్ షిఫ్ట్ లలో పనిచేయడానికి, గర్భస్రావానికి మధ్య ఎటువంటి సంబంధం లేదని నిపుణులు తెలియచేసారు. స్వయం ప్రతిరక్షక రుగ్మతలు, గుడ్డు ఫలదీకరణ౦ చెందకపోవడం లేదా గర్భాశయంలో ఇతర సమస్యలు వంటివి గర్భస్రావానికి ప్రధాన కారణాలు కావొచ్చు.

can pregnant woman work night shift

కానీ గర్భధారణ సమయంలో నైట్ షిఫ్ట్ లు ఫరవాలేదనా దీనర్ధం? అలాగని కాదు. గర్భిణీ స్త్రీకి, పిండానికి నిద్ర చాలా ముఖ్యం.

తగినంత నిద్ర లేకపోతే వేరే మార్గాలలో గర్భంపై ప్రభావం చూపుతుంది. గర్భంతో ఉన్న స్త్రీలకూ సరైన నిద్ర లేకపోతే నొప్పులు పడే సమయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది, వారికి సి విభాగం అవసరం కావొచ్చు అని కొన్ని సర్వేలు చెప్తున్నాయి.

can pregnant woman work night shift

ఎంత నిద్ర అవసరం? సరే, గర్భధారణ సమయంలో కనీసం 7-8 గంటల మంచి నిద్ర అవసరం, నైట్ షిఫ్ట్ లు మంచి నిద్రకు భంగం కలిగిస్తాయి. నైట్ షిఫ్ట్ లలో పనిచేసే వారు కాఫీ తాగుతారు లేదా మేల్కొని ఉండడానికి స్మోక్ చేస్తారు. ఈ అలవాట్లు గర్భిణీ స్త్రీ కి చాలా ప్రమాదం. కాబట్టి, గర్భధారణ సమయంలో నైట్ షిఫ్ట్ లు మానుకోవడం మంచిది.

English summary

Can Pregnant Women Work Night Shift?

Can pregnant women work in the night shift? Well, this is a common doubt that occurs to many women because night shifts affect sleep cycles. Do irregular sleep cycles affect the health of the foetus? Does it increase the risk of miscarriage? Read this!
Story first published: Monday, January 15, 2018, 13:30 [IST]