Latest Updates
-
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు
అన్నం పరమాన్నం తయారీః అన్నం పరమాన్నం ఎలా వండాలి
సంప్రదాయకపు భారత తీపి వంటకం అన్నపు పాయసం పండగలకు, ఉత్సవాలకు వండుకుంటారు. ఇది తయారుచేసే పద్ధతి వరసగా వీడియో, చిత్రాలతో ఇక్కడ అందించాం చదవండి.
దక్షిణాదిన అన్నంపాయసంగా కూడా పిలవబడే ఈ బియ్యంతో చేసే వంటకం చాలా ప్రసిద్ధమైనది. ఇది ముఖ్యంగా అధిక క్రీం ఉండే పాలు, బియ్యం, చక్కెర, ఇతర అలంకరణ పదార్థాలతో చేయబడి, దాని మీగడతో కూడిన రుచికర రూపానికి అందరికీ మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా చేస్తుంది.
అన్ని పండగలకి వండే ఈ వంటకం దక్షిణాది భోజనం తర్వాత తినే ప్రసిద్ధ స్వీటుగా ప్రసిద్ధి. ఉత్తరాదిన తీజ్ పండగ సమయంలో ఇది చేయడం పవిత్రంగా భావిస్తారు. నోరూరించే ఈ వంటకం పిల్లలు పెద్దలకి ఇద్దరికీ ప్రియమైనది.
ఇది ఇంట్లోనే సులువుగా చేసుకోగలిగే వంటకం.దీనికోసం ప్రత్యేక నైపుణ్యం అవసరంలేదు. మీరు దీన్ని ఇంట్లో తయారుచేయాలనుకుంటే ఇదిగో ఈ వీడియో, చిత్రాలను చూసి తెలుసుకోండి.
అన్నం పాయసం తయారీ వీడియో

Recipe By: మీనా బంఢారి
Recipe Type: స్వీట్లు
Serves: 4 కి
-
అధిక క్రీం ఉన్న పాలు - 1లీటరు
నానబెట్టిన బాస్మతి బియ్యం - 1/4వ చిన్న కప్పు
పంచదార - 7చెంచాలు
ఏలకుల పొడి - 1 చెంచా
తరిగిన బాదం పప్పు - 2 చెంచాలు
రోజ్ వాటర్ లో కరిగించిన కుంకుమపువ్వు - 5-6 రేకులు, ఒక చెంచాడు రోజ్ వాటర్ లో
-
1. వేడిచేసిన గిన్నెలో పాలను ఉడికించండి.
2. పాలు మరుగుతున్న సమయంలో, నానబెట్టిన బియ్యాన్ని వేసి, బాగా కలపండి.
3. ఒకసారి ఉడికాక, స్టవ్ ను తక్కువ మంట చేసి, పాలను పావు వంతు వరకు మరగనివ్వండి. మధ్యలో
4. కలుపుతూ బియ్యాన్ని అడుగంటనివ్వకుండా చూడండి.
5. పాలు మరిగాక, పంచదార వేసి, 2 నిమిషాలు కరగనివ్వండి.
6. ఏలకుల పొడి, తరిగిన బాదంపప్పు, నానబెట్టిన కుంకుమపువ్వు రేకులను ఉడకించండి.
7. పాయసం ఉడికాక, స్టవ్ పై నుంచి పాయసం దించేయండి.
- 1. పాలు మరుగుతున్నప్పుడు బియ్యం సరిగా ఉడికిందో లేదో చూసుకోండి.
- 2. పాలు మరిగి పాయసం గట్టిపడుతున్నప్పుడు మాత్రమే పంచదార వేయాలి.
- 3. పంచదార బదులు బెల్లం కూడా వాడవచ్చు.
- 4. బియ్యాన్ని నేరుగా వేయకుండా ఉడికించిన అన్నాన్ని కూడా వాడవచ్చు.
- వడ్డించే పరిమాణం - 1 చిన్న కప్పు
- క్యాలరీలు - 185
- కొవ్వు - 7.2 గ్రాములు
- ప్రొటీన్ - 4.3 గ్రాములు
- కార్బొహైడ్రేట్లు - 26.5 గ్రాములు
- చక్కెర - 18గ్రాములు
- ఫైబర్ - 0.8 గ్రాములు
స్టెప్ బై స్టెప్ - అన్నం పరమాన్నాన్ని ఎలా తయారుచేయాలి
1. వేడిచేసిన గిన్నెలో పాలను ఉడికించండి.

2. పాలు మరుగుతున్న సమయంలో, నానబెట్టిన బియ్యాన్ని వేసి, బాగా కలపండి.



3. ఒకసారి ఉడికాక, స్టవ్ ను తక్కువ మంట చేసి, పాలను పావు వంతు వరకు మరగనివ్వండి. మధ్యలో



4. కలుపుతూ బియ్యాన్ని అడుగంటనివ్వకుండా చూడండి.


5. పాలు మరిగాక, పంచదార వేసి, 2 నిమిషాలు కరగనివ్వండి.



6. ఏలకుల పొడి, తరిగిన బాదంపప్పు, నానబెట్టిన కుంకుమపువ్వు రేకులను ఉడకించండి.

7. పాయసం ఉడికాక, స్టవ్ పై నుంచి పాయసం దించేయండి.

Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
