ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్

Fruit Salad with Ice Cream
కావలసిన పదార్ధాలు:
ఫైనాఫిల్: 1/2 cup
నల్ల ద్రాక్ష: 1/2 cup
గ్రీన్ ద్రాక్ష: 1/2 cup
యాపిల్: 1/2 cup
అరటిపళ్లు: 1/2 cup
పంచదార: 2 tbsp
బాదంపప్పు: 4
జీడిపప్పు: 4
వెనీలా ఐస్ క్రీమ్: 2 cups

తయారు చేయు విధానము:
ముందుగా ఒక బౌల్ లో నికి ఫైనాఫిల్ ముక్కలు, నల్ల ద్రాక్ష, గ్రీన్ ద్రాక్ష, బనానా ముక్కలు, యాపిల్ ముక్కలు, పంచదార, వెనీలా ఐస్ క్రీమ్ వేసి బాగా కలిపి పైన జీడిపప్పు, బాదం పప్పులతో సర్వ్ చేసుకుంటే ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్ రెడీ.

Story first published: Tuesday, April 20, 2010, 14:59 [IST]
Desktop Bottom Promotion