Latest Updates
-
ఎండలను ఎదిరించే కమ్మని పానీయం..మసాలా మజ్జిగ తయారీ విధానం ఇదే! -
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి! -
అక్షయ తృతీయ వేళ పెళ్లిళ్ల సందడి.. కోర్టు మ్యారేజీల వైపు జంటల మొగ్గు! -
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే! -
బంధం నిలబడాలంటే... భాగస్వామితో అప్పుడప్పుడు ఈ అబద్ధాలు చెప్పాల్సిందే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరచండి -
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం!
ప్యూర్ ఎనర్జీ జ్యూస్ తో హ్యాపీ సమ్మర్
Snacks
oi-Saraswathi
By Sindhu

కావలసినవి:
అంజీర్: 4
బాదాం పప్పులు: 4-6
ఖర్జూరాలు: 6-8(గింజ తీసేయాలి)
ఎండుద్రాక్ష: 12
దాల్చిన చెక్క: చిన్న ముక్క
క్లియర్ ఆపిల్ జ్యూస్ (మార్కెట్లో లభిస్తుంది): 150ml
తయారు చేయు విధానం:
1. ప్రతి రోజూ ఈ జ్యూస్ ని తాగాలనుకుంటే ముందు రోజు రాత్రే ఒక గ్లాస్ నీళ్ళ లేదా ఆపిల్ జ్యూస్ తీసుకొని అందులో అంజీర్, బాదం, ఖర్జూరాలు, ఎండుద్రాక్ష, దాల్చిన చెక్క నానబెట్టాలి.
2. మరుసటి రోజు ఉదయాన్నే వాకింగ్, వ్యాయామం చేసిన తర్వాత ఈ పానీయాన్ని సేవించాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరక శక్తిని, శరీరానికి పటుత్వాన్ని అందిస్తుంది.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: badam dates kismis anjeer apple juice బాదం కర్జూరం ఎండు ద్రాక్ష అంజీర్ ఆపిల్ జ్యూస్
English summary
Pure Energy Anjeer Juice...Happy Summer | ప్యూర్ ఎనర్జీ జ్యూస్
Story first published: Wednesday, March 7, 2012, 15:15 [IST]
Other articles published on Mar 7, 2012



Click it and Unblock the Notifications











