For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వీట్ హాట్ బ్రెడ్‌ రోల్స్‌

|

Sweet Hot Bread Rolls
కావలసిన పదార్ధాలు:
బ్రెడ్‌ స్లైసెస్‌: 6
నూనె: వేయించడానికి సరిపడా
కూర తయారీ...
బంగాళదుంపలు: 3
క్యారెట్‌: 2
బఠాణీ: 1/2cup
బీన్స్‌: 1/2cup
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 4
నూనె: నాలుగు టేబుల్‌ స్పూన్లు
మిరియాల పొడి: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. బంగాళాదుంపలు, క్యారెట్లు, బీన్స్ చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్లో బఠాణీ కూడా వేసి ఉడికించాలి.
2. తరువాత అందులో ఉప్పు, మిరియాలపొడి అన్నీ వేసి కూరలా చేసి పక్కకు దింపుకోవాలి. చివరగా నిమ్మరసం కలిపి పక్కన ఉంచాలి.
3. ఇప్పుడు తడిబట్టను ట్రేలో పెట్టి బ్రెడ్‌ స్లైసెస్‌ ను ఒకదాని మీద ఒకటి పెట్టి మధ్యలో కూర పెట్టి బట్టను చాక్లెట్‌ మాదిరిగా చుట్టాలి.
4. అలా చేయడం వల్ల బ్రెడ్‌ చుట్టచుట్టినట్లుగా అవుతుంది. ఇప్పుడు పైనున్న క్లాత్‌ను తీసేసి బ్రెడ్‌ రోల్స్ ‌ను నూనెలో వేయించి తీస్తే కరకరలాడుతున్నట్లుగా వస్తాయి.

Story first published:Friday, June 25, 2010, 14:54 [IST]
Desktop Bottom Promotion