For Quick Alerts
For Daily Alerts
Just In
- 2 hrs ago ఈ రోజు రాశి ఫలాలు: దశమి గురువారం బాబా అనుగ్రహంతో ఈ రాశుల వారికి లాభదాయకం..ఆదాయం పెరుగుతుంది
- 8 hrs ago 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- 8 hrs ago ఈ 3 రాశుల వారు ఏప్రిల్ 23 నుండి అప్రమత్తంగా ఉండాలి, అంగారకుడి వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటారు
- 13 hrs ago అయోధ్య బాలరాముడిపై సూర్య తిలకం.. కిరణాలు నుదుటిపై పడేందుకు ఏమి చేసారంటే..!
టమోటో సూప్-వింటర్ స్పెషల్
Snacks
oi-Saraswathi
By Sindhu
|
కావలసిన
పదార్థాలు:
టమాటాలు:
8
నీళ్లు:
4cups
మిరియాల
పొడి
:
1tsp
కారం:
1tsp
జీలకర్ర
పొడి:
1tsp
అల్లం
వెల్లుల్లి
పేస్ట్:
1tsp
ఉప్పు:
రుచికి
తగినంత
తయారు
చేయు
విధానం:
1.
ముందుగా
టమాటోలను
శుభ్రంగా
కడిగి,
రెండు
విజల్స్
వచ్చే
వరకూ
కుక్కర్
లో
ఉడికించి
పక్కన
పెట్టుకోవాలి.
2.
తర్వాత
వీటిని
మిక్సీలో
వేసి
మెత్తగా
బ్లెండ్
చేసుకోవాలి.
3.
ఇప్పుడు
ఈ
మిశ్రమానికి
నీటిని
కలిపి
స్టౌ
మీద
పెట్టాలి.
బాగా
మరుగుతుండగా
మిరియాల
పొడి,
కారం,
జీలకర్ర
పొడి,
అల్లం
,
వెల్లుల్లి
పేస్ట్,
ఉప్పు
వేసి
బాగా
కలపాలి.
4.
మంట
తగ్గించి
మరో
పది
నిమిషాల
పాటు
మరిగించి
దించేసుకోవాలి.
పుదీనా
చల్లుకుని
వేడి
వేడిగా
సేవిస్తే
చాలా
రుచిగా
ఉంటుంది.
అంతే
టమోటో
సూప్
రెడీ...
Comments
GET THE BEST BOLDSKY STORIES!
Allow Notifications
You have already subscribed
Read more about: tomato ginger garlic salt cumin seeds pepper టమోటో అల్లం వెల్లుల్లి ఉప్పు జీలకర్ర మిరియాలు
English summary
Tomato Soup-Winter Special | టమోటో సూప్-వింటర్ స్పెషల్
Story first published:Thursday, June 14, 2012, 17:59 [IST]
Jun 14, 2012
లో ప్రచురితమైన అన్ని ఆర్టికల్స్ చదవండి