For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రి స్పెషల్ లడ్డు రిసిపిలు

|

దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు.

నవరాత్రులు ఒక్కో రోజు.. ఒర్కో పేరుతో అమ్మవారిని కొలిచి చివరి రోజున చేసుకునే వేడుక విజయదశమి.. ఈ దసరా పండుగ నాడు ఎన్నో రకాల పిండి వంటలు, రకరకాల స్వీట్లు, పదార్థాలు తయారు చేస్తారు. ప్రాంతాలు వేరైనా.. వంటలు వేరైనా వాటిని భక్తితో దేవికి నైవేద్యంగా పెడతారు. ముఖ్యంగా ఈ పండుగకు తయారుచేసుకొనే లడ్డు స్వీట్ మీకోసం..

1. కోకోనట్ లడ్డు:

1. కోకోనట్ లడ్డు:

కోకోనట్ లడ్డు చాల టేస్ట్ గా ఉంటుంది. ఈ స్వీట్ రిసిపిని నవరాత్రి కూడా తయారుచేసుకోవచ్చు. కోకనట్ లడ్డుకు కావల్సిన ముఖ్యమైన పదార్థాలు కొబ్బరి తురుము, పాలు మరియు పంచదార..మరి ఈ స్వీట్ కోకనట్ లడ్డును ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం...

రిసిపి:

2. బూందీ లడ్డు:

2. బూందీ లడ్డు:

ఇండియాలో బూంది లడ్డు చాలా ఫేమస్ . పిల్లల నుంది పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ ఈ లడ్డులను ఇష్టంగా తింటారు . మరి నవరాత్రి స్పెషల్ గా బూందీ లడ్డును ఎందుకు ట్రై చేయకూడదు.

రిసిపి:

3. బేసన్ లడ్డు:

3. బేసన్ లడ్డు:

మీరు చాలా తక్కువ సమయంలో మంచి టేస్గ్ ఉన్న వేరీ సింపుల్ స్వీట్ డిష్ ను తయారుచేసుకోవాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ . ఈ లడ్డు తయారీకి కావల్సినవి బేసన్, నెయ్యి, పంచదార.

రిసిపి:

4. మోతీచూర్ లడ్డు:

4. మోతీచూర్ లడ్డు:

అత్యంత ప్రీతికరమైన లడ్డు ఇది. ఈ స్మూత్ అండ్ జ్యూసీ లడ్డును ప్రతి ఒక్కరూ ఇష్టపడుతారు . మరి ఈ నోరూరించే లడ్డును ఈ నవరాత్రికి ప్రయత్నించి చూడండి.

రిసిపి:

5. బాదం లడ్డు:

5. బాదం లడ్డు:

అత్యంత రుచికరమైన మరియు అద్భుతమైన స్వీట్ డిష్ బాదం లడ్డు. నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుంది . అంతే కాదు బాదంలో పోషకాలు అధికం. మరియు నెయ్యి ఈ వంటకు అత్యంత ముఖ్యమైన పదార్థం.

రిసిపి:

6. నువ్వుల లడ్డు:

6. నువ్వుల లడ్డు:

ఈ లడ్డును నల్లనువ్వులు లేదా తెల్ల నువ్వులతో తయారుచేస్తారు. నువ్వుల లడ్డును నైవేద్యానికి ప్రత్యేకంగా తయారుచేసి పెడుతారు . మరి ఈ ముఖ్యమైన రిసిపిని ఈ నవరాత్రుల్లో ఎందుకు చేయకూడదు...

రిసిపి:

7. రవ్వ లడ్డు:

7. రవ్వ లడ్డు:

రవ్వ లడ్డు సౌత్ ఇండియాలో చాలా ఫేమస్. ఈ స్వీట్ రిసిపిని తయారుచేయడం చాలా సులభం . మరియు ఈ రిసిపిని ఎలా తయారుచేసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

రిసిపి:

English summary

Special Ladoo Recipes For Navratri

Navratri, which is celebrated for nine days, is a festival that unites people in India. It is celebrated in varies forms. In Kolkata the Goddess is worshipped as Durga, in Karnataka people call her as Devi or Chamundeshwari.
Story first published: Thursday, October 15, 2015, 17:23 [IST]
Desktop Bottom Promotion