Latest Updates
-
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం!
అజీర్ణానికి చెక్ పెట్టే 'మెంతి టొమోటో కర్రీ'..!!
Veg
oi-Sivanjaneyulu Bommu

టొమోటోలు - పావుకేజి.
మెంతికూర - ఒక కప్పు.
కొబ్బరి కోరు - ఒక టీ స్పూన్.
ఉల్లిపాయ - ఒకటి.
కారం - ఒక టీ స్పూన్.
ఉప్పు - తగినంత.
అల్లం, వెల్లులి పేస్ట్ - ఒక టీ స్పూన్.
నూనె - ఇక టీ స్పూన్.
ధనియాల పొడి - ఒక టీ స్పూన్.
కరివేపాకు - మూడు రెబ్బులు.
కొత్తిమీర - తగినంత.
జీలకర్ర, ఆవాలు - ఒక టీ స్పూన్.
తయారీ విధానం :
కళాయిలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. ఉల్లిపాయ ముక్కల్ని వేసి గోధుమరంగు వచ్చేదాక వేయించాలి. అల్లం, వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు ఒకదాని తరవాత మరొకటి వేసి అర నిమిషం పాటు వేయించాలి. శుభ్రం చేసిన మెంతికూరను కూడా వేసి, పచ్చి వాసన పోయేంతదాకా వేయించాలి.
తరవాత టోమోటో ముక్కల్ని వేసి కలియబెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. అందులోనే కారం, ఉప్పు, ధనియాలపొడి, కొబ్బరికోరు ఒకదాని తరువాత ఒకటి వరుసగా వేసి కలియబెట్టాలి. ఈ మిశ్రమం కాస్త ముద్దగా అయిన తరువాత దించేసి, చివర్లో కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే మెంతి టొమోటో కర్రీ తయార్..! దీన్ని వేడి వేడి అన్నంలోగాని, చపాతీల్లో కలుపుకుని తింటే భలే రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచి చేసి, ఆజీర్ణాన్ని పోగుడుతుంది.
Comments
More From Boldsky
Prev
Next
English summary
Spinach Tomato Curry..!! | మెంతి టొమోటో కూర..!!
Story first published: Tuesday, August 16, 2011, 17:03 [IST]
Other articles published on Aug 16, 2011



Click it and Unblock the Notifications











