For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోరూరించే లెంటిల్ రైస్!

By B N Sharma
|

Lentilrice
పండుగ రోజుల్లో సాధారణంగా ఎన్ని వెరైటీల ఆహార పదార్ధాలు తయారు చేసినప్పటికి రైస్ తో కూడా ఒక ఐటం పులిహోర వంటివి కూడా తప్పక చేస్తారు. కొత్తగా కాయ ధాన్యాలన్నిటితో లెంటిల్ రైస్ వంటకం తయారు చేయటం ఎలానో చూడండి. ఇందులో మీకు నచ్చిన వివిధ రకాల పప్పులు, ఇతర ధాన్యాలు అన్నీ వుంటాయి కనుక ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదిగా వుంటుంది.

కావాల్సిన పదార్ధాలు
- ఒక కప్పు బ్రౌన్ రైస్, అరకప్పు ఉడికించిన గింజలు, పావుకప్పు వెజిటబుల్ బ్రోత్, మూడు నాలుగు వెల్లల్లిరెబ్బలు, చిన్న అల్లంముక్క, ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్, తగినంత ఉప్పు.

తయారు చేసే పద్ధతి
- పాన్ లో నూనె వేడి చేసి అల్లం, వెల్లల్లి చిదిమివేయాలి. తర్వాత బియ్యం, గింజలు, వెజిటబుల్ స్టాక్, అవసరమైన మేరకు నీరు కలిపి ఓ మాదిరి సెగపై ఉడికించాలి. వేడిగా తింటే రుచిగా ఉంటుంది.


.

English summary

Tasteful Lentil Rice! | నోరూరించే లెంటిల్ రైస్!


 Heat a little Oil on a pan and put ginger, garlic paste in it and fry the mixture. Put this mixture in the brown rice and lentil, vegetable stock and add required amount of water and steam it on low heat. If you eat the recipe hot it tastes well
Story first published:Wednesday, December 21, 2011, 17:28 [IST]
Desktop Bottom Promotion