Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బాయ్ ఫ్రెండ్ అసూయ నివారించడమెలా?

అతనికి వుండే అసూయ స్వతహాగా వున్నది కావచ్చు. లేక పరిస్ధితుల కారణంగా ఇటీవలే ఏర్పడివుండవచ్చు. కనుక సరైన కారణం తెలుసుకోండి. లేదా మీ తీరు అతనికి అసూయ కలిగించవచ్చు. మగాళ్ళతో మిమ్మల్ని తిరగొద్దని అతను అంటే, మానేయండి. లేదా స్నేహాలను, ప్రేమను రెంటిని బ్యాలన్స్ చేయండి. అతని నమ్మకాన్ని పొందటానికి వివరించండి. అతని సందేహాలు నివారించండి. అతను మీ చర్యలను నమ్మకపోతేనే అసూయపడతాడు. మంచి సంబంధాలకుగాను అతని సందేహాలు నివారించండి. అతను మీకు చాలా విలువకల వ్యక్తి అని తెలుపండి. అతని స్ధానం మీ జీవితంలో ఎంతో గొప్పదని చెప్పండి. ఈ రకంగా అతనికి వివరించడం ద్వారా మీరు అతని అసూయను తగ్గించగలరు. మంచి ప్రేమ జీవితానకి మంచి సంబంధం పునాది. అందులో ఏ రకమైన సందేహాలు వుండరాదు.
ఇంత చెప్పినా మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని నమ్మక అసూయపడి విసిగిస్తుంటే, మీరు ఉన్న పరిస్ధితిని అర్ధం చేసుకొనక అంగీకరించలేకపోతే, ఇక మీరు నిర్ణయించుకోవాలి. అసూయ అనేది సంబంధం ఎంత బలమైనా సరే పాడు చేస్తుంది. పరిష్కారం కుదరకపోతే తర్వాత పశ్చాత్తాప పడేకంటే అతనిని వదిలేయండి.



Click it and Unblock the Notifications