ప్రౌఢ స్త్రీలు యువకులను ఇష్టపడటానికి కారణాలు

Written By: Gayatri Devupalli
Subscribe to Boldsky

డేటింగ్ ప్రపంచంలో కొంతమంది చేసే విచిత్రమైన ప్రయోగాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తమ వయసు ఉన్న స్త్రీ పురుషులనే కాకుండా తమ కన్నా ఇరవై ఏళ్ళు పెద్దవారైన స్త్రీ పురుషులతో కూడా డేటింగ్ చేస్తున్నారు. ఏ రకమైన డేటింగ్ చేసేవారైనా ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తారు, అయినా మనకు రకరకాల సందేహాలు కలుగుతాయి.

ఒక స్త్రీని వయస్సులో తన కన్నా చిన్నవాడైన పురుషుడితో కలసి ఉండటం చూసినప్పుడు, ఎందుకు పెద్దవారైన ఆడవాళ్లు యువకులుగా ఉన్న పురుషులను ఇష్టపడతారు? అని అనేక ప్రశ్నలు మన మనస్సులో మెదులుతాయి. ఒక ప్రౌఢ మహిళ యువకునితో కలిసి డేటింగ్ చేయడం పట్ల మక్కువ ఎందుకు కనపరుస్తుంది? స్త్రీలు తమకన్నా వయసులో దశాబ్దం చిన్నవారైన యువకులంటే పడి చావడానికి, ఆశగా కోరుకోవడానికి ఏ పరిస్థితులు ప్రోత్సహిస్తాయి?

Reasons Why Older Women Like Younger Men,

ఈ ప్రశ్నలన్నీ మీరు డేటింగ్ ద్వారా మీ జీవితంలో ఏమి పొందాలన్న ఆలోచనతో ఉన్నారు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది.

ప్రతి ఒక్కరికీ డేటింగ్ పట్ల ప్రత్యేక దృక్పథం ఉంటుంది.మీ సమవయస్కులతో కాకుండా, ప్రౌఢ మహిళ లేదా యవ్వనంలో ఉన్న పురుషుడితో డేటింగ్ చేయడం మీకు కష్టం అనిపించవచ్చు. లేదా అందుకు వ్యతిరేకంగా కూడా అనిపించవచ్చు.

దిగితేగాని ఏ విషయంలో కూడా లోతు మనకు తెలియదు.

కనుక, ఇప్పుడు మనం పెద్దవారైన స్త్రీలు తమకన్నా చిన్నవారైన పురుషులతో కూడా డేటింగ్ చేయడానికి వెనుక ఉన్న కారణాలను తెలుసుకుందాం.

1. సమవయస్సు కలిగిన పురుషులు ఇదివరకే వివాహితులై ఉంటారు: చిన్నవారైన పురుషులతో డేటింగ్ చేయడానికి అతి సాధారణ కారణం ఇది. సమాన వయస్సు ఉన్న పురుషులు లభించక పోవడంతో తమ కన్నా చిన్నవారికై వెదకడం మొదలుపెడతారు. కొన్నిసార్లు ఈ ప్రయత్నం ఫలిస్తుంది. ప్రేమ కోసం వెతుకులాట వారిని కుంగుబాటుకు కూడా గురిచేస్తుంది.

ఈ కారణం చేత ఒక స్త్రీ చిన్నవాడైన పురుషునితో డేటింగ్ చేసినా ఆమెను కౌగర్(యువకులతో శృంగారం పట్ల ఆశక్తి ఉన్న స్త్రీ) గా చిత్రీకరిస్తారు. సమాజం ఇటువంటి స్త్రీలను ఎత్తిపొడుస్తుంది.

2. అధిక వయస్సు ఉన్న స్త్రీలు తమ బంధములో పైచేయి కలిగి ఉండటాన్ని ఇష్టపడతారు: అధిక వయస్సు ఉన్న స్త్రీకి తమ బంధంపై పట్టు ఉంటుంది. యువకులపై వారు పెత్తనం చూపిస్తారు.

ఇటువంటి స్త్రీలకు యువకులైన పురుషులకన్నా సంబంధాల పట్ల అవగాహన మరియు అనుభవం ఉంటాయి, కనుక తమ బంధంలో ఎగుడుదిగుడులను సమర్ధవంతంగా ఎదుర్కోగలరు. సంబంధం నిలుపుకోవడములో పట్టు కలిగి ఉండటాన్ని వారు ఆస్వాదిస్తారు.

తమతో ప్రవర్తన సహేతుకంగా ఉన్నంతవరకు, విసుగు తెప్పించనంతవరకు కూడా యువకులు, స్త్రీలకు తమ బంధములో పైచేయి కలిగి ఉండటాన్ని పట్టించుకోరు. ఈ పరిస్థితి ఇరువురి ఆమోదయోగ్యమైనదే.

3. స్త్రీలకు వారు కూడా యవ్వనములో ఉన్నట్లు భావన కలుగుతుంది: చిన్నవారైన పురుషులతో డేటింగ్ చేయడం వలన స్త్రీలకు వారు కూడా చిన్నవారైనట్లు భావన కలుగుతుంది. వారి యవ్వనాన్ని తిరిగి పొందినట్లు, యవ్వనాన్ని అనుభవిస్తున్నట్లు అనిపిస్తుంది.

జీవితంలో యువకుల సాంగత్యం మూలాన వయస్సు ఎక్కువైనా నూతన పోకడలు వంటబట్టించుకుంటారు. దీని మూలాన వారు

English summary

Reasons Why Older Women Like Younger Men

Reasons Why Older Women Like Younger Men, In the world of dating, people have had bizarre experiments. Starting from dating a man or a woman of your own age to dating a man or woman who is twenty years elder. We have found happiness in every type of dating, yet we have a lot of questions.