కామం అంటే పడిచచ్చే మగాళ్ళకు ఫోర్‌ప్లేనే సరైన మందు!

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మగవాడు మంచం మీద ఉన్నప్పుడు ఉపక్రమించేందుకు ఇష్టపడతాడు. ఇంకా బాగా చెప్పాలంటే, వారికి కావలసిందల్లా "సెక్స్" అనే అర్థం కాదు. నిజానికి, 2014 లో "లవ్-హనీ & రెలేషన్షిప్" నిపుణుడైన 'ట్రేసీ కాక్స్' చేత నిర్వహించబడిన ఒక సర్వే ప్రకారం, మగవారు చివరి దశకు చేరుకోవడానికి ముందే కనీసం 30 నిముషాల సమయాన్ని - ఆడవారిలో కోరికలను రేకెత్తించడానికి చేసే చర్యలను ఇష్టపడతారని వెల్లడించారు.

కాబట్టి అమ్మాయిలు, మీ వ్యక్తిని శృంగారానికి దగ్గరగా తీసుకునేదిగా కాకుండా - మీలోని కోరికలను రేకెత్తించడానికి, కొన్ని పనులను చేసేటందుకు 'మీ వ్యక్తికి' కాస్త సమయాన్ని ఇవ్వాలి. కాబట్టి, సెక్స్ జరిగే సమయంలో విసుగు చెందకుండా పోరాడటానికి మరియు ఇంతకు ముందులా కాకుండా మీ వ్యక్తిని మరింతగా ఉత్తేజపరచడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

మీ చేతి వేళ్ళతో అతని తలను నిమరండి :

మీ చేతి వేళ్ళతో అతని తలను నిమరండి :

ఇలా చేయడం వల్ల అతని లో ఉత్తేజం మరింత పెరగడానికి, మరియు అతనితో మీరు చేయాలనుకున్న పనులను చేయుటకు మీ నియంత్రణలో ఉంటారు. మీ చేతి వేళ్ళను అతని తల భాగంలో వెనుకకు కదిలించడం వల్ల అతడికి తక్షణమే అధికారాన్ని ఇచ్చి, అతడు విశ్రాంతి పొందేందుకు సహాయకంగా ఉంటూ, శక్తివంతమైన చర్యలో పాల్గొనేందుకు అతడిని సడలించేదిగా, మరియు నీ ప్రేమలో మునిగి పోతూ ఉంటారు. జట్టు అనేదేమీ వ్యక్తి యొక్క సున్నితమైన భాగంగా గుర్తుంచుకోవాలి, కాబట్టి అతని జట్టుతో నీ చేతి వేళ్లు ఆడటం వల్ల అతని మానసిక స్థితి మరింత ఎక్కువగా పొందేందుకు సిద్ధం చేస్తుంది.

అతని ముఖాన్ని నిమరడం :

అతని ముఖాన్ని నిమరడం :

మీరు అతని జుట్టు తో ఆడుకున్న తర్వాత, అతని ముఖాన్ని నిమరడం ప్రారంభించాలి. అతని ముఖం మీద, మరియు దవడ భాగంలో మీ చేతివేళ్ళను నడపటం వల్ల అద్భుతాలు చెయ్యవచ్చు. మీరు కావాలన్న కోరిక అతని లో బాగా పెరుగుతుంది మరియు చివరి దశలో మీరు మరింతగా ఆనందాన్ని ఖచ్చితంగా ఆస్వాదిస్తారు.

మహిళలు శృంగారం లో వారానికి ఒక్కసారైనా పాల్గొనాలి. ఎందుకో తెలుసా...?

అతని మెడ భాగాన్ని వెతకండి :

అతని మెడ భాగాన్ని వెతకండి :

ఆడమ్స్ యాపిల్ని కొరకే విధంగా - మీ వ్యక్తిని కొరకడానికి అద్భుతమైన భాగం ఏదంటే అతని "మెడ". ముద్దు పెట్టుకోవడం, కొరకడం, నాకడం వంటి చర్యల ద్వారా అతనిని ఖచ్చితంగా వెర్రెక్కించడానికి, రెచ్చగొట్టడానికి; అతనిలో సెక్స్ కోరికను మరింత పెంచేదిగా ఉంటుంది. థైరాయిడ్ మృదులాస్థి ద్వారా స్వరపేటిక ఏర్పడుటచే - ఇది జీవక్రియకు మరియు లైంగిక చర్యకు బాధ్యత వహించే అంశం మీదుగా ఈ ఆడమ్స్ యాపిల్ కి రూపకల్పన జరిగింది. కాబట్టి, ఇప్పుడు మీకు తెలిసింది ఎక్కడ నొక్కాలో అన్న విషయం గూర్చి.

 అతని చెవులను సౌమ్యంగా కొరుకుట :

అతని చెవులను సౌమ్యంగా కొరుకుట :

ఇది కన్నా ఉత్తేజకరమైనది మరియు సంతోషకరమైనది ఇంకేమీ లేదు. చాలా నరాలు చెవి భాగంలోనే ముగుస్తాయి కాబట్టి అవి మీ మనిషిలో సున్నితత్వాన్ని పెంచుతాయి. అక్కడ మీరు మీ సున్నితమైన చర్యలను ప్రారంభించడం ద్వారా, వారి బలహీనతకు - మీ వద్ద కచ్చితంగా మోకాళ్లమీద మోకరిల్లుతారు.

అతని అరచేతులతో ఆడటం :

అతని అరచేతులతో ఆడటం :

బహుశా ఇది అతని ఫోర్టియాలజీ (శరీరశాస్త్రం) లో ఒక భాగం, అంతేగాని దీనిని ఫోర్-ప్లే (సంభోగ ప్రేరణ) గా ఎన్నడూ లెక్కించబడదు. ఒకవేళ మీరు అలాగని అనుకుంటే విచారంతో చెప్తున్న, మీరు ఇక్కడ తప్పు చేశారని. అతని అర చేతులను మీరు సాధారణంగా కొట్టడం (లేదా) అతని అరచేతుల మీదుగా మీ చేతి వేళ్లతో గుండ్రగా తిప్పడం, అతని వేళ్ళతో మీ వేళ్ళను చుట్టుకొని కేంద్రానికి చేరుకోవడం వల్ల అతని ఒత్తిడిని తగ్గించడమే కాకుండా అతనిని క్రమక్రమంగా వెర్రెక్కించడానికి సహాయపడుతుంది.

అతని వెన్నెముకతో ప్రశాంత పరచుట :

అతని వెన్నెముకతో ప్రశాంత పరచుట :

వెన్నెముక దగ్గర ఇంకా చాలా చేయవచ్చు. వీపు వెనుకభాగంలో ఉన్న నడుము క్రింది భాగము అత్యంత సున్నితమైన భాగం. ఈ భాగం పై నుండి చిన్నగా మర్దనా చేయడం నుండి మొదలుపెట్టి అలా వెన్నెముక ద్వారా పైకి కదిలి రావడం వల్ల,

కొంత ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ జుట్టుని అతనికి తగిలిస్తూ ఉండడం, లేదంటే మీ జుట్టు తో అతని వీపుపై కొట్టడం వంటి చర్యలతో అతనిని ప్రలోభ పెట్టవచ్చు.

సంభోగం ముందు & తర్వాత పాటించవలసిన 12 ఆరోగ్య నియమాలు

అతని బొడ్డును ప్రేరేపించడం :

అతని బొడ్డును ప్రేరేపించడం :

అతని నాభి అతని కోరికలను ప్రేరేపించడానికి అద్భుతమైన ప్రదేశం. అతని నాభి చుట్టూ సర్కిల్లను (గుండ్రంగా తిప్పడం) ప్రారంభించిన తరువాత బయటి అంచుకు వెళ్లండి. కానీ గుర్తుంచుకోండి, అతని ఒత్తిడి మొత్తం స్థిరంగా ఉంటుంది (లేదా) ఈ మొత్తం ప్రక్రియ పూర్తిగా హాస్యాస్పదంగా ఉండవచ్చు.

అతని మోకాళ్ళ కిందకి వెళ్ళండి :

అతని మోకాళ్ళ కిందకి వెళ్ళండి :

మోకాళ్ల వెనక ఉన్న ప్రాంతం చాలా సున్నితమైనది, కానీ చాలా సమయాల్లో అక్కడికి అన్వేషించకుండానే చేరుకుంటాము. ముద్దాడటం, నాకడం, చక్కిలిగింతల పెట్టడం వంటి చర్యలను మోకాలి పైన మొదలుపెట్టండి. ఇది ఖచ్చితంగా వెన్నెముకను కొంత చల్లదనాన్ని ఇస్తుంది మరియు ఎక్కువ సమయాన్ని వృధా చేయకుండా అతనిని మంచం మీదకి వచ్చేలా చేస్తాయి.

అతని పాదాలను ముద్దాడటం :

అతని పాదాలను ముద్దాడటం :

అతని అరికాళ్ళు కూడా ఉన్నాయి మీరు పరీక్షించబడి, ప్రయత్నం చేయ్యబడే భాగాలలో. అయినప్పటికీ, ఈ పద్ధతిని ఉపయోగించేటప్పుడు ఒత్తిడిని సరైన క్రమంలో ఉంచుటకు తగిన జాగ్రత్త తీసుకోవాలి లేదంటే అతనికి కితకితలు కలగవచ్చు, అంతేగాని అతనికి మూడ్ మాత్రం కలగకపోవచ్చు.

ప్రతి రోజు సెక్స్ చేయటానికి 20 ఆరోగ్యకరమైన కారణాలు

English summary

Foreplay Moves That Makes A Man Go Wild In Bed

here are tricks to fight boredom during sex and excite your man like never before..
Story first published: Saturday, September 16, 2017, 15:40 [IST]