For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొదటి డేటింగ్ లో మగవాళ్లు స్త్రీలకు చెప్పే 7 అబద్ధాలు..

|

మన జీవితంలో మనకు కావలసిన ఒక ముఖ్యమైన వ్యక్తి మనకు చాలా అవసరం. సరైన భాగస్వామిని కనుగొనడం కోసం, మగవారు చాలా ఎక్కువ సంఖ్యలో డేటింగులకి వెళ్తారు. సరైన భాగస్వామని కనుగొన్న తర్వాత వారితో డేటింగ్ కోసం వారేమీ చేస్తారు ? వారు అబద్ధాలు చెబుతారు.!!

ఇదే సరియైనది. ఇటీవల అధ్యయనంలో 75 శాతం మగవారు వారి మొదటి డేటింగులో అబద్ధం చెబుతారని తెలియజేశాయి. కొంతమంది ఇతరులను ఆకట్టుకోవడం కోసం అబద్ధాలు చెబుతారు, మరికొంతమంది అసహనంగా భావించబడే విషయాలను దాచేందుకు అబద్ధాలు చెబుతారు.

మగవారు సాధారణంగా చెప్పే అబద్ధాలలో 7 విషయంలో ఇక్కడ ఉంచబడినవి.

1) వృత్తి :

1) వృత్తి :

చాలామంది వారి వృత్తి గురించి మొదటి డేటింగ్లో అబద్దాలు చెబుతారు. సాధారణంగా మహిళలకు 9am - 5pm ఉద్యోగం అనేది విసుగు తెప్పించేదిగా కలిగి ఉండటం దీనికి కారణం కావచ్చు. మహిళలు, పురుషుల ఉద్యోగాల ఆధారంగానే వారిని వెంటనే నిర్ధారించడం జరుగుతుంది. అందువల్ల, మొదటిలోనే మంచి అభిప్రాయాన్ని సంపాదించడానికి, మగవారు తమ అనాసక్తిగా ఉండే పనుల గురించి అబద్ధం చెప్పి, ఇతర విషయాలను ఎన్నుకోడానికి ఆసక్తిని చూపిస్తారు.

2) వారి గత సంబంధం :

2) వారి గత సంబంధం :

పురుషులు వారి గత సంబంధాల సంఖ్య గురించి ఎన్నటికీ ఎవరికీ చెప్పరు. కాబట్టి, మీరు వాటి గురించి అడగటం మరిచిపోకండి. చాలా ఎక్కువమంది వాటిలో "కొన్ని విషయాలు" గురించి మాత్రమే స్పందిస్తారు. వారు ఎంతమంది గూర్చి ఖచ్చితంగా చెప్తారంటే - "కొంతమంది గురించి మాత్రమే", మిగతా వారి గురించి మీకు ఎన్నటికీ తెలియదు. దీనికి కారణం ఏమంటే, వారు ఆసక్తిని చూపించకపోవడమే. తన ఆఫీస్ లో (లేదా) కాలేజీలో ప్రతిఒక్కరితోనూ తాను డేటింగ్ చేస్తున్నట్లు ఒక వ్యక్తి చెప్పినప్పుడు చాలామంది మహిళలు మనస్తాపం చెందుతారు. అలాంటి విషయాలను చెప్పడం వల్ల మహిళలకు తప్పుడు ప్రతిబింబాన్ని కలగజేస్తోంది. మీరు కూడా వారి గురించి ఒక తిరుగుబోతుల్లాగా, సంచరిలాగ, ఇంకేదో అన్నట్లుగా భావించే అవకాశం ఉంది. ఇలాంటి విషయాలను గూర్చి అతనికి ఆసక్తి ఉన్నప్పుడు మీతో తప్పక అబద్ధాలను మాత్రమే చెబుతారు.

3) వారి కుటుంబం గురించి :

3) వారి కుటుంబం గురించి :

ఒక వ్యక్తిని ఎన్నుకోవడానికి అతనికి సంబంధించిన విషయాల్లో "కుటుంబం" అనేది ముఖ్యమైనది కాకపోవచ్చు - అతను చెడ్డ వాడైతే తప్ప. మీ మొదటి డేటింగ్లో అతని కుటుంబం గురించి పూర్తిగా మీతో చెప్పకపోవచ్చు, ఎందుకంటే ఆ విషయాలు (ఆ కుటుంబ సభ్యులు)అతనిని ఇబ్బంది పెట్టేవి కావచ్చు. అతని కుటుంబం సరైనది కాదని - మీరు ఆలోచించేటట్లుగా ఉండకూడదని అతని భావించవచ్చు. మగవారు తమ కుటుంబం గూర్చి అబద్దాలు చెప్పుకుంటూ వారి అహంభావాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నం చేయవచ్చు.

4) వారి అభిరుచులు మరియు ఆసక్తులు :

4) వారి అభిరుచులు మరియు ఆసక్తులు :

మొదటి డేటింగ్లో తమ గూర్చి మంచి అభిప్రాయాన్ని సంపాదించడం కోసం, మగవాళ్ళు అలా ఏదైనా చేస్తారు. వారు ఇష్టపడుతున్నా క్రీడల గురించి, వారు చూడాలనుకున్నా ఇష్టమైన ప్రదేశాల గురించి (లేదా) వారు సాహస క్రీడల లో ఉన్న / లేకున్నా సరే అబద్ధాలు చెప్పడానికి ఏ మాత్రం ఆలోచించరు. అతను మీ పట్ల ఆకర్షితుడైతే, మీతో సరిపోల్చడానికి అనుగుణంగా వారి ఆసక్తులను మరియు అలవాట్లను కలిగి ఉన్నట్లుగా, మీరు అతనిని అనుకూలమైన వారిగా భావిస్తారని వారి విశ్వాసం.

5) తెలివి కన్నా అందానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు :

5) తెలివి కన్నా అందానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు :

మీతోటి సహోద్యోగులు అయినా ఇతర మహిళలు అద్భుతమైన పనితీరును కనబరచినప్పటికీ, ఆ వ్యక్తి మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాడు అంటే మీరు అతనికి ప్రత్యేకమని భావిస్తున్నారు కాబట్టి.

అతనిని మీరే ప్రశ్నించండి, ఎందుకు మిమ్మల్ని ఎన్నుకున్నాడు అని - ఎందుకంటే మీరు అతని దృష్టిని ఆకర్షించేదిగా ఉన్నారు కాబట్టి, కానీ ఆ విషయం గురించి అతను మాత్రం ప్రస్తావించడు.

అందమైన అమ్మాయి కన్నా తెలివైన అమ్మాయి అంటేనే ఇష్టమని వారు చెప్పినప్పటికీ అది నిజం కాదని మనందరికీ తెలుసు. ఏ వ్యక్తైనా ఒక తెలివైన అమ్మాయి ని లేదా ఆకర్షణీయంగా లేని అమ్మాయిన ఎప్పటికీి ఇష్టపడరు.

6) వారు పిల్లలు ఇష్టపడుతున్నారని

6) వారు పిల్లలు ఇష్టపడుతున్నారని

దీని వెనుక మానసిక కారణం గురించి ఖచ్చితంగా తెలియదు, కానీ చాలామంది మగవారికి పిల్లలు అంటే ఇష్టం ఉందా అని డేటింగులో అడిగినప్పుడు, చాలా మగవారు "ఇష్టమే" అని అబద్దమే చెబుతారు. వారు డేటింగ్ చేస్తున్నా అబ్బాయిలు చాలా మృదువైన స్వభావం కలవారిగా ఉండటాన్ని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. బాధ్యతలు, జాగ్రత్తలు తీసుకొనే అబ్బాయిలనే ఎక్కువ మంది అమ్మాయిలు ఇష్టపడతారని అబ్బాయిలకు తెలుసు. అందుకే చాలామంది మగవారు మిమ్మల్ని ఆకట్టుకోవడానికి మరియు బాధ్యతలతో కలిగి ఉన్నట్లుగా మీలో నమ్మకాన్ని కలిగించటానికి ఈ అబద్ధాలను చెప్పడానికి దారితీసేదిగా ఉన్నది.

7) వారి వయస్సు గూర్చి :

7) వారి వయస్సు గూర్చి :

చాలామంది పురుషులు వారి వయసు గురించి అబద్దాలను చెబుతారు. ఇది డేటింగ్ మొదటిలో చాలా సాధారణం. చాలామంది మహిళలు తమ భాగస్వాములకు మధ్య గల వయస్సు తేడా గురించి సాధారణంగానే స్పృహను కలిగి ఉంటారు మరియు వారి వయస్సు ఎక్కువగా గాని ఉంటే, వారు ఆ బంధాన్ని అడ్డుకోవచ్చని వారు భావిస్తారు. అతను మిమ్మల్ని ఇష్టపడినట్లయితే, అతను మిమ్మల్ని సరైన భాగస్వామిగా ఎన్నుకున్నట్లయితే - ఆ వ్యక్తి తన వయస్సు గురించి అబద్దాలను చెప్పడానికి వెనుకాడరు.

English summary

Lies Men tell on their first dates

Lies Men tell on their first dates, Did you know that men lie on their first dates.. Well read to know what are the lies that men tel on their first date.
Story first published:Wednesday, September 20, 2017, 17:51 [IST]
Desktop Bottom Promotion