Latest Updates
-
పకోడీలు, బజ్జీలు బోర్ కొట్టాయా? అయితే ఈ కరకరలాడే మునగకాయ స్నాక్ ట్రై చేయండి! -
డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ ఏ టైంకి తింటున్నారు? ప్రాణగండం ఉంది జాగ్రత్త! -
సోదరి లేకపోతే ఎవరు రాఖీ కట్టవచ్చు.. రక్షాబంధన్ ఉద్దేశం, నియమాలు తెలుసుకోండి.! -
మై బ్రదర్, మై సూపర్ హీరో..మీ సోదరుడికి రాఖీ విషెస్ చెప్పండిలా -
టేస్టీ అండ్ క్రంచీ స్నాక్ ..కరకరలాడే శనగపిండి మసాలా పల్లీలు ఇలా చేసుకోండి -
తెల్ల ఇడ్లీ కాదు..అసలైన శక్తి ఉన్న నల్ల ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
నేపాల్ ను వణికించిన జలప్రళయం.. వరదల్లో చిక్కుకుంటే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? -
Budha nakshatra gochar 2026 : పూర్వఫల్గుణి నక్షత్రంలోకి బుధుడు..ఆగస్టు 29 నుంచి ఈ 4 రాశులకు అగ్నిపరీక్షే! -
ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేదా? అయితే కప్పు బియ్యంతో మల్లెపూవు లాంటి మెత్తని నీర్ దోశ చేసుకోండిలా! -
చూస్తేనే నోట్లో నీళ్లూరుపోయే హెల్తీ రాగి బిస్కెట్లు..ఓవెన్ లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
హాట్ షవర్ సెక్స్: ఏడుగురి విచిత్ర అనుభవాలు!
షవర్ సెక్స్.. ఈ ఐడియా ఎంత రొమాంటిక్‌గా, ఎగ్జైటింగ్‌గా అనిపించినా ఈ ఎక్స్‌పీరియన్స్ మాత్రం చాలా చాలెంజింగింగ్ ఉండొచ్చు. నిలబడి లేదా ఒంగొని చేయడం లేదా సరైన పొజిషన్‌కు రావడం చాలా కష్టం. బాత్రుంలో జారే నేలపై అంత సౌకర్యంగా ఉండకపోవచ్చు.
పైగా షవర్ నుంచి నీళ్ల ధార మొహానికి కొడుతూ ఉంటుంది. సినిమాల్లో చూపించినంత బాగా ఉండకపోవచ్చు. చాలా విషయాల్లో పొరపాటు జరగొచ్చు. షవర్ కింద సెక్స్ అనుభవం ఎలా ఉందో ఒక ఏడుగురిని అడిగి తెలుసుకున్నాం. వాళ్లేం చెప్పారో చదవాలని ఆసక్తిగా ఉందా..? అయితే ఇంకెందుకు ఆలస్యం.

1. విశాలమైన స్నానాల గది లేకపోతే...
విశాలమైన స్నానాల గది ఆ మజాయే వేరు. అదే ఒక్కరే పట్టేటట్లు ఉన్న స్నానాల గదిలో షవర్ సెక్స్ సంగతి అటుంచితే మరొకరు మెసలడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ స్థలం కోసం గుంజులాటే ఉంటుంది తప్ప అసలు పని సుఖంగా కాదని మొదటి వ్యక్తి తన అనుభవాన్ని వివరించారు.

2. మళ్లీ స్నానం చేస్తాం..
ఇద్దరం కలిసి షవర్ సెక్స్ చేశాక శుభ్రంగా వస్తామన్న భావనలో ఉంటామన్న నమ్మకం ఏమిటి? నా మటుకు నేను మళ్లీ విడిగా స్నానం చేయాల్సిందే. స్నానం అనేది పూర్తి వ్యక్తిగతం. ఇతరులను ఈ విషయంలో డిస్టర్బ్ చేయదల్చుకోలేం.

3. సరిగ్గా చేయలేకపోయాం!
స్నానాల గదిలో సంభోగం కష్టమైపోయింది. చివరికి పడక గదిలోకి వచ్చే అసలు పని కానిచ్చేసుకున్నాం. షవర్ కింద హాట్ హాట్ ఫోర్ ప్లే చేసుకోగలిగాం అంతే!

4. జారిపడతానేమో అని భయమేసింది
నీళ్ల వల్ల నేలంతా జారుడుగా మారొచ్చు. అలాంటప్పుడు శృంగారంలో కదలికలకు అనుగుణంగా జరగడం, మూమెంట్స్ ఇవ్వడం చాలా కష్టం. మొదటి సారి షవర్ సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ఎక్కడ జారి పడతానేమో అని చాలా భయమేసింది. తల ఎక్కడ నేలకేసి కొట్టుకుంటానో అని ఒకటే టెన్షన్.

5. ఓరల్ సెక్స్ బ్యాడ్ ఐడియా
నా బాయ్‌ఫ్రెండ్‌ను ఓరల్ సెక్స్ చేసి సంతృప్తి పరుద్దామనుకున్నాను. కానీ నోటి నిండా నీళ్లతో నిండిపోవడం తప్ప ఏమీ జరగలేదు. ఆ అనుభం మొత్తం నీరుగారిపోయింది.

6. లూబ్రికేషన్ ఉండదు
వాటర్ రెసిస్టెంట్ ల్యూబ్రికెంట్ వాడితే కానీ ఫలితముండదు. లూబ్రికేషన్ కోసం జెల్ లాంటి వాటి బదులు నీళ్లు వాడతామంటే అక్కడ అస్సలు పనిచేయదు అని ఒకరు తమ అనుభవం పంచుకున్నారు.

7. ఊహించినట్టు ఏం జరగదక్కడ!
సినిమాల్లో హాట్ హాట్‌గా షవర్ కింద సెక్స్ చూపించినట్టు ఏమీ ఉండదు. సినిమాల్లో చూసిన ప్రతి సారీ అలాంటి అనుభవం పొందాలని ఉండేది. చివరికి అలా ట్రై చేసేటప్పటికీ నేను ఊహించినట్టు ఏమీ జరగలేదు. ఎంతో అసౌకర్యంగా, ఇబ్బందిగా అస్సలు రొమాంటిక్‌గా లేనేలేదు. దీనికన్నా బెడ్రూమ్ నయం అని అనిపించింది.



Click it and Unblock the Notifications