For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Viral: నడి వీధుల్లో నగ్నంగా నడుచుకుంటూ వెళ్లిన ఆ సినీ తారలు... ఎందుకో తెలిస్తే షాకవుతారు...

|

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రతి ఒక్కరినీ తెగ కలవరపెడుతోంది. మన దేశంతో పాటు ప్రపంచదేశాలన్నీ కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.

అయితే ప్రస్తుతం కరోనా నుండి అందరినీ కాపాడేందుకు ఉన్న ఏకైక మార్గం లాక్ డౌన్ అని చాలా దేశాలు భావిస్తున్నాయి.

దాని వల్ల ఆర్థిక పరగా సంక్షోభం వస్తుందని తెలిసినా.. తప్పని పరిస్థితుల్లో కఠినమైన లాక్ డౌన్ ఆంక్షలను విధిస్తున్నాయి.

అయితే ఇదే అదనుగా భావించిన యువత, పిల్లలు ఇంట్లో ఉండి ఇంటర్నెట్ ను అధికంగా వాడటం మొదలుపెట్టారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విశేషమేమిటంటే వారిలో ఎక్కువ శాతం మంది పోర్న్ వీడియోలను ఎక్కువగా చూస్తున్నారట.

ఇదే విషయం ఇటీవల ఓ సర్వే కూడా స్పష్టం చేసింది. అంతేకాదు పోర్న్ సైట్ ప్రతినిధులు కూడా తమ వీవర్ షిప్ చాలా పెరిగిందని ఓ ప్రకటనలో చెప్పారు.

అయితే ఇది ఇలాగే కొనసాగితే చాలా అనర్థాలు జరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా క్రైమ్ రేటు పెరిగే అవకాశముందని నిపుణులు చెప్పడంతో, కివీస్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

అది ఏంటంటే పోర్న్ స్టార్స్ తో నగ్నంగా వీధుల్లో నడిపించడమే కాదు.. వారిని కొందరి ఇంటికి ఒంటిపై నూలు పోగు లేకుండా కూడా పంపింది. దీన్ని కూడా ట్విట్టర్లో షేర్ చేసి అందరికీ ఈ విషయంపై అవగాహన కల్పిస్తామని చెబుతోంది. ఇంతకీ కివీస్ ప్రభుత్వం పోర్న్ స్టార్స్ తో ఎందుకని నడి వీధుల్లో నగ్నంగా నడిపించింది. దీని వల్ల ఏంటి ప్రయోజనాలు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఇలా కూడా రివేంజ్ తీర్చుకుంటారా? మాజీ ప్రియురాలికి గట్టి షాకిచ్చిన ప్రియుడు...

ఆ సినిమాలే ఎక్కువ..

ఆ సినిమాలే ఎక్కువ..

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా చాలా దేశాల్లో లాక్ డౌన్ విధించడంతో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా స్మార్ట్ ఫోన్ తెగ వాడేస్తున్నారు. అయితే ఆ ఫోన్లలో వారం ఏం చూస్తున్నారు.. ఏం చేస్తున్నారో అనే విషయాలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అయితే చాలా మంది చిన్నారులు పోర్న్ సినిమాలు ఎక్కువగా చూస్తున్నారని తెలిసింది.

ఓ సర్వేలో..

ఓ సర్వేలో..

ఇటీవలి కాలంలో యువతలో ఎక్కువ మంది పోర్న్ చిత్రాలు చూస్తున్నారనీ.. అన్నిటి కంటే ముఖ్యంగా వాటిని చూడటమే పనిగా పెట్టుకున్నారంటూ ఓ సర్వేలో తేలింది. అయితే ఇది యువత చూస్తే పర్వాలేదు..

టీనేజీ పిల్లలకు ప్రమాదం..

టీనేజీ పిల్లలకు ప్రమాదం..

ఓ వయసు వారు పోర్న్ చూస్తున్నారంటే.. ఓకే కానీ.. రొమాన్స్, సెక్స్ గురించి ఏమీ తెలియని చిన్నపిల్లలు.. ముఖ్యంగా టీనేజీ వయసు వారు వాటి బారిన పడితే చాలా ప్రమాదం.

OMG : ఆత్మలతో ఆ కార్యమే కాదు... పిల్లల్ని కూడా కనాలని ఉందంట ఆమెకు...

పెద్ద సమస్యగా..

పెద్ద సమస్యగా..

అసలు వారు ఆ సినిమాల నుండి ఏమి నేర్చుకుంటారో కూడా మనం అస్సలు అంచనా వేయలేము. ఈ లాక్ డౌన్ కారణంగా చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది అనేక దేశాల్లో పెద్ద సమస్యగా మారింది. వీటికి ఎలా అడ్డుకట్ట వేయాలో చాలా ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి.

క్రైమ్ రేటు పెరుగుదల..!

క్రైమ్ రేటు పెరుగుదల..!

అయితే ఇలాంటి వీడియోలను ఎక్కువగా చూస్తే, క్రైమ్ రేటు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో కివీస్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

నగ్న వీడియోలను..

నగ్న వీడియోలను..

ఈ నేపథ్యంలో పోర్న్ స్టార్స్ సహాయంతో ఓ వీడియోను విడుదల చేసింది.. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది.

అకస్మాత్తుగా ఆ కార్యానికి దూరమైతే ప్రమాదామా? అయితే అది ఆడవారికా? మగవారికా?

నడి వీధుల్లో నగ్నంగా..

నడి వీధుల్లో నగ్నంగా..

ఆ వీడియోలో ఓ ఇద్దరు పోర్న్ స్టార్స్ నడి వీధుల్లో నగ్నంగా నడుచుకుంటూ ఒకరి ఇంటికి వెళ్తారు. అక్కడ డోర్ బెల్ కొట్టగానే.. ఓ మహిళ వచ్చి డోర్ తీసి చూస్తే.. వారిద్దరు నగ్నంగా దర్శనమిస్తారు. దీంతో ఆమె షాకవుతుంది. వెంటనే ఏంటి ఇలా ఒంటిపై నూలు పోగు లేకుండా వచ్చారని అడుగుతుంది.

మీ పిల్లవాడికి హాయ్ చెబుదామని..

మీ పిల్లవాడికి హాయ్ చెబుదామని..

మీ అబ్బాయి అంతర్జాలంలో మా గురించి తెగ అన్వేషిస్తున్నాడు.. అందుకే ఓసారి హాయ్ చెబుదామని వచ్చామని చెబుతారు. దీంతో ఆమె వెంటనే వారి పిల్లవాడిని పిలుస్తుంది. వాళ్లని అలా ఎదురుగా చూసి ఈ పిల్లోడు షాకవుతాడు.

పిల్లలపై ఓ కన్నేయండి..

పిల్లలపై ఓ కన్నేయండి..

దీని అర్థం ఏమిటంటే.. పిల్లలకు ఎవరైనా ల్యాప్ టాప్స్, స్మార్ట్ ఫోన్లు ఇచ్చేటప్పుడు వాళ్లు అందులో ఏమి చేస్తున్నారో కూడా ఓ కన్నేయాల్సి ఉంటుంది. అంతేకాదు పిల్లలకు అలాంటివి కనబడకుండా ‘కీప్ ఇట్ రియల్ ఆన్ లైన్' అనే సాఫ్ట్ వేర్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సిందిగా చెప్పారు. కివీస్ గవర్నమెంట్ చేసిన ఈ ప్రయత్నం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఇది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిపోయింది.

English summary

NewZealand’s Ad Campaign Using Porn Stars to Educate Youth Wins Praise Online

Here we talking about newzealand's ad campaign using porn stars to educate youth wins praise online. Read on.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more