For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అధ్యయనం : అవి చూస్తే అమ్మాయిలు క్రమం తప్పకుండా భావప్రాప్తిని పొందుతారంట...

|

శృంగారం విషయానికొస్తే ఎవ్వరికైనా చాలా ఆసక్తి ఉంటుంది. అయితే ఒకప్పుడు వీటి గురించి మాట్లాడటానికే చాలా భయపడేవారు. ముఖ్యంగా మన దేశంలో శృంగారం అంటే అది ఒక పవిత్రమైన కార్యం. దానిని కేవలం రహస్యంగా జరుపుకోవాలి. దాని గురించి చాలా సీక్రెట్ మాట్లాడుకోవాలి అని ఒక అపొహ ఉండేది.

అయితే ప్రస్తుతం కాలం మారింది.. పరిస్థితులు కూడా వేగంగా మారుతున్నాయి. ఇక కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని చాలా మంది యువతకు కావాల్సినంత సమయం దొరికింది.

దీంతో అమ్మాయిలు.. అబ్బాయిలు అనే తేడా లేకుండా శృంగార వీడియోలను తెగ చూసేశారు. చూస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని ఆ కంపెనీ యజమాన్యాలే స్వయంగా ప్రకటించాయి.

ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరానిమెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ ఇటీవల ఒక అధ్యయనంలో ఆశ్చర్యకరమైన వివరాలను వెల్లడించింది.

వాస్తవానికి, పోర్న్ చూడటం చాలా మంచిదని చెప్పింది. ఇది మేము చెబుతున్నది కాదు.. సైన్స్ చెబుతోందని వివరించింది. అంతేకాదు పోర్న్ చూసే మహిళలు మంచి భావప్రాప్తిని కూడా పొందుతారని ప్రకటించి అందరికీ షాకిచ్చింది. ఈ అధ్యయనంలో ఇంకా ఏయే విషయాలు వెలుగులోకి వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం...

సాధారణ శృంగారం కంటే BDSM సెక్స్ లో నే ఎక్కువ మజా ఉంటుందా?

లైంగిక ప్రతి స్పందన..

లైంగిక ప్రతి స్పందన..

2020లో కరోనా వైరస్ ఎంత వేగంగా వ్యాపించిందో.. పోర్న్ సైట్స్ లో కూడా వీవర్స్ సంఖ్య కూడా అంతే విపరీతంగా పెరిగింది. లాక్ డౌన్ కారణంగా అమ్మాయిలు ఆశ్లీల వీడియోలను చూసి ఆస్వాదించేందుకు సిద్ధపడటంతోనే ఇదంతా జరిగింది. అంతేకాదు పలు పోర్న్ వెబ్ సైట్ లు కూడా అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని అద్భుతమైన ఆశ్లీచ చిత్రాలను తీయడంతో వారికి మరింత ఆకర్షితులయ్యారు.

లైంగిక ప్రతిస్పందన..

లైంగిక ప్రతిస్పందన..

‘హస్త ప్రయోగం మరియు మహిళల్లో భాగస్వామ్య శృంగార సమయంలో లైంగిక ప్రతిస్పందన ఆశ్లీల ఉపయోగం మరియు జనాభా పరిమితులు' అనే శీర్షికతో పరిశోధకులు వారి గురించి ఏమేమీ తెలుసుకున్నారో.. లైంగిక ప్రతిస్పందనలు వారిలో ఎలాంటి ప్రభావం చూపాయో ఒక అభిప్రాయానికి వచ్చారు.

ప్రతిస్పందనకు భంగం కలిగించదు..

ప్రతిస్పందనకు భంగం కలిగించదు..

చాలా మంది పోర్న్ చూడటం అనేది వ్యక్తిగత లైంగిక జీవితం ప్రభావం చూపుతుందని, ఇది లైంగిక సామర్థ్యాన్ని తగ్గింస్తుందనే అపొహలో ఉంటారు. కానీ ఇది తప్పు. ఎందుకంటే ఇది దానికి విరుద్ధంగా పని చేస్తుంది. ఈ అధ్యయనం ఫలితాల ప్రకారం ఆశ్లీల వినియోగం భాగస్వామ్య శృంగారంలో మీ లైంగిక ప్రతిస్పందనకు ఎలాంటి భంగం కలిగించదు.

పెళ్లి తర్వాత ఈ ప్రశ్నలెదురైతే... ఇలా స్మార్ట్ గా సమాధానాలివ్వండి....

ఉద్వేగం మెరుగుదల..

ఉద్వేగం మెరుగుదల..

వాస్తవానికి అలాంటి ఆశ్లీల వీడియోలు చూడటం వల్ల ఉద్వేగం మెరుగుపడుతుంది. అలాగే హస్తప్రయోగం సమయంలో ఆశ్లీలత వాడకం వల్ల చాలా మంది భావప్రాప్తిని పొందుతారని ఈ అధ్యయనంలో వెల్లడైందని సీన్ ఎం.మెక్ నాబ్నీ అన్నారు.

తక్కువ కష్టం..

తక్కువ కష్టం..

మంచి ఉద్వేగం పొందడానికి ఇద్దరు భాగస్వాములు కలవాల్సిన అవసరం లేదని, హస్తప్రయోగం సమయంలో ఆశ్లీలతను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే ‘తక్కువ ప్రేరేపణ కష్ఠం మరియు ఉద్వేగభరితమైన ఇబ్బంది మరియు ఎక్కువ ఆనందం మరియు ఉద్వేగానికి దారితీసే సంఘటనలు అధికశాతం' ఉంటుందని ఈ అధ్యయనం వివరించింది.

ఉద్వేగం తీవ్రతరం..

ఉద్వేగం తీవ్రతరం..

మీరు ఒంటరిగా ఉన్న సమయంలో అది అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా.. మీరు ఏ సంబంధంలో ఉన్నా.. పోర్న్ చూడటం ద్వారా మీ ఉద్వేగం తీవ్రతరమవుతుంది.

మెరుగైన లైంగిక జీవితం..

మెరుగైన లైంగిక జీవితం..

ఈ అధ్యయనంలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పోర్న్ చూసే మహిళలు మెరుగైన లైంగిక జీవితాలను ఆస్వాదిస్తారని తేలింది. వాస్తవానికి ఇది లైంగిక సంబంధాల గురించి, సుఖాల గురించి వివరించదు. ‘ఆశ్లీలత మరియు లైంగిక సంబంధాలు, సుఖాల మధ్య ఎలాంటి సంబంధం లేదని వారు గుర్తించారట. అది కేవలం ఇతర కారణాల వల్లే ప్రభావితం అవుతుందట. కాబట్టి ఆశ్లీలత భాగస్వామ్య లైంగిక సంబంధాలకు స్థిరంగా హానికరం అనేది ఒక అపొహ మాత్రమే అని సీన్ అన్నారు.

English summary

Women Who Watch A Healthy Dose Of Porn Regularly Have Better Orgasms, Finds Study

Here we talking about women who watch a healthy dose of porn regularly have better orgasms,Finds study. Read on.
Story first published: Friday, June 26, 2020, 18:55 [IST]