గణేశుడే హిందువుల యొక్క మొదటి కుటుంబం

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ఎవరైనా "భిన్నత్వంలో ఏకత్వం" గురించి మాట్లాడితే, భారతదేశం ఎలా ఏర్పడింది (ఉద్భవించింది) అన్న విషయం గురించి అందరూ ఆలోచిస్తారు. అయినప్పటికీ ఈ మాటలన్నీ కూడా "హిందూమతం యొక్క మొదటి కుటుంబం" గా పిలవబడే శివుని కుటుంబానికి సరిగ్గా సరిపోతాయి.

శివుని కుటుంబంలో గల ప్రతి ఒక్క సభ్యునికి ఇతరుల మాదిరిగా కాకుండా ఒక్కొక్కరు ప్రత్యేకమైన బంధాన్ని (స్థానన్ని) కలిగి ఉంటారు. ముఖ్యంగా, శివుని కుటుంబంలో ఉన్న దేవుళ్లకు అనేకమైన జంతువులనే వాహనాలుగా కలిగి ఉన్నారు. శివుని మెడలో పాము అలంకారంగా ఉండగా, అతని కుమారుడైన కార్తికేయుడు నెమలిని వాహనంగా కలిగి ఉన్నాడు. కానీ నెమళ్ళకు - పాము ఆహారం వంటిది.

గణేష బాడీ పార్ట్స్ లో దాగున్న రహస్యాలు ఏంటి..?

అదేవిధంగా గణేశునికి వాహనంగా ఉన్న ఎలుక, నిజానికి పాముకి ఆహారము వంటిది. పార్వతీదేవి వాహనంగా సింహాన్ని కలిగి ఉన్నప్పుడు, శివుడు మాత్రం నందిని (అనగా ఎద్దును) వాహకంగా కలిగి ఉండటాన్ని పర్యాయపదాలుగా చెప్పవచ్చు. ఆహార గొలుసు ప్రకారం, సింహలచే ఎద్దులు వేటాడబడుతాయి. ఇన్ని రకాల వ్యత్యాసాలు ఉన్నప్పటికీ కూడా మహాశివుడు, అతని కుటుంబం కైలాసపర్వతం వద్ద సంతోషంగా గడుపుతున్నారు.

ఈ విధమైన వ్యత్యాసాలు అసమానతలు అసమ్మతులు శివుని యొక్క కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలను ఏ విధంగానూ దెబ్బతీయలేదు. ఆ కుటుంబానికి పెద్ద (అయిన శివుడు) తన గొంతులో విషాన్ని కలిగి ఉన్నారు.

వినాయకుని పూజలో తులసి ఎందుకు నిషిద్దము..?

అందుకే శివ భగవానుని కుటుంబం "భిన్నత్వంలో ఏకత్వానికి" మంచి ఉదాహరణగా నిలిచిందని చెప్పవచ్చు. గణేశుని కుటుంబం కూడా ఈ విధంగానే అనుసరించబడి ఉన్నది.

వినాయకుని (గణేషుని) కుటుంబ సభ్యులపై ఒక చూపు చూద్దాం :

తల్లిదండ్రులు :

తల్లిదండ్రులు :

శివుడు, పార్వతి

అన్నదమ్ములు :

అన్నదమ్ములు :

కార్తికేయ (పెద్ద సోదరుడు). వినాయకునికి అత్యంత కీర్తి కలిగిన సోదరుడు. అయితే ఆయనకి సుఖేష్, జలంధర్, అయ్యప్ప, భూమా వంటి నలుగురు సోదరులు ఉన్నారు.

సోదరీమణులు :

సోదరీమణులు :

అశోక్ సుందరి వినాయకుని సోదరి. అయినప్పటికీ, శివునికి కొంతమంది నాగకన్యలు కుమార్తెలుగా ఉన్నారు వారు ఎవరంటే : జయ, విష్హార్, షామిల్బరి, దేవ్, దోట్లీ. వీరంతా వినాయకునికి సోదరీమణులుగా పిలువబడుచున్నారు. అశోక్ సుందరి - నహుషా ను వివాహం చేసుకున్నది.

భార్యలు :

భార్యలు :

వినాయకునికి అయిదుగురు భార్యలు ఉన్నారు. మొదటి ఇద్దరు రిద్ధి, సిద్ధిలుగా బాగా తెలిసినవారు కాగా మిగతావారు తుషీ, పుష్టి, శ్రీ.

కుమారులు :

కుమారులు :

వినాయకుని ఇద్దరు కుమారులు శుభ్, లాభ్ కాగా, మనవళ్లు ఆమోద్, ప్రమోదులుగా ఉన్నారు.

గణేశుని గూర్చి మరిన్ని వాస్తవాలు :

గణేశుని గూర్చి మరిన్ని వాస్తవాలు :

- నీటికి అధిపతి వినాయకుడే.

- ఎర్రని పుష్పాలంటే చాలా ఇష్టం.

- ధృవ (లేదా) ధుబ్బు గడ్డి, లేదా షామీ ఆకులను అమితమైన ఇష్టం.

- పాషు, అంకుష్ అనేవి ప్రధాన ఆయుధాలు

- సత్యయుగ గణపతికి సింహం వాహనంగా,

త్రేతాయుగ గణపతికి నెమలి వాహనంగా,

ద్వాపరయుగంలో ఎలుక వాహనంగా,

కలియుగంలో గుర్రం మీద స్వారీ చేస్తారు.

- గణేషుని జప మంత్రం "ఓం గం గణపతియే నమః"

- సెనగ పిండితో చేసిన బేసం, మోదక్ లడ్డూలను గణేశుడు ఇష్టంగా ఆరగిస్తారు.

- గణేష్ స్తుతి, గణేష్ చాలీసా, గణేష్ ఆర్తీ, శ్రీ గణేష్ సహస్ర నామావళి వంటివి వినాయకుడి పూజకి రూపాలు.

- గణేశునికి 12 పేర్లు ప్రధానంగా ఉన్నాయి అవి సుముఖ, ఏకాంత, కపిల, గజకర్ణ, లంబోదర, వికట, విఘ్నవినాశక, వినాయక, ధుమ్టాకేతు, గణాధ్యక్ష, బాలచంద్ర, గజానన

English summary

Ganesha's is The First Family of Hinduism

When someone mentions ‘unity in diversity’, one thinks about the preamble of India. However, this saying perfectly fits on the Lord Shiva family as well, which can safely be called the “The First Family of Hinduism”.
Subscribe Newsletter