ఇలా చేస్తే ఒక్క నెలలోనే ఏ అమ్మాయినైనా ప్రెగ్నెంట్ చేయొచ్చు.. తర్వగా గర్భం రావాలంటే ఇలాగే చేయాలి

Written By:
Subscribe to Boldsky

పెళ్లి అయిన వెంటనే ప్రతి ఒక్కరూ గర్భం రావాలని కోరుకుంటారు. రెండు మూడుసార్లు సెక్స్ లో పాల్గొని వెంటనే ఇక మా ఆవిడ నెల తప్పితే చాలు అనుకునే మగవారు చాలా మంది ఉంటారు. భార్య నెల తప్పితే భర్త ఆనందమే వేరు కదా. అందుకే తన భార్య ఎప్పుడు నెల తప్పుతుందా అని ఎదురు చూస్తుంటాడు ప్రతి మగాడు.

ఎప్పుడూ గర్భం ధరిస్తానా ?

ఎప్పుడూ గర్భం ధరిస్తానా ?

అలాగే తాను ఎప్పుడూ గర్భం ధరిస్తానా ? అని ఎదురు చూస్తూ ఉంటుంది అమ్మాయి. శోభనం రోజు మొదలుకుని సెక్స్ లో పాల్గొనే ప్రతి సారి ఈసారైనా వర్క్ అవుట్ అవుతుందా లేదా అని అమ్మాయి పరితపిస్తుంటుంది.

ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం

ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం

ఎందుకంటే తల్లి కావడం అనేది మహిళలకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం. అయితే చాలా మంది భార్యాభర్తలు త్వరగా ఎలా గర్భం రావాలంటే ఏం చెయ్యాలో తెలుసుకోకుండానే నామ మాత్రంగా సెక్స్ లో పాల్గొంటున్నారు.

సెక్స్ లో పాల్గొంటే రాదు

సెక్స్ లో పాల్గొంటే రాదు

త్వరగా గర్భం రావాలంటే చాలా రకాల పద్ధతులను భార్యాభర్తలు పాటించాలి. కేవలం సెక్స్ లో పాల్గొంటే

గర్భం వస్తుందనుకోవడం పొరపాటు. సెక్స్ లో ఏ సమయంలో పాల్గొనాలి, ఎలా పాల్గొనాలి అనే అంశాలపై కూడా అవగాహన ఉంటేనే అమ్మాయికి గర్భం వస్తుంది.

అండం విడుదల

అండం విడుదల

ముందుగా ఎప్పుడు అండం విడుదల అవుతుందో తెలుసుకోవాలి. అమ్మాయిల్లో అండం విడుదలకు నాలుగు లేక అయిదు రోజులు ముందుగానీ, అండం విడుదలకు ముందుగానీ సెక్స్ లో పాల్గొంటే గర్భం ఈజీగా వస్తుంది.

ఫలదీకరణ

ఫలదీకరణ

అండం విడుదల తెలుసుకుని సెక్స్ లో పాల్గొంటే శుక్రకణాలు ఎక్కువ సమయం అండంతో ఫలదీకరణం చెంది గర్భం రావడానికి అవకాశాలుంటాయి.

పన్నెండు నుంచి పదహారు రోజులలోపు

పన్నెండు నుంచి పదహారు రోజులలోపు

సాధారణంగా అమ్మాయిలు నెలసరి అయిన పన్నెండు రోజుల నుంచి పదహారు రోజులలోపు అండం విడుదల అవుతుంది. ఈ సమయంలో భార్యాభర్తలు ఇద్దరూ సెక్స్ లో తరుచూ పాల్గొనాలి. అలా చేస్తే కచ్చితంగా గర్భం వస్తుంది.

భంగిమలు అవసరం

భంగిమలు అవసరం

అలాగే సెక్స్ లో ఎలా అంటే పాల్గొనకూడదు. సరైన భంగిమలో సెక్స్ లో పాల్గొంటేనే అమ్మాయికి త్వరగా గర్భం వస్తుంది లేదంటే కష్టమే. ఎందుకంటే సెక్స్ సమయంలో వీర్యం యోనిలోపలికి వెళ్లి గర్భం రావాలంటే కరెక్ట్ భంగిమలో సెక్స్ చేయాలి.

అక్కడ దిండు పెట్టండి

అక్కడ దిండు పెట్టండి

అమ్మాయిపై అబ్బాయి పడుకుని సెక్స్ చేయాలి. సెక్స్ చేసేటప్పుడు అమ్మాయి నడుము కింద భాగంలో దిండు పెట్టాలి. దీంతో పురుషాంగం నుంచి విడుదలయ్యే శుక్రకణాలు పక్కకు పోకుండా కరెక్ట్ గా యోనిలోపలికి వెళ్తాయి. సెక్స్ అయిపోయాక కూడా పురుషాంగాన్ని యోని నుంచి తీయకుండా అలాగే ఉంచాలి. శుక్రకణాలు యోనిలో ప్రవేశించే వరకు అమ్మాయి నడుము సెక్స్ అయిపోయాక 10 నుంచి 15 నిమిషాల వరకు దిండుపైనే ఉంచాలి.

అంగం పొడవు

అంగం పొడవు

కొందరు దంపతులకు పిల్లలు పుట్టకపోతే రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. అందులో ఒకటి పురుషుని అంగం పొడవు. గర్భం దాల్చాలంటే పురుషాంగం చాలా పెద్దగా ఉండాలా? అని మహిళలు అనుమానాలుపడుతుంటారు.

అస్సలు సంబంధం లేదు

అస్సలు సంబంధం లేదు

అంగం పొడవుకు గర్భాధారణకు అస్సలు సంబంధం లేదు. పురుషాంగం ఎంత చిన్నగా ఉన్నా ఎంత పెద్దగా ఉన్నా సెక్స్ పూర్తయ్యాక వీర్యం యోనిలోకి వెళితే చాలు. గర్భం కచ్చితంగా వస్తుంది.

నెలలో ఒక్క రోజు మాత్రమే

నెలలో ఒక్క రోజు మాత్రమే

ఇక గర్భం రావాలంటే అండం విడుదల కావాలని తెలుసుగానీ అండం అనేది నెలలో ఒక్క రోజు మాత్రమే అమ్మాయిల్లో విడుదల అవుతుంది. అండం విడుదలైన రోజు స్త్రీ లక్షణాలు కాస్త తేడాగా ఉంటాయి.

థర్మామీటర్

థర్మామీటర్

నెలసరి అయిన మొదటి రోజు నుంచి తిరిగి మళ్లీ నెలసరి అయ్యే వరకు మహిళ నిద్రలేవగానే థర్మామీటర్ ను రెండు నిముషాలు నోట్లో పెట్టుకుంటే ఆ రోజు అండం విడుదల అవుతుందో తెలుసుకోవొచ్చు.

ఎక్కువ సార్లు సెక్స్ లో

ఎక్కువ సార్లు సెక్స్ లో

ఏ రోజు అయితే ఒంట్లోని ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందో ఆ రోజు అండం విడుదల అయిన రోజు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆ రోజు ఎన్నిసార్లు వీలు అయితే అన్ని సార్లు సెక్స్ లో పాల్గొంటే కచ్చితంగా గర్భవతి అవుతుంది.

ఒక్క నెలలోనే ప్రెగ్నెంట్

ఒక్క నెలలోనే ప్రెగ్నెంట్

అలాగే గర్భం దాల్చాలనుకున్న మహిళ రోజూ వ్యాయామాలు, యోగా చేయాలి. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. ఎక్కువగా నిద్రపోవాలి. ఎక్కువ నీరు తాగాలి. ఒత్తిడికి గురికాకూడదు. ఇవన్నీ అమ్మాయిలు పాటిస్తే ప్రతి అబ్బాయి ఏ అమ్మాయిని అయినా ఒక్క నెలలోనే ప్రెగ్నెంట్ చేయగలడు.

English summary

how to get pregnant fast the top tips you need to know

how to get pregnant fast the top tips you need to know
Story first published: Friday, March 16, 2018, 9:30 [IST]