శృంగారంలో పెద్ద పొర‌పాట్లు: 6గురి అనుభ‌వాలు

Written By: sujeeth kumar
Subscribe to Boldsky

సెక్స్ జీవితాన్ని ఎలా మెరుగుప‌ర్చుకోవాలి, ఎక్కువ సేపు శృంగారంలో ఎలా ఆనందించాలి అనే అంశం మీద మ‌నం ఎన్నో క‌థ‌నాలు చ‌దివి ఉంటాం. అయితే సెక్స్‌లో మ‌నం చేసే అతి పెద్ద పొర‌పాట్ల గురించి చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తుంది. అలాంటి త‌ప్పిదాలు చేసి భాగ‌స్వామిని ఇబ్బందికి గురిచేసే బ‌దులు ముందే మ‌నం వాటిని తెలుసుకొని ఆ త‌ప్పు జ‌ర‌గ‌కుండా చేసుకుంటే మేలు క‌దా! ఇప్పుడు ఆ అవ‌కాశాన్ని మేము మీకిస్తున్నాం. 6 మంది త‌మ సెక్స్ అనుభ‌వాల‌ను వారు చేసిన పొర‌పాట్ల‌ను చెప్పుకున్నారు. అవేమిటో తెలుసుకుందాం..

ప్రేమ‌తో పోల్చుకొని..

ప్రేమ‌తో పోల్చుకొని..

ఒక‌ర్ని బాగా ప్రేమిస్తున్నామంటే వారితో సెక్స్ లైఫ్ బాగా ఎంజాయ్ చేయ‌గ‌ల‌మ‌ని హామీ ఇవ్వ‌లేం. మేమిద్ద‌రం ఒక‌రినొక‌రం బాగా ప్రేమించుకునేవాళ్లం. అదే భావోద్వేగాన్ని బెడ్ మీద‌కు తీసుకురాలేక‌పోయేవాళ్లం. ఇద్ద‌రికీ శృంగారంలో అంత‌గా పొసిగేది కాదు. అలా అని శృంగార జీవితాన్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్లంతా ఆనంద‌క‌ర జీవితాన్ని గ‌డుపుతున్నార‌ని చెప్ప‌లేం. అర్థం చేసుకొనే భాగ‌స్వామి దొరికితే భ‌విష్య‌త్ బాగుంటుంద‌ని న‌మ్మ‌కం.

గ‌ర్భం రాకుండా...

గ‌ర్భం రాకుండా...

శృంగారంలో పాల్గొనేట‌ప్పుడు సంభోగం స‌మ‌యంలో అంగాన్ని ప్ర‌వేశింప‌జేయ‌కుండా ఉంటే చాలు గ‌ర్భం రాకుండా చేయొచ్చ‌ని అనుకునేవాడిని. స‌రిగ్గా ఆ స‌మ‌యంలోనే అంగాన్ని తీసేస్తే నా గ‌ర్ల‌ఫ్రెండ్ షాక‌య్యేది. ఇలా అని చెబితే ఆమె ఒప్పుకోలేదు. ఆ త‌ర్వాత ఆన్‌లైన్‌లో కొన్ని క‌థ‌నాలు చ‌దివాను. ఇదేమంత మంచి విధానం కాద‌ని అర్థ‌మైంది. చ‌దువుకున్న‌వాడినై ఉండి ఇలాంటి అపోహ‌ల‌తో గ‌డిపాను. ఈ సందిగ్ధాన్ని 26ఏళ్ల‌కు వీడాను. దీనికి బ‌దులు కండోమ్‌లు వాడి చ‌క్క‌గా శృంగారాన్ని ఆస్వాదించొచ్చ‌ని సంగ‌తి త‌ర్వాత తెలిసింది.

అక్క‌డ బాధ‌పెట్టాను...

అక్క‌డ బాధ‌పెట్టాను...

ఒక సారి మేమిద్ద‌రం మాంచి ర‌స‌కందాయంలో మునిగి తేలుతున్నాం. నా బాయ్‌ఫ్రెండ్ అందిస్తున్న సుఖానికి అవ‌ధులు లేకుండా పోతున్నాయి. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఓర‌ల్ సెక్స్ చేసేట‌ప్పుడు నా ప‌ళ్ల‌తో కొరికిన‌ట్టు చేశాను. ఆ త‌ర్వాత కొన్ని వారాల పాటు న‌న్ను ద‌గ్గ‌ర‌కే రానివ్వ‌లేదు.

భావ‌ప్రాప్తి పొందిన‌ట్టు న‌టించేదాన్ని...

భావ‌ప్రాప్తి పొందిన‌ట్టు న‌టించేదాన్ని...

నా భ‌ర్త‌ను తృప్తిగా చూసేందుకు నాకు భావ‌ప్రాప్తి క‌లిగిన‌ట్టు న‌టించేదాన్ని. ఆ త‌ర్వాతే అర్థ‌మైంది. శృంగారం అంటే ఇద్ద‌రూ స‌మంగా సంతృప్తి చెందాల‌ని. ఇలా ఏళ్లు గ‌డిచాక గానీ నేను చేసిన పొర‌పాటు అర్థం కాలేదు.

అడిగేదాన్ని కాదు...

అడిగేదాన్ని కాదు...

మ‌గ‌వాడెప్పుడూ శృంగారం కావాల‌ని కోరుకోవాలి, ఆడ‌వాళ్లు అందివ్వాలనే అపోహ‌తో ఇన్నాళ్లు ఉండేది. అయితే ఒక రోజు నా భ‌ర్త .. సెక్స్ నా ఒక్క‌డికే కావాలా? నీకు కావాలంటే అడ‌గ‌వా అని అన్నాడు. దీంతో కాసేపు ఖంగు తిన్నాను. ఆ త‌ర్వాతే నా స‌నాత‌న భావాలు త‌ప్ప‌ని తెలుసుకొని అప్ప‌టి నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు నిర్మొహ‌మాటంగా అడిగ‌డం మొద‌లుపెట్టాను.

ఫోర్‌ప్లే ఉండాలి..

ఫోర్‌ప్లే ఉండాలి..

నేను మొద‌ట్లో ఫోర్‌ప్లేకు కొన్ని నిమిషాలే కేటాయించేవాడిని. ఏదో నామ‌మాత్రంగా చేసేవాడిని. ఆ త‌ర్వాత నా భార్య ఫోర్‌ప్లే ఎంత ముఖ్య‌మో, అస‌లైన సంభోగం బాగా జ‌రగాలంటే ఫోర్‌ప్లే ఆవ‌శ్య‌క‌త ఏమిటో నిరూపించింది. ఆ త‌ర్వాత నుంచే మా ర‌తి క్రీడ‌లు తారాస్థాయికి చేరుకున్నాయి.

English summary

people reveal the biggest mistakes of their sex life

While we come across numerous articles offering tips to improve a person’s sex drive or introducing new and exciting sex positions to try out, we hardly read about the mistakes people make in bed. In fact, the last thing someone wants to do in bed is to offend their partner. Isn’t it better to learn from the mistakes others make and save yourself the horrors?
Story first published: Sunday, March 11, 2018, 16:00 [IST]