For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చాలా మంది వివాహితలు నాలాగే చేస్తారు, ఆ వీడియోలు తీసి పోస్ట్ చేస్తారు, ఇబ్బందులుపడతారు #mystory363

ముక్కూ మొఖం తెలియని వాడు నన్ను ముప్పు తిప్పలు పెట్టాడు. చివరకు వాడి ఫోన్ లో నుంచి మా ఆయన ఆ వీడియోలన్నీ డిలీట్ అయ్యేలా చేశాడు. మా ఆయన అర్థం చేసుకోగలిగాడు కాబట్టి సరిపోయింది. లేకుండా నా జీవితం ఏం కావా

|

రోజూ ఆ వీడియోలు చేసేదాన్ని, చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు, నా పడకగది విషయాలు కూడా... (#mystory362 ఇక్కడి క్లిక్ చేసి చదవండి) స్టోరీకి ఇది కంటిన్యూ కథ.
ఆ అబ్బాయిని నమ్మి నా పర్సనల్ విషయాలు మొత్తం చెబితే అలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. జరిగిన విషయం మా ఆయనకు చెప్పాను. "ఆ అబ్బాయి నన్ను బాగా పొగిడేవాడు. అందుకే మంచి ఫ్రెండ్ లా భావించాను. తను నన్ను బాగా నమ్మించాడు. " అన్నాను

అలా చేస్తాడని అనుకోలేదండీ

అలా చేస్తాడని అనుకోలేదండీ

అందుకే ఆ అబ్బాయి అడిగిన ప్రతి విషయాన్ని చెప్పాను. తను కూడా తన గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పేవాడు. కానీ తను కానీ అలా చేస్తాడని అనుకులేదండీ అంటూ ఏడ్చాను. ఒసేయ్ పిచ్చి మొఖం దానా.. ఎవరైనా అలా చెబుతారా అని మా ఆయన కోప్పడ్డాడు.

ఏం పంపినా నిన్ను ఏమీ అననులే

ఏం పంపినా నిన్ను ఏమీ అననులే

బాగా తెలిసిన వాళ్లకే చాలా విషయాలు చెప్పుకోం. అలాంటిది వాడేవడో తెలియకుండానే అంతలా స్నేహం చేయడం మంచిది కాదే అన్నాడు. మొత్తానికి మా ఆయన అర్థం చేసుకున్నాడు. వాడు ఏమీ పంపించినా నేను నిన్ను ఏమీ అననులే కానీ.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెడితే మన పరువు పోతుందే అన్నాడు.

ఫోన్ చేసి వార్నింగ్

ఫోన్ చేసి వార్నింగ్

తర్వాత మా ఆయనే డైరెక్ట్ గా అతనికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. పోలీసులకు కంప్లైట్ ఇస్తానన్నాడు. వాటిని మొత్తం డిలీట్ చేయమన్నాడు. కానీ అతను మా ఆయనతో కూడా వాదించాడు. మా ఆయన్ని కూడా బెదిరించాడు.

Most Read :రోజూ ఆ వీడియోలు చేసేదాన్ని, చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు, నా పడకగది విషయాలు కూడా #mystory363Most Read :రోజూ ఆ వీడియోలు చేసేదాన్ని, చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు, నా పడకగది విషయాలు కూడా #mystory363

నీ భార్యే నాకే చేసేది

నీ భార్యే నాకే చేసేది

నీ భార్యే రోజూ నాకు వీడియో కాల్ చేసి గంటలు తరబడి మాట్లాడేది.. నీ దగ్గర అంతగా మ్యాటర్ లేనట్లుంది. అందుకే తను నాకు ఫోన్ చేసేది. ఫస్ట్ నీ భార్యను అదుపులో పెట్టుకో అంటూ చాలా దురుసుగా మా ఆయనతో మాట్లాడాడు.

నా సంసారమే నాశనం

నా సంసారమే నాశనం

తెలిసో తెలియకో నేను సోషల్ మీడియాకు, కొన్ని యాప్స్ కు అలవాటు అయ్యాను. దానివల్ల నా సంసారమే నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. నా పరువు బజారునపడేసుకునే స్థితి వచ్చింది.

ముప్పు తిప్పలు పెట్టాడు

ముప్పు తిప్పలు పెట్టాడు

ముక్కూ మొఖం తెలియని వాడు నన్ను ముప్పు తిప్పలు పెట్టాడు. చివరకు వాడి ఫోన్ లో నుంచి మా ఆయన ఆ వీడియోలన్నీ డిలీట్ అయ్యేలా చేశాడు. మా ఆయన అర్థం చేసుకోగలిగాడు కాబట్టి సరిపోయింది. లేకుండా నా జీవితం ఏం కావాలి.

Most Read :నా భర్త నేనులేనప్పుడు ఆమెను డైరెక్ట్ గా ఇంటికే తెచ్చుకునేవాడు, మరొకన్ని చూసుకుంటానన్నాను #mystory362Most Read :నా భర్త నేనులేనప్పుడు ఆమెను డైరెక్ట్ గా ఇంటికే తెచ్చుకునేవాడు, మరొకన్ని చూసుకుంటానన్నాను #mystory362

రిలేషన్ షిప్ నాశనం

రిలేషన్ షిప్ నాశనం

కానీ మా ఆయనకు మాత్రం మనస్సులో నాపై ఒక ముద్రపడిపోయింది. అప్పటి నుంచి నాపై ఒక కన్నేసి ఉంచాడు. అలా సోషల్ మీడియా వల్ల నా మంచి రిలేషన్ షిప్ ను నేనే నాశనం చేసుకున్నాను.

లిమిట్ లోనే వాడుకోవాలి

లిమిట్ లోనే వాడుకోవాలి

ఎక్కడో మారు మూల పల్లెలో ఎవరికీ తెలియకుండా బతుకుతున్న నేను అల్లరిపాలేయ్యదాన్ని. సోషల్ మీడియాను, స్మార్ట్ ఫోన్ ను, కొన్ని యాప్స్ ను లిమిట్ లోనే వాడుకోవాలని మాత్రం అర్థమైంది.

నరకంలా ఉండేది

నరకంలా ఉండేది

నా ఫోన్ మా ఆయనకే ఇచ్చాను. నేను మళ్లీ ఫోన్ లేకముందు ఎలా ఉండేదాన్నో అలాగే ఉండడం మొదలుపెట్టాను. మొదట కొన్ని రోజులు ఫోన్ దూరంగా ఉంటే నరకంలా ఉండేది. ప్రాణాలు పోయినట్లు ఫీలింగొచ్చేది. కానీ ఇప్పుడు అలావాటైంది. అన్నింటికీ దూరంగా ఉంటున్నాను.

Most Read :మామయ్య పడకగదిలో మరీ దారుణంగా ప్రవర్తించేవాడు, పొలం పనులకు వచ్చే ఆమెతో సంబంధం #mystory361Most Read :మామయ్య పడకగదిలో మరీ దారుణంగా ప్రవర్తించేవాడు, పొలం పనులకు వచ్చే ఆమెతో సంబంధం #mystory361

చాలా మంది హౌజ్ వైఫ్స్ అలా చేస్తారు

చాలా మంది హౌజ్ వైఫ్స్ అలా చేస్తారు

నాలాగే చాలా మంది హౌజ్ వైఫ్స్ కాస్త ఆటవిడుపు కోసం సోషల్ మీడియాను చూస్తుంటారు. కొన్ని యాప్స్ లలో వీడియోలు తీసి పెడతారు. అవి పరిధులుదాటనంత వరకు ఒకే. కాస్త అటుఇటు అయితే మన జీవితాలే నాశనం అవుతాయి.

ప్రతి అడ్డమైన వ్యక్తి మనపై కామెంట్ చేస్తారు

ప్రతి అడ్డమైన వ్యక్తి మనపై కామెంట్ చేస్తారు

ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే మనం ఇబ్బందుల్లో పడతాం. అందువల్ల వీలైనంత వరకు మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. లేదంటే ప్రతి అడ్డమైన వ్యక్తి మనపై కామెంట్ చేస్తారు.. మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు. మన జీవితాలతో ఆడుకుంటారు. ఇది నా సలహా మాత్రమే. పాటించడం.. పాటించకపోవడం మీ ఇష్టం. నేను నా వీడియోలకు లైక్స్ కామెంట్స్ వచ్చినప్పుడు ఎంత సంతోషపడ్డానో.. అంతకంటే ఎక్కువ నరకం అతను నన్ను బ్లాక్ మెయిల్ చేసినప్పుడు చూశాను.

English summary

social media has ruined my relationship

social media has ruined my relationship
Desktop Bottom Promotion