నా భార్య రాత్రంతా మాట్లాడుతుంది.. తర్వాత సెక్స్ చేసుకుంటూ నిద్రను మరిచిపోతున్నాం

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నా పేరు గిరీశ్. నాకు కొత్తగా పెళ్లయ్యింది. నా భార్య అన్ని విషయాల్లో బాగా సహకరిస్తుంది. అయితే ఇద్దరికీ ఆఫీసుల్లో సెలవులు లేకపోవడంతో కాస్త ఇబ్బందులుపడుతున్నాం. ఉదయం లేవగానే ఆఫీసుకు వెళ్లాలి. ఇక రాత్రి ఇంటికి వచ్చి తిని పడుకునేసరికి చాలా టైమ్ అవుతుంది.

అర్ధరాత్రి అయిపోతుంది

అర్ధరాత్రి అయిపోతుంది

ఇక నా భార్య బెడ్రూమ్ లోకి రాగానే ఏవేవో కబుర్లు చెబుతూ ఉంటుంది. అలా అర్ధరాత్రి అయిపోతుంది. ఇక అప్పటి నుంచి నేను నా పనులు మొదలుపెడతాను. అంతవరకు ఆమె ఏవేవో కబర్లు చెప్పి అలిసి పోయి ఉంటుంది. ఈ కబర్లు మళ్లీ ఎప్పుడైనా చెప్పుకుందాం అని మా ఆవిడతో అంటే లేట్ నైట్ లో మాట్లాడితేనే తనకు చాలా సంతోషం కలుగుతుందని అంటోంది.

ముద్దులతో మొదలుపెట్టి

ముద్దులతో మొదలుపెట్టి

నేను మెల్లిగా రాత్రి పన్నెండు గంటలకు ముద్దులతో మొదలుపెట్టి... రెండు గంటలు దాకా అన్ని కార్యకళాపాలు కొనసాగిస్తాను. ఇద్దరం రోజూ రాత్రి కనీసం రెండుసార్లు అయినా సెక్సులో పాల్గొంటాం.

తెల్లారుతుంది

తెల్లారుతుంది

తర్వాత నిద్రకు ఉపక్రమించినా త్వరగా నిద్రరాదు. కొద్దిసేపు పడుకునే సరికే తెల్లారుతుంది. మళ్లీ ఉదయం ఆరుకే లేచి అన్ని పనులు పూర్తి చేసి రెడీ అయ్యేసరికి ఆఫీసు టైమ్ అయిపోతుంది.

టైమ్ సరిపోవడం లేదు

టైమ్ సరిపోవడం లేదు

మా ఆవిడ రోజూ కబుర్లు చెప్పిన తర్వాతే నేను సెక్స్ స్టార్ట్ చెయ్యడానికి అంగీకరిస్తుంది. అలా లేటుగా సెక్స్ చేసుకోవడం వల్ల రోజూ నిద్రపోవడానికి టైమ్ సరిపోవడం లేదు.

పని స్టార్ట్ చేస్తారట

పని స్టార్ట్ చేస్తారట

ఈ విషయాన్ని నేను మా ఫ్రెండ్స్ తో డిస్కస్ చేశాను. అయితే వాళ్ల భార్యలు నా భార్య మాదిరిగా ఎలాంటి కబుర్లు చెప్పరంట. దాంతో వారు ఆఫీసు నుంచి ఇంటికెళ్లి ఫ్రెష్ అయి భోజనం చేసి పని స్టార్ట్ చేస్తారట.

సినిమాలు చూస్తుంది

సినిమాలు చూస్తుంది

రాత్రి తొమ్మిదికల్లా భార్యతో గడిపి నిద్రపోతారంట. కానీ నా భార్య మాత్రం కాస్త భిన్నంగా ఉంది. రోజూ కబుర్లు చెప్పడమో లేదంటే తనకు ఇష్టమైన తెలుగు సినిమాలను ల్యాపీలో ప్లే చేసి నాతో పాటు కలిసి చూడడమో చేస్తుంది.

మైండ్ సెట్ మార్చాలంటే

మైండ్ సెట్ మార్చాలంటే

తనకు నేను ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడం లేదు. మొత్తానికి మా నిద్రకు టైమ్ సరిపోవడం లేదు. ఇలా అర్ధరాత్రి వరకు డీప్ గా నాతో తను అన్ని విషయాలు చర్చించడానికి ఏమైనా కారణం ఉందా? దయజేసి నా భార్య మైండ్ సెట్ ను మార్చాంటే ఏం చెయ్యాలో కాస్త సలహా ఇవ్వండి.

చాలా ప్రేమ పొందుతున్నారు

చాలా ప్రేమ పొందుతున్నారు

సమాధానం : గిరీశ్ గారు.. మీకు అలాంటి భార్య దొరకడం మీ అదృష్టం. యాంత్రికంగా జీవితం గడుపుతున్న ఇలాంటి రోజుల్లో మీరు మీ భార్య నుంచి చాలా ప్రేమ పొందుతున్నారు. ఆమె తన సంతోషాలను మీతో తప్ప మరెవరితో పంచుకోలేదు.

కొత్తగా పెళ్లి అయింది కాబట్టి

కొత్తగా పెళ్లి అయింది కాబట్టి

ఆమె మీతో మనస్సు విప్పి మాట్లాడానికి మీరు అవకాశం ఇవ్వండి. ప్రస్తుతం మీకు కొత్తగా పెళ్లి అయింది కాబట్టి ఆమె తనకు సమయం దొరికితే దాన్ని మొత్తాన్నీ మీతోనే కేటాయించడానికి ఇష్టపడుతోంది.

బోరు కొడుతుంది

బోరు కొడుతుంది

కొన్ని రోజుల అయిన తర్వాత అలా కబుర్లు చెప్పడం ఆమెకు కూడా బోరు కొడుతుంది. అప్పుడు మీరు ఆఫీసు నుంచి రాగానే సెక్స్ లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇక మీ సెక్స్ కు సంబంధించి ఇద్దరూ కలిసి ఒక ప్లాన్ వేసుకోండి.

కబుర్లు చెబుతున్న సందర్భంలో సెక్స్

కబుర్లు చెబుతున్న సందర్భంలో సెక్స్

రాత్రంతా కబుర్లు చెప్పుకోవడం, తర్వాత తెల్లవారుజామున వరకు సెక్స్ లో పాల్గొనడం వంటివి చేయకుండా ఒక ప్లాన్ వేసుకోండి. మీ భార్య కబుర్లు చెబుతున్న సందర్భంలో సెక్స్ పాల్గొనేలా మీరు సిద్ధంకండి.

అర్థం చేసుకుంటుంది

అర్థం చేసుకుంటుంది

ఆమె మాటలు వింటూనే ఒక రౌండ్ ఆమెతో సెక్స్ పూర్తి చెయ్యండి. తర్వాత నిద్రపోయి మళ్లీ ఇంకో రౌండ్ లో పాల్గొనాలనుకుంటే తెల్లవారు జామున స్టార్ట్ చెయ్యండి. మీ భార్యతో మీ ఇబ్బందులను చర్చించండి. ఆమె మిమ్మల్ని కచ్చితంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.

మనస్సులోని మాటలను భర్తలతో చెప్పడానికి

మనస్సులోని మాటలను భర్తలతో చెప్పడానికి

పగటి పూట కంటే రాత్రి సమయంలో తమ మనస్సులోని మాటలను భర్తలతో చెప్పడానికి భార్యలు ఇష్టపడతారు. ఇదేమీ సమస్య కాదు. అలాగే మీ ఆఫీసుల్లో మరొకసారి రిక్వెస్ట్ చేసుకుని సెలవులు తీసుకోవడానికి ప్రయత్నించండి.

భాగస్వామిని అర్థం చేసుకోండి

భాగస్వామిని అర్థం చేసుకోండి

పెళ్లయిన కొత్తలో ఇలాంటి చిన్నచిన్న సమస్యలు వస్తాయి. వీటిని సమస్యలుగా భావించకుండా భాగస్వామిని అర్థం చేసుకుని, వారితో చర్చిస్తే దాదాపు పరిష్కారం అవుతాయి.

English summary

why do deep conversations happen most often at night

why do deep conversations happen most often at night
Story first published: Wednesday, April 4, 2018, 15:00 [IST]