For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏడడుగులు వేసే ప్రతి ఒక్కరూ ఈ 7 విషయాల గురించి తెలుసుకోవాలి...

పెళ్లి చేసుకునే ముందు ప్రతి ఒక్కరూ ఈ ఏడు విషయాలను గుర్తుంచుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

వివాహం... అది జీవితంలో ఒక్కసారే వచ్చే మధురమైన క్షణం.. దీని గురించి చాలా మందికి ఏవేవో అంచనాలు, ఊహాలు ఉంటాయి.

These things I would like to tell you before I get married

అయితే మేము ఇక్కడ కేవలం పెళ్లి అనే పవిత్ర బంధంతో ముడిపడి ఉన్న ప్రజల అంచనాల గురించి మాత్రమే మాట్లడటం లేదు.

These things I would like to tell you before I get married

సమాజం, తల్లిదండ్రులు, కుటుంబం, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగువారికి మీ కంటే వారికే మీ వివాహం గురించి ఎక్కువ ఉత్సాహం, ఉత్సుకత ఉంటాయి.
These things I would like to tell you before I get married

'మన సమాజంలో వివాహం చేసుకోవడానికి ఒక వయసును సెట్ చేశారు. అయితే ఆ వయసు దాటితే, పెళ్లి కాదని చాలా మందికి అనేక అపొహలు ఉన్నాయి.
These things I would like to tell you before I get married

అయితే ఇది ప్రతి ఒక్కరికీ కాకపోయినా, దాన్ని ఎదుర్కొన్న వారు నేను ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తున్న దానితో కచ్చితంగా సంబంధం కలిగి ఉంటారు. కాబట్టి వివాహం గురించి ఆందోళన చెందుతున్న ప్రతి ఒక్కరికీ నేను ఒక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే, నాకు 30 ఏళ్లు అయినప్పటికీ ఒక మంచి సంబంధాన్ని సెట్ చేసుకోలేకపోయాను' ఓ వ్యక్తి బోల్డ్ స్కై తెలుగుతో పంచుకున్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మన దేశంలో ఫస్ట్ నైట్ రోజు తెల్లని దుస్తులే ఎందుకు ధరిస్తారో తెలుసా?మన దేశంలో ఫస్ట్ నైట్ రోజు తెల్లని దుస్తులే ఎందుకు ధరిస్తారో తెలుసా?

ఆర్థికంగా స్వతంత్రంగా...

ఆర్థికంగా స్వతంత్రంగా...

ఒక వ్యక్తి కుటుంబం కోసం సంపాదించాల్సిన రోజులు పోయాయి. మిగిలిన విషయాలన్నింటినీ మహిళలు చూసుకుంటుందని చాలా మంది భావిస్తారు. అయితే ఈరోజుల్లో అబ్బాయి లేదా అమ్మాయి అనే తేడా లేకుండా ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం అత్యవసరం.

తర్వాత బాధపడకంటే..

తర్వాత బాధపడకంటే..

నేను వివాహం చేసుకుంటున్న వ్యక్తిని తొందరపడి మూడు ముళ్లు వేయడం... తర్వాత పశ్చాత్తాపడం కంటే నేను నిశ్చయించుకునే వరకు వేచి ఉంటాను. నాకు వివాహం అనేది జీవితకాలం నిబద్ధతగా ఉండాల్సిన అంశం. కాబట్టి ఇందులో నాకు ఒత్తిడి పెంచకండి.

కెరీర్ పై ఫోకస్..

కెరీర్ పై ఫోకస్..

ప్రతి ఒక్కరికీ ప్రస్తుతం మంచి కెరీర్ కావాలి. ఎందుకంటే నా సోదరులు, సోదరిల మాదిరిగానే నేను కూడా కష్టపడి చదివాను. నేను కూడా మంచి విద్యనే పూర్తి చేశాను. కాబట్టి పెళ్లి చేసుకోవడం.. కొత్త జీవితం ప్రారంభించడం కంటే నా కెరీర్ పై ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను. అంతవరకు మీరు వేచి ఉండగలరు. అయితే కొందరు కెరీర్ కు సెకండ్ ప్రియారిటీ ఇస్తారు. వివాహానికి తొలి ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్టు కాదు.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మీరు ఎలాంటి వివాహం చేసుకుంటారో మీకు తెలుసా?జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మీరు ఎలాంటి వివాహం చేసుకుంటారో మీకు తెలుసా?

కొన్నిరోజులు ఒంటరిగా...

కొన్నిరోజులు ఒంటరిగా...

పెళ్లికి ముందు నేను చాలా చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించడం.. ఒంటరిగా జీవించడం, నా అనుభవం నుండి నేర్చుకోవడం వంటివి. ఎందుకంటే అనుభవం మనల్ని మంచి వ్యక్తిగా మారుస్తుందని, నేను వివాహం చేసుకున్నప్పుడు, నేను నాకు సంబంధించినంత వరకు ఉత్తమంగా ఉండాలనుకుంటున్నాను.

ప్రేమలో పడాలనుకుంటున్నాను..

ప్రేమలో పడాలనుకుంటున్నాను..

ఈరోజుల్లో చాలా మంది ప్రేమలో పడటం అనేది సర్వసాధారణమే. కాబట్టి నేను కూడా ప్రేమలో పడాలనుకుంటున్నాను. అందులో లోతుగా మునిగిన తర్వాత, నేను నా జీవితం మరియు సంబంధాల గురించి కొన్ని ముఖ్యమైన పాఠాలను, గుణపాఠాలను నేర్చుకుంటాను. ఇది నా జీవితంలో మంచిగా సహాయపడుతుందని ఆశిస్తున్నాను.

ఎవరితోనూ పోల్చవద్దు...

ఎవరితోనూ పోల్చవద్దు...

చాలా మంది వివాహం అనగానే ఎవరెవరితోనూ పోల్చడం వంటివి చేస్తుంటారు. అంతేకాదు, మీకు తెలియకుండానే మీరు ఎక్కడికైనా ఫంక్షన్ కు వెళ్లినప్పుడు, వివాహాలకు, ప్రార్థన సమావేశాలకు వెళ్లినప్పుడు అక్కడ మీకు తగిన జోడి ఉందని, మేము సెట్ చేశామని చెబుతూ తెగ విసిగిస్తారు. అయితే దీని వల్ల నాకు ఎలాంటి ఉపయోగం ఉండదు అని మీరు గమనించాలి.

నేను పెళ్లి చేసుకోకపోవచ్చు...

నేను పెళ్లి చేసుకోకపోవచ్చు...

అతను లేదా ఆమె ఒంటరిగా ఉంటే ఒక వ్యక్తి జీవితం అసంపూర్ణంగా ఉండదు. మీకు తెలిసిందల్లా నేను పెళ్లి చేసుకోకపోవచ్చు. అవును సాంగత్యం ముఖ్యం. కానీ వివాహం అనేది కేవలం సాంగత్యం గురించి మాత్రమే కాదు. పెళ్లి చేసుకోవడం లేదా చేసుకోకపోవం అనేది పూర్తిగా నేను తీసుకోగల నిర్ణయం. ఇతరులు నా గురించి ఎక్కువ ఆలోచించాలని నేను కోరుకోను!

English summary

These Things I Would Like to Tell You Before I Get Married

Here are these things i would like to tell you before i get married. Take a look
Desktop Bottom Promotion