నవరాత్రి స్పెషల్ : నవరాత్రి 9 రోజులలో అదృష్టం&శ్రేయస్సు కొరకు దుర్గ సహస్రనామం పూజ

By: Lakshmi Perumalla
Subscribe to Boldsky

దుర్గా దేవి అనేక రూపాల్లో ఉంటుంది. ఆమె 9 రూపాలకు ఈ నవరాత్రి సమయంలో పూజలు చేస్తారు. దుర్గా దేవి శాంతి, శక్తి, భక్తి మరియు అందాన్ని కలిగి ఉంటుంది. ఆమె విశ్వానికి తల్లి అని నమ్ముతారు. అంతేకాక ప్రపంచం యొక్క సృష్టి, నివారణ మరియు విధ్వంసం వెనుక ఉన్న శక్తి అని నమ్ముతారు.

అనేక పురాతన గ్రంధాలలో ఆమె సుప్రీం శక్తిగా పూజింపబడిందని చెప్పబడింది. ఆమెకు పార్వతి, అంబిక మరియు కాళి వంటి అనేక పేర్లు ఉన్నాయి. ఆమె పేర్లను పెట్టుకుంటే వారి జీవితాల్లో సంపద మరియు సామరస్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందువల్ల ప్రజలు దుర్గా సహస్రనామం పఠించటం ద్వారా ఆమె ఆశీర్వాదం పొందుతారు.

Durga Sahasranamam Puja

నవరాత్రి సందర్భంగా Astrospeak అనే వెబ్ సైట్ దుర్గా దేవి యొక్క ఆశీస్సులను పొందటానికి గొప్ప అవకాశాన్ని కల్పించింది. ఈ నవరాత్రి సమయంలో మీ తరఫున 9 రోజులు దుర్గ సహస్రనామం పఠిస్తారు. దుర్గా సహస్రమం అంటే దుర్గా దేవి యొక్క 1000 పేర్లు. ఈ 1000 పేర్లు దుర్గా మాత యొక్క 1000 లక్షణాలను తెలియజేస్తాయి.

నవరాత్రుల పర్వదినాల్లో ఇలా చేయకండి, దుర్గాదేవీ ఆగ్రహిస్తుంది..!

ఒక భక్తుడు నిజమైన అంకితభావంతో దుర్గా సహస్రనామం పఠించడం ద్వారా తన జీవితంలో అంతిమ అదృష్టాన్ని మరియు భౌతిక సంపదను పొందుతాడు.

నవరాత్రి సందర్భంగా 9 రోజులు దుర్గ సహస్రనామం పూజ చేయటం వలన కలిగే ఇతర ప్రయోజనాలు..

* మంచి అదృష్టాన్ని కలిగిస్తుంది.

* నిత్యం శాంతి మరియు శక్తిని కలిగిస్తుంది.

* సంపద మరియు సామరస్యాన్ని ఇస్తుంది.

* ధర్మ, అర్ధ, కామ మరియు మోక్ష నాలుగు ధర్మాలను సాధించడంలో సహాయపడుతుంది.

* జీవితంలో ప్రతి అంశంలోను సంపదను ఇస్తుంది.

* జీవితంలో అన్ని ప్రాపంచిక కోరికలను నెరవేరుస్తుంది.

* జీవితాన్ని అంతిమ లక్ష్యానికి చేరుస్తుంది.

English summary

9 Days Durga Sahasranamam Puja for Ultimate Luck and Materialistic Prosperity on Navratri

Maa Durga exists in many forms, out of which 9 forms are celebrated during the divine Nine-Nights of Navratri. Maa Durga personifies peace, power, devotion and beauty. She is believed to be the mother of the Universe and is the power behind the creation, prevention and destruction of the world.
Story first published: Thursday, September 28, 2017, 9:20 [IST]
Subscribe Newsletter