For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి వ్యక్తిని మూడు రకాల శని దోషాలు వెంటాడి వేధిస్తాయి, ఏలినాటి శని తర్వాత అదే, మృత్యుభయం

శనీశ్వరుడు కొన్ని రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాడు. దాన్ని బట్టే మీకు శని దోషం కలుగుతుంది. శని దోషాల్లో కొన్ని రకాలున్నాయి. అందులో ఒకటి ఏలినాటి శని. ఇది చాలా ముఖ్యమైనది. అలాగే మరొకటి అర్ధాష్టమ శని ఇది ర

|

శనీశ్వరుడి గురించి అందరికీ తెలిసిన విషయమే. మిమ్మల్ని శని పట్టుకుంటే ఎవరూ కూడా కాపాడలేరు. శని వేధించేటప్పుడు మీరు ఏ పని చేసినా కూడా సక్సె స్ కాదు. అన్నీ ఇబ్బందులే కలుగుతాయి.

తప్పులను లెక్కించి, మీరు దానికి శిక్ష అనుభవించేలా చేస్తాడు శని దేవుడు. శని దేవుడు యముడికి అగ్రజుడుకూడాను.

శనీశ్వరుడు అంత చెడ్డవాడేమీ కాదు

శనీశ్వరుడు అంత చెడ్డవాడేమీ కాదు

చాలా మంది మీకు శనిదోషం ఉందనగానే అల్లాడిపోతారు. ఆందోళన చెందుతారు. కానీ శనీశ్వరుడు అంత చెడ్డవాడేమీ కాదు. ఆయన్ని భక్తితో పూజిస్తే మీ దోషం తొలగిపోతుంది.

కొన్ని రాశుల్లో సంచారం

కొన్ని రాశుల్లో సంచారం

శనీశ్వరుడు కొన్ని రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాడు. దాన్ని బట్టే మీకు శని దోషం కలుగుతుంది. శని దోషాల్లో కొన్ని రకాలున్నాయి. అందులో ఒకటి ఏలినాటి శని. ఇది చాలా ముఖ్యమైనది. అలాగే మరొకటి అర్ధాష్టమ శని ఇది రెండోది. అలాగే మూడోది అష్టమశని. ఈ మూడు రకాల శనుల బారిన ఎక్కువగా పడుతుంటారు.

ప్రతి వ్యక్తి జీవితంలో ఏలినాటి శని

ప్రతి వ్యక్తి జీవితంలో ఏలినాటి శని

ప్రతి వ్యక్తి జీవితంలో ఏలినాటి శని వచ్చి పోతూ ఉంటుంది. ఒక మనిషి వందేళ్లు బతికితే కనీసం మూడుసార్లు అతని జీవితంలోకి ఏలినాటి శని వస్తుంది. దాదాపు ఏడెనిమిదేళ్లు ఒక వ్యక్తి జీవితంపై ఏలినాటి శని ప్రభావం చూపుతుంది. అందువల్లే దీన్ని ఏలినాటి శని అంటారు. అంటే ఎంతకూ శని వదలకపోవడం.

Most Read :అక్కడ పుట్టుమచ్చలుంటే మీరు మచ్చేసుకుని పుట్టినట్లే, స్త్రీలతో ఆ సుఖం దక్కుతుందిMost Read :అక్కడ పుట్టుమచ్చలుంటే మీరు మచ్చేసుకుని పుట్టినట్లే, స్త్రీలతో ఆ సుఖం దక్కుతుంది

అన్నీ అశుభాలే

అన్నీ అశుభాలే

ఏటినాటి శని ఉన్నప్పుడు ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అన్నీ అశుభాలే ఉంటాయి. ఏ పని తలెపెట్టినా కూడా ఆటంకాలు వాటిల్లుతుంటాయి. అందుకే మీ జాతకంలో ఏలినాటి శని ఉంటే మాత్రం మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి.

అర్ధా ష్టమ శని

అర్ధా ష్టమ శని

ఇక ఏలినాటి శని పూర్తయిన కొన్ని ఏళ్ల తర్వాత అర్ధా ష్టమ శని అనేది స్టార్ట్ అవుతుంది. ఇది దాదాపు రెండేళ్లకు పైగా ఉంటుంది. ఈ కాలంలో కూడా మీరు చేపట్టబోయే పనులన్నీ కూడా ఆగిపోతుంటాయి. ఏ పని చేపట్టినా కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.

అష్టమ శని వస్తుంది

అష్టమ శని వస్తుంది

అర్ధాష్టమశని పూర్తయిందని ఆనందించేలోపే మీ జీవితంలోకి కొన్ని సంవత్సరాల తర్వాత అష్టమ శని వస్తుంది. మీరు జీవితం చివరి దశలో ఉన్నప్పుడు ఇది మీ లైఫ్ లోకి ఎంటర్ అవుతుంది.

Most Read :రొయ్యలను తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు, మగవారికి ఆ సామర్థ్యం పెరుగుతుందిMost Read :రొయ్యలను తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు, మగవారికి ఆ సామర్థ్యం పెరుగుతుంది

మృత్యుభయం

మృత్యుభయం

ఈ శని ఎంటర్ కాగానే మీకు మృత్యుభయం పట్టుకుంటుంది. మీరు అనారోగ్యాలకు గురవుతారు. ఇది ఒక రెండేళ్లు ఉంటుంది. ఇలా ప్రతి వ్యక్తి జీవితంలో మూడు రకాల శనులు వచ్చిపోతూ ఉంటాయి. శనిదోష నివారణకు చేయాల్సిన విషయాలపై మనం మరో ఆర్టికల్ లో తెలుసుకుందాం.

English summary

Effects of shani dashas

Effects of shani dashas
Desktop Bottom Promotion