ఈ 5 లక్షణాలు ఉంటే లక్ష్మీదేవికి ఆగ్రహం..! బిచ్చకారులు అవ్వడం ఖాయం..!!

By Lekhaka
Subscribe to Boldsky

లక్ష్మి దేవి ఎప్పటికీ ఈ 5 మంది దగ్గరకు వెళ్ళదు

పురాతన హిందూమత గ్రంధాల ప్రకారం, సముద్ర మధనం సమయంలో కొంతమంది ప్రముఖ హిందూ దేవతలు కనిపించరు, వారిలో ఒకరు లక్ష్మీదేవి. దేవతలందరూ స్వర్గం నుండి వస్తే, ఇంద్రుడు తన నేతృత్వంలో వారి సంపదను, సౌభాగ్యాన్ని దోచుకున్నాడు, అప్పుడు వారిని రక్షించడానికి వచ్చిన దేవతే లక్ష్మి.

ఇంద్రుడు

ఇంద్రుడు ప్రార్ధించగా, లక్ష్మీదేవి దయవల్ల అతను తన శ్రేయస్సు, సంపద, కీర్తి, ప్రశాంతత తన మతపరమైన గౌరవాన్ని పొందడానికి ద్వాదసాక్షర మంత్రాన్ని ప్రయోగించింది. ప్రతి శుక్రవారం రాత్రి ఎవరైతే ఈ ద్వాదసాక్షరీ మత్ర౦తో లక్ష్మీదేవి ఆశీస్సులు పొందుతారో వారు కుబేరుడి ఆశీర్వాదం వల్ల అంతులేని సౌభాగ్యాన్ని పొందుతారు.

సంపద కోసం పవిత్రమైన మంత్రం

పవిత్రమైన ద్వాదసాక్షరీ మ౦త్రం ऐं ह्रीं श्रीं अष्टलक्ष्मीयै ह्रीं रीं सिद्धये मम

गृहे आगच्छागच्छ नमः स्वाहा।। (ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మియే హ్రీం రీం సిధ్వయే మాం గృహే అగస్చాగాస్చ నమః స్వాహాII)

విష్ణు పురాణం

విష్ణు పురాణం ప్రకారం, ఇంద్రుడి అభిజాత్యం తో లక్ష్మీదేవి పొగడబడింది. అతని ఉత్తర్వులతో, లక్ష్మీదేవి స్వర్గంలో ఉండడానికి సంతోషంగా ఒప్పుకున్నాడు, కానీ ఈ 5 లక్షణాలు ఉండకోడదు అని హెచ్చరించాడు.

పాపం, వాటిని విన్నపుడు,

లక్ష్మీదేవిని కలత పరిచినవి ఏమిటి?

లక్ష్మీదేవి వారి భక్తులలో ఈ 5 లక్షణాలను గుర్తిన్చినట్లితే, ఆమె వారి వైపు ఉండదని నమ్మకం. అవి ఏమిటో తెలుసుకుని, వాటిని చేయడం మానేయండి, ముందు చదవండి.....

1. అత్యాశ

ఎక్కడైనా లేదా ఎప్పుడైనా ధర్మం, కర్మ లను మించి అత్యాశ ఎక్కువగా ఉంటే, నిత్య జీవితంలోని ధర్మాలను నిర్లక్ష్యం చేస్తే, ఆ ప్రదేశంలో లక్ష్మీదేవి ఎప్పటికీ నివాసం ఉండదు.

2. అహం

అహంకారం, అజ్ఞానంతో నిండిన వ్యక్తి లేదా ఇల్లు, అహం వారి మనస్సాక్షిని దెబ్బతీసిన చోట, లక్ష్మీదేవి ఉనికి కనిపించదు.

3. దురాశ

కర్మను మించి దురాశను కోరుకునే ప్రదేశంలో లేదా వారి దరిదపులో లక్ష్మీదేవి ఎప్పటికీ నివసించదు. "'लोभस्य पाप कारणम्'" - అత్యాస పాపాలకు పునాది అని శాస్త్రాలు చెప్తున్నాయి.

4. హింస

వారి సంతోషం కోసం ప్రజలను, అమాయక జంతువులకు ప్రమాదాన్ని కలిగించే ప్రజలు లేదా ప్రదేశంలో లక్ష్మీదేవి ఎప్పటికీ నివాసం ఉండదు.

5. మర్యాదలేని స్త్రీ

మహిళలపై క్రూరత్వం లేదా వారి పరువును కొల్లగోట్టేచోట ఆ వ్యక్తి లేదా ప్రదేశంలో లక్ష్మీదేవి కోపంగా ఉంటుంది.

6. లక్ష్మీదేవిని మెప్పించడం ఎలా ?

ఆచార్య చాణుక్యుడు చెప్పిన ప్రకారం, "మూర్ఖ యాత్ర పూజ్యంతే ధాన్యం యాత్ర సుసిన్చితంI దంపత్యే కలహో నాస్తి తత్ర శ్రేహ్ స్వయమాగతాII అంటే ఈ 'మూడు' విషయాలను దృష్టిలో ఉంచుకుని పనిచేసే వాడు ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతాడు అని అర్ధం.

7#1.

అవివేకులకు బదులుగా వివేకం, విజ్ఞానం కలవారిని పొగిడే కుటుంబ సభ్యులు. న్యాయంగా ప్రజలు ఎక్కడ గౌరవించబడి, తెలివిగా ఉంటారో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉండి అసీర్వదిస్తుంది.

8..

అతిధులను ఎప్పుడూ అగౌరపరచని, సంబంధం లేని నేపధ్యం కల ఇల్లు, ఒత్తి చేతులతో, ఖాళీ కడుపుతో ఎవరూ తిరిగి వెళ్ళని ఆ ప్రదేశం, ఒక పుణ్యక్షేత్రం కంటే మరింత పవిత్రమైనది; ఇటువంటి గృహాలలో లక్ష్మీదేవి నివాసం ఉండి, అపారమైన సంపదను, సౌభాగ్యాన్ని ఇవ్వాలని దీవిస్తుంది.

9

#3.

ఒక భార్య భర్త ఎంతో ప్రేమ, శ్రద్ధతో ఒకరితో ఒకరి కలిసి నివశించే ఇల్లు, లక్ష్మీదేవిచే దీవించ బడుతుంది. ఆ జంట ఒకరినొకరు తిట్టుకుంటూ, అగౌరవపరుచుకుంటూ, ఒకరినొకరు, వారి కుటుంబ సభ్యులను అసభ్యకరంగా మాట్లాడిన చోట లక్ష్మీదేవి నివసించదు..

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    If you have these 5 habits, Goddess Laxmi will never stay near you!

    As per ancient Hindu scriptures, some prominent Hindu deities appearedat the time of Samudra Manthan, one of whom was Goddess Laxmi. When allthe Gods from heaven, led by Lord Indra were robbed off their wealth andprosperity, it was Goddess Laxmi, who came to their rescue.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more