నవరాత్రి స్పెషల్ : అష్టమి లేదా నవమి రోజు చేసే కన్య పూజ విశిష్టత, ప్రాముఖ్యత

By Lakshmi Perumalla
Subscribe to Boldsky

నవరాత్రి సందర్భంగా పెళ్లి కాని ఆడపిల్లలు అష్టమి లేదా నవమి రోజున పూజ చేస్తారు. పెళ్లి కాని ఆడపిల్లలు శక్తి యొక్క చిహ్నంగా భావించి పూజ చేస్తారు. దాంతో శక్తి ఉత్తేజితమవుతుంది. దీని ఫలితంగా విశ్వంలో ప్రకాశవంతమైన పౌనఃపున్యాలు ఆకర్షించబడి పూజ చేసేవారు దాని ద్వారా లబ్ధి పొందుతారు. ఈ ఆచారం చాలా పవిత్రమైనదని నమ్ముతారు. పూజ చేయటం వలన అనుకున్న కోరికలు నెరవేరతాయి.

నవరాత్రి సందర్భంగా అష్టమి మరియు నవమి రోజులలో చేసే కన్య పూజను నిర్వహిస్తోంది. ఒకే రోజుకు ఒకే విధంగా ఆర్డరు చేయవచ్చు. వేడుక సందర్భంగా వేద ఆచారాల ప్రకారం యవ్వనంలో ఉన్న బాలికలను అనుగ్రహం కలుగుతుంది. వారు తినదగినవి, పండ్లు, బొమ్మలు మరియు దక్షిణ ఇస్తారు. మంచి ప్రయోజనం పొందటానికి వీటిని మీ ఆఫీసులో లేదా ఇంట్లోనే ఆరాధనా స్థలంలో ఉంచుకోవచ్చు.

కన్య పూజ చేయటం వలన కలిగే ప్రయోజనాలు

కన్య పూజ చేయటం వలన కలిగే ప్రయోజనాలు

* పేదరికాన్ని అధికమించటానికి ఈ పూజ సహాయపడుతుంది.

కన్య పూజ చేయటం వలన కలిగే ప్రయోజనాలు

కన్య పూజ చేయటం వలన కలిగే ప్రయోజనాలు

* ఈ పూజను ఆధ్యాత్మిక మనస్సుతో చేస్తే మీకు ఆశీర్వాదం కలుగుతుంది.

కన్య పూజ చేయటం వలన కలిగే ప్రయోజనాలు

కన్య పూజ చేయటం వలన కలిగే ప్రయోజనాలు

* జ్ఞానం, విజయం మరియు కోరికలు నెరవేర్చుటలో సహాయపడుతుంది.

కన్య పూజ చేయటం వలన కలిగే ప్రయోజనాలు

కన్య పూజ చేయటం వలన కలిగే ప్రయోజనాలు

* మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది.

కన్య పూజ చేయటం వలన కలిగే ప్రయోజనాలు

కన్య పూజ చేయటం వలన కలిగే ప్రయోజనాలు

* మీ శత్రువులపై విజయం సాధించడంలో సహాయపడుతుంది.

కన్య పూజ చేయటం వలన కలిగే ప్రయోజనాలు

కన్య పూజ చేయటం వలన కలిగే ప్రయోజనాలు

* ఈ పూజ అన్ని రకాల భయాలను తొలగించటంలో సహాయపడుతుంది.

కన్య పూజ చేయటం వలన కలిగే ప్రయోజనాలు

కన్య పూజ చేయటం వలన కలిగే ప్రయోజనాలు

* ఈ పూజ శ్రేయస్సు మరియు ఆనందాన్ని తెస్తుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Kanya Pujan on Ashtami or Navami and Benefits which you can seek with Kanya pujan

    During the festival of Navratri, Kumari or Virgin girls are worshipped on one of the two days - Either Ashtami or Navami day. A Kumari is a symbol of unmanifested energy and by worshipping her, this energy gets activated, as a result of which radiant frequencies in the universe get attracted and worshipers ge
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more