For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంక్రాంతి 2020 స్పెషల్ : ఈ పండుగ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు!

హిందూ పండుగలు అన్నీ లునార్ క్యాలెండర్ ని ఆధారం చేసుకుని, చంద్రుడి స్థానాన్ని అనుసరించి జరుపుకుంటారు. అందువల్ల, ప్రతి సంవత్సరం పండుగల తారీకులు మారుతాయి. కానీ మకర సంక్రాంతి అనే పండుగ ప్రతి ఏటా ఒకేరోజు వ

By Lakshmi Bai Praharaju
|

హిందూ పండుగలు అన్నీ లునార్ క్యాలెండర్ ని ఆధారం చేసుకుని, చంద్రుడి స్థానాన్ని అనుసరించి జరుపుకుంటారు. అందువల్ల, ప్రతి సంవత్సరం పండుగల తారీకులు మారుతాయి. కానీ మకర సంక్రాంతి అనే పండుగ ప్రతి ఏటా ఒకేరోజు వస్తుంది, ఇది సోలార్ క్యాలెండర్ అనుసరించి జరుపుకుంటారు. అయితే, ప్రతి ఎనభై సంవత్సరాలకు ఒకసారి, మార్పుల వల్ల, ఈ రోజు ఒకరోజుకు వాయిదా పడింది. ఈ సంవత్సరం జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.

7 Interesting Facts You Did Not Know About Makar Sankranti

మకర సంక్రాంతి రోజు, సూర్యుడు మకర రాసి లేదా మకర (భారతీయ రాసి) లోకి ప్రవేసిస్తాడు. కాబట్టి దానిపేరు 'మకర'. 'సంక్రాంతి' అనే పదానికి అర్ధం సూర్యుడు ఒక రాశి నుండి ఇంకో రాశి లోకి ప్రవేశించడానికి సూచనగా చెప్తారు. కాబట్టి, ఈ పండుగకు పేరును సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల వచ్చింది.

మకర సంక్రాంతి పురాతన కాలం నాటి పండుగలలో ఒకటి, ఇది కాంతిపాతం పడిపోవడం వల్ల, ఆరోజు పగలు రాత్రి రెండూ అంతే ఎక్కువగా ఉంటాయి. పండుగ తరువాత, వసంత కాలం అధికారికంగా వస్తుంది లేదా భారతీయ వేసవి ప్రారంభమవుతుంది, పగలు సమయం ఎక్కువ ఉండి, రాత్రి సమయం తక్కువ ఉంటుంది.

మకర సంక్రాంతి ప్రసిద్ది చెందిన పండుగ అయినప్పటికీ, ఇది ప్రధానంగా వ్యవసాయ పండుగ, దీన్ని తూర్పు నుండి పశ్చిమం, ఉత్తరం నుండి దక్షిణం వరకు భారతదేశం మొత్తం ఈ పండుగను జరుపుకుంటారు. మకర సంక్రాంతిని దక్షిణం కింద, వెస్ట్ ఇండియా లో అత్యంత ప్రసిద్ది చెందితే, ఉత్తర భారత దేశంలో ఈ పండుగను పొంగల్ అని పిలుస్తారు, దీన్ని లోహ్రీగా జరుపుకుంటారు. ఉత్తరాయన్, మాఘి, ఖిచ్డి, మరి కొన్ని ఇతర పేర్లు ఈ పండుగకు ఉన్నాయి.

మకర సంక్రాంతిని తిల్-గుల్ పండుగగా చెప్పుకుంటారు, ఇక్కడ నువ్వులు, బెల్లం లడ్డూలు లేదా చిక్కీలు అందరితో పంచుకుంటారు. వారు సాధారణంగా "తిల్-గుల్ ఘ్య అని గుడ్ గుడ్ బోలా" అని చెప్పుకుంటారు, అంటే 'నువ్వులు, బెల్లం తిని తియ్యని మాటలు మాట్లాడండి' అని అర్ధం. ఈ పండుగ సంఘం లోని ప్రతివ్యక్తి తమ శత్రుత్వాన్ని వదిలేసి, ఎంతో ప్రశాంతతతో జీవించడానికి ఇది ఒక బంధం లాంటిది. మకర సంక్రాంతి ప్రాముఖ్యత గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం..

1. సూర్యుడు తన కుమారుడైన శనిని కలిసే రోజు:

1. సూర్యుడు తన కుమారుడైన శనిని కలిసే రోజు:

అంతేకాకుండా, సూర్యుడు తన కోపాన్ని మర్చిపోయి తన కుమారుడు శనిని ఈ పండుగరోజు కలుస్తాడనే మూఢనమ్మకం ఉంది. కాబట్టి, స్వీట్లు పంచుతూ, ప్రతి ఒక్కరూ ఆనందంతో గడపాలని చెప్తారు.

2. ఆరోగ్యానికి నువ్వులు, బెల్లం:

2. ఆరోగ్యానికి నువ్వులు, బెల్లం:

అంతేకాకుండా, ఈ పండుగ శీతాకాలంలో వచ్చిన౦దున, నువ్వులు, బెల్లం తినడం అనేది ఆరోగ్యానికి చాలా మంచివి, ఇవి వంటికి వేడిని ఇచ్చే ఆహారపదార్ధాలు, కాబట్టి, బంధానికి, మంచి ఆరోగ్యానికి గుర్తుగా ప్రత్యేకంగా ఈ స్వీట్లను పంచుతారు.

3. సంక్రాంతికి గాలిపటాల ప్రాముఖ్యత:

3. సంక్రాంతికి గాలిపటాల ప్రాముఖ్యత:

గాలిపటాలు ఎగురవేయడం వెనుక చాలా ఆశక్తికరమైన కారణం ఉంది. పూర్వకాలంలో గాలిపటాలను సాధారణంగా పగలే త్వరగా ఎగరేసేవారు, ఎందుకంటే అప్పుడు సూర్యకిరణాలు ప్రకాశవంతంగా ఉంటాయి కానీ ఎక్కువ ఇబ్బందిగా ఉండవు కాబట్టి. అంతేకాకుండా, గాలిపటాలు ఎగరేసే టపుడు, ఎక్కువ సమయం మన శరీరం సూర్యకిరణాలకు బహిర్గతం అవుతాయి. ఉదయం సూర్యకిరణాలు మన శరీరానికి, చర్మానికి చాలా ఉపయోగంగా భావిస్తారు. శీతాకాలంలో వేడి వల్ల అనేక ఇన్ఫెక్షన్లు, రోగాలు వచ్చినప్పటికీ, శరీరంలో ఉన్న చెడు బాక్టీరియా కొంత వరకు పోతుందని హిందువుల నమ్మకం. ఎండలో తిరగడం ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తుంది, గాలిపటాలు ఎగరేసే వారు ఎటువంటి ప్రయోజనం పొందలేమని అనుకుంటారు. అవునా?

4. కుంభ మేలా:

4. కుంభ మేలా:

దక్షిణ భారతదేశంలోని కేరళలో ఈ ప్రత్యేకమైన రోజున కష్టమైన శబరిమల యాత్ర పూర్తి అయితే, ఉత్తరప్రదేశంలోని కుంభ మేలాలో సాధరణంగా మకర సంక్రాంతి ప్రారంభమవుతుంది. దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా, తమ పాపాలను పోగొట్టుకోవడానికి నదుల్లో పవిత్ర స్నానాలను కూడా చేసి ఈ పండుగను జరుపుకుంటారు.

5..మకర సంక్రాంతి రోజున చనిపోతే:

5..మకర సంక్రాంతి రోజున చనిపోతే:

మీరు మకర సంక్రాంతి రోజు చనిపోతే, మరలా పుట్టుక ఉండదు, నేరుగా స్వర్గానికే వెళ్తారని నమ్మకం కూడా ఉంది.

English summary

Interesting Facts You Did Not Know About Makar Sankranti

Most Hindu festivals follow the position of the moon and are based on the lunar calendar. Thus, the dates of festivals change every year. But Makar Sankranti is a festival which falls on the same day every year as it follows the solar calender. However, once every eighty years, due to revolution, the day is postponed by one day. Makar Sankranti is celebrated on the 14th of January every year (sometimes on the 15th) for now. From 2050, it is predicted that the festival will fall on the 15th January (and occasionally on the 16th).
Desktop Bottom Promotion