For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్థిక సమస్యల నివారణకు కార్తీక పౌర్ణమి నాడు ఈ పూజా విధి విధానాన్ని పాటిస్తే....ఇష్టార్థ సిద్దిస్తుంది..!

ఆర్థిక సమస్యల నివారణకు కార్తీక పౌర్ణమి నాడు ఇలా చేయండి..

|

సంవత్సరంలో వచ్చే అన్ని మాసాలలో కంటే అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఈ రోజు ఆచరించే కొన్ని పరిహారలు నుండి సంబంధాలలో వచ్చే సమస్యలు , ఆర్థిక సమస్యలకు పరిష్కారం చూపుతాయి.

కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి అత్యంత పవిత్రమైనది. ఈ రోజును భారతదేశంలో కొన్ని విధివిధానల ద్వారా సాంప్రదాయకంగా వేడుకలను జరుపుకుంటారు. త్రిపురాసురన్ అనే రాక్షసుడిని పరశివుడు సంహరించిన రోజు కనుక దీనిని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు.

Remedies to Perfom on Kartika pournami to overcome from financial problems

కార్తీక పౌర్ణమి నాడు, దేవదూతలందరూ పవిత్ర నదిలో దిగుతారు. కాబట్టి ఈరోజు గంగానదిలో లేదా ఏదైనా నదిలో స్నానం చేయడం మంచిదని చెప్పడం జరిగింది. కార్తీక మాసంలో పౌర్ణమి నాడు పూజలు చేయడం వల్ల సంబంధాలలో వచ్చే సమస్యలు తొలగిపోతాయని హిందూ శాస్త్రంలో చెబుతున్నాయి. అలాగే ఈ రోజు చేసే పూజల వల్ల ఆర్థిక సమస్యలు దూరమై, కష్టాలకు కూడా పరిష్కారం లభిస్తాయని చెబుతారు.

కార్తీక పౌర్ణమి నాడు ఈ పూజా విధి విధానాన్ని పాటిస్తే..ఇష్టార్థ సిద్దిస్తుంది..!

కార్తీక పౌర్ణమి నాడు ఇలా చేయండి

కార్తీక పౌర్ణమి నాడు ఇలా చేయండి

* మీ రాశిలో సూర్యుడు బలపడాలంటే మూడు నుండి నాలుగు బిల్వ పత్రాలు, తెల్ల చందనం, దానిమ్మ చెట్టు వేరు, అది లేకుంటా యాలకుల చెట్టు వేరు, ఎర్రబియం, గసగసాలు, తేనె, చెరుకుగడ పువ్వు, తామర పువ్వు, కుంకుమ, దేవదారు చెట్టు ఆకును నీటిలో వేసి పదకొండు రోజులు స్నానం చేయాలి. ఇలా నిష్ఠతో చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.

కార్తీక పౌర్ణమి నాడు ఇలా చేయండి

కార్తీక పౌర్ణమి నాడు ఇలా చేయండి

* చంద్రుడు బలంగా ఉండాలంటే మల్లెపూవు, వెండి, కొన్ని సముద్రపు గవ్వలను ఒక బకెట్‌లో ఉంచి రాత్రంతా ఉంచి 'ఓం నమః శివాయ' లేదా 'ఓం శ్రాం శ్రీం శ్రూం సహ చంద్రమాసాయ నమః' లేదా 'ఓం రుద్రయ్య నమః' అనే మంత్రాన్ని జపించండి.

కార్తీక పౌర్ణమి నాడు ఇలా చేయండి

కార్తీక పౌర్ణమి నాడు ఇలా చేయండి

* ఈరోజు మీరు మీ తల్లికి వెండి గ్లాసులో పాలు ఇస్తే, చంద్రుడు సానుకూల ప్రభావాన్ని చూపుతాడు మరియు మీ తల్లితో మీ సంబంధాన్ని మెరుగుపరుస్తాడు.

కార్తీక పౌర్ణమి నాడు ఇలా చేయండి

కార్తీక పౌర్ణమి నాడు ఇలా చేయండి

* తల్లి, పిల్లలు ఒకరికొకరు తెల్లటి కవర్లు ఇవ్వాలి. దానిని తెల్లటి వస్త్రం లేదా వెండి పెట్టెలో ఉంచి దుర్గామాత పాదాల చెంత ఉంచి పూజించాలి. దీనివల్ల తల్లి, బిడ్డల ఆరోగ్యం మెరుగై , అద్రుష్టం కలుగుతుంది.

కార్తీక పౌర్ణమి నాడు ఇలా చేయండి

కార్తీక పౌర్ణమి నాడు ఇలా చేయండి

* మీరు మీ తల్లికి దూరంగా ఉంటే, ఉదయాన్నే ఒక రాగి పాత్రలో గోధుమలతో తయారుచేసి పిండి వంటలు లేదా గోధుమ పిండిని దానం చేయండి.

*ఈరోజు పితరులకు యజ్ఞ యాగాదులు చేస్తే మీ పూర్వీకులకు శాంతి, సంతోషాలు కలుగుతాయి. యజ్ఞ యాగాదలు చేయలేకపోతే పితరులను స్మరిస్తే చాలు.

కార్తీక పౌర్ణమి నాడు ఇలా చేయండి

కార్తీక పౌర్ణమి నాడు ఇలా చేయండి

* చంద్రునికి అధిపతి అయిన వృషభ రాశి వారు ఈ రోజున పాలు దానం చేయడం మంచిది

* ఈ రోజు గంగా నది వవద్ద కిచ్డీ, కొబ్బరికాయ, నల్ల గుడ్డ మరియు పాలు దానం చేయడం చాలా మంచిది, ప్రధానంగా దాతకి కృతజ్ఞతలు చెప్పడం గుర్తుంచుకోండి.

కార్తీక పౌర్ణమి నాడు ఇలా చేయండి

కార్తీక పౌర్ణమి నాడు ఇలా చేయండి

* తులసి, ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం మంచిది

* ఈ రోజున ఎవరైనా దానధర్మాలు, మంత్రోచ్ఛారణలు లేదా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటే, పది యజ్ఝ యాగాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది.

కార్తీక పౌర్ణమి నాడు ఇలా చేయండి

కార్తీక పౌర్ణమి నాడు ఇలా చేయండి

* ఈ రోజు తులసి మొక్కను ఇతరులకు దానం చేయడం కూడా మంచిదే.

* ఇంకా వివాహం కాని కుమార్తెలు ఈ రోజున త్రిజాత లక్ష్మీ పూజ చేస్తే కోరుకున్న వరుడు లభిస్తాడు. మరియు పిండితో చేసిన 11, 21 లేదా 108 దీపాలను నది నీటిలో వెలిగించాలి.

English summary

Remedies to Perfom on Kartika pournami to overcome from financial problems

Here is the Remedies to Perform on Kartika pournami to overcome from financial problems. Take a look..
Desktop Bottom Promotion