రుద్రాక్ష మాల ధరించడం వెనుక శాస్త్రీయ రహస్యం మరియు దాన్ని ధరించటం వల్ల లాభాలు

By: Deepti
Subscribe to Boldsky

హిందూ మతంలో, మంత్రాలలో రుద్రాక్షకి చాలా విలువ ఉన్నది. సాధువుల దగ్గరనించి, సామాన్యుల వరకూ అందరి మెడలలో రుద్రాక్షమాల చూసేవుంటారు. కానీ మీకు దీన్ని ధరించటం వెనుక శాస్త్రీయత తెలుసా?

ఇది చదవండి...

శివపురాణం ప్రకారం, రుద్రాక్ష పరమశివుని మంచితనం, శక్తికి గుర్తు. శివుడు ధ్యానంలోంచి బయటకి వచ్చినపుడు వచ్చిన కన్నీరుతో ఈ రుద్రాక్షలు తయారయ్యాయని అంటారు. ఆ కన్నీటిబిందువులు నేలపై పడి రుద్రాక్ష విత్తనాలుగా మారి తర్వాత చెట్లయ్యాయి.

రుద్రాక్షల యొక్క విశిష్టత: వాటి ఉపయోగాలు

రుద్రాక్ష మాల ధరించడం వెనుక శాస్త్రీయ రహస్యం మరియు దాన్ని ధరించటం వల్ల లాభాలు

శరీరంపై ప్రభావం

శాస్త్రీయంగా, రుద్రాక్షల్లో ఉండే విద్యుత్ అయస్కాంత తత్వం వల్ల దానికి అంత శక్తి ఉంటుంది. ఈ విద్యుదయస్కాంత శక్తి రుద్రాక్షల్లో వైబ్రేషన్లు కలిగిస్తుంది. దీన్ని హెన్రీ (వోల్ట్ సెకండ్స్/ యాంపియర్) అనే యూనిట్లలో కొలుస్తారు. ఈ తరంగాలు మెదడులో కొన్ని రసాయనాలు ఉత్పత్తి చేసి శరీరాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి. అందుకేనేమో చేత్తో ముట్టుకోకపోయినా కూడా రుద్రాక్షల వల్ల ఆరోగ్యం మెరుగుపడ్డవారున్నారు.

రుద్రాక్ష మాల ధరించడం వెనుక శాస్త్రీయ రహస్యం మరియు దాన్ని ధరించటం వల్ల లాభాలు

గుండెపై ప్రభావం

రక్తప్రసరణ, గుండె కొట్టుకోవడం శరీరం చుట్టూ అయస్కాంతక్షేత్రం వచ్చేట్లు చేస్తాయి, ముఖ్యంగా గుండె ప్రాంతంలో. ఈ రకపు జీవవిద్యుత్తు జీవఅయస్కాంత తత్వాన్ని సహజంగానే ఇస్తుంది. ఈ రుద్రాక్షల్లో డయామాగ్నెటిజం అనగా- బయట ఉన్న విద్యుత్ క్షేత్రానికి వ్యతిరేక ఛార్జ్ తాత్కాలికంగా పొందే లక్షణం కలిగి ఉంటాయి. దాని ఫలితంగా, ధమనులు, సిరలను తెరిచి గుండెకి సంబంధించిన అధిక రక్తపోటు వంటి సమస్యలను నయం చేస్తాయి.

నిద్రించే సమయంలో రుద్రాక్షమాలను ధరించవచ్చా..?

రుద్రాక్ష మాల ధరించడం వెనుక శాస్త్రీయ రహస్యం మరియు దాన్ని ధరించటం వల్ల లాభాలు

కంటి లోపం (ఎడమ), గుండె, ఊపిరితిత్తులు, మెదడు, కిడ్నీ మరియు ప్రేగులకి చెందిన అన్ని రోగాలకు కూడా ఇవి వాడతారు.

ఐదు ముఖాలు లేదా పంచముఖి రుద్రాక్షలు అందరికీ సురక్షితం మరియు మంచివి కూడా. అవి సాధారణ ఆరోగ్యం, మనఃశ్శాంతిని పెంపొందిస్తాయి.

రుద్రాక్ష మాల ధరించడం వెనుక శాస్త్రీయ రహస్యం మరియు దాన్ని ధరించటం వల్ల లాభాలు

శాస్త్రీయంగా, రుద్రాక్ష మొక్కను ఎలియోకార్పస్ గానిట్రస్ అంటారు. ఇది ఉత్తర భారతంలో గంగానదీ తీరం, నేపాల్, ఇండోనేషియాల్లో పండుతాయి. ఈ చెట్టు విత్తనాలను రుద్రాక్షలు అంటారు మరియు వీటినే జపమాలగా కడతారు.

English summary

Scientific Reason & Benefits Behind Wearing Rudraksha Mala

Rudraksha benefits are innumerable in Hinduism. Rudraksha is a commonly used term in Hindu religion. The tree and seed are known as Rudraksha whereas the fruit is known as Rudraksham.
Subscribe Newsletter