త్రివిక్రమ విష్ణుమూర్తి అవతారం

Posted By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

విష్ణుమూర్తి ప్రధాన అవతారాలలో ఒకటి త్రివిక్రమ అవతారం. త్రివిక్రమ అవతారంలో మహావిష్ణు మొత్తం భూమిని మూడు అడుగులతో కొలిచాడు...

Trivikrama Lord Vishnu Avatar

విష్ణుమూర్తి ప్రధాన అవతారాలలో ఒకటి త్రివిక్రమ అవతారం. త్రివిక్రమ అవతారంలో మహావిష్ణు మొత్తం భూమిని మూడు అడుగులతో కొలిచాడు. దశావతారం వామనావతారం సమయంలో విష్ణుమూర్తి త్రివిక్రమ రూపాన్ని ధరించాడు.

Trivikrama Lord Vishnu Avatar

విష్ణుమూర్తి తన 3 అడుగులతో మొత్తం భూభాగాన్ని ఆక్రమించాడు – ఆయన మొదటి అడుగు భూమి, రెండవది స్వర్గం, మూడవది పాతాళం – అందుకే ఆయన త్రివిక్రమ గా పేరుగాంచాడు.

దశావతారాలు: విష్ణువు పది అవతారాల వెనుకున్న రహస్యాలు...

Trivikrama Lord Vishnu Avatar

మహావిష్ణు స్వర్గంపై ఇంద్రుని పెత్తనాన్ని పునరుద్ధరించడానికి త్రివిక్రమ రూపం ధరించాడని భాగవత పురాణాలు చెప్తున్నాయ్యి, దీన్ని బలిచక్రవర్తి వద్ద తీసుకున్నాడు.

త్రివిక్రమ అనేది విష్ణుమూర్తి 24 కేశవ నామాలలో కూడా ఒకటి.

విష్ణుమూర్తిని నారాయణుడని ఎందుకు అంటారో ఎప్పుడన్నా ఆలోచించారా? మీకు తెలియని ఆశ్చర్యపరిచే నిజాలు ఇవిగో

English summary

Trivikrama Lord Vishnu Avatar

Trivikrama is one of the main avatars of Lord Vishnu. In Trivikrama avatar Mahavishnu measured the entire universe in three footsteps. Vish...