దుష్ట శ‌క్తులు మిమ్మ‌ల్ని వ‌దిలిపోవాలంటే…ఈ 10 ప‌నులు చేస్తే చాలు.!

By Sindhu
Subscribe to Boldsky

దేవుడు ఉన్నట్టే ఈ ప్రపంచంలో దెయ్యాలు, భూతాలు కూడా ఉన్నాయని నమ్మేవారు ఉన్నారు. ఈ క్రమంలోనే అలాంటి వారు తమ దగ్గరకు దుష్ట శక్తులు రాకుండా తాయత్తులు కట్టుకోవడం, దేవుళ్ల ఫొటోలు దగ్గర ఉంచుకోవడం, ఇతర పనులు చేస్తుంటారు.

అయితే దుష్ట శక్తుల బారిన పడకుండా ఉండేందుకు ఇవే కాదు, ఇంకా కొన్ని రకాల సూచనలు కూడా ఉన్నాయి. వాటిని పాటిస్తే దుష్ట శక్తులే కాదు, నెగెటివ్ ఎనర్జీ కూడా దగ్గరకు రాదు. దీంతో అదృష్టం కలసి వస్తుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ఎట్రాక్ట్ అవడానికి షాకింగ్ రీజన్స్..!

1. తులసి ఆకులను

1. తులసి ఆకులను

తులసి ఆకులను కొన్నింటిని తీసుకుని వాటి నుంచి రసం తీయాలి. దాన్ని శుభ్రమైన మంచి నీటిలో కలపాలి. ఆ తరువాత దైవాన్ని ప్రార్థించి ఆ ద్రవాన్ని ఇంట్లో చల్లాలి. దీంతో దుష్టశక్తులు రాకుండా ఉంటాయి. ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ బయటకు పోతుంది.

ఇంట్లో పండితులచే యజ్ఞం చేయించాలి

ఇంట్లో పండితులచే యజ్ఞం చేయించాలి

2. కనీసం ఏడాదికి ఒక్కసారైనా ఇంట్లో పండితులచే యజ్ఞం చేయించాలి. దీంతో వారు చదివే మంత్రాలకు, యజ్ఞం నుంచి వచ్చే పొగకు దుష్ట శక్తులు పారిపోతాయి. అంతా శుభమే జరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. ధనాన్ని అది ఆకర్షిస్తుంది.

3.ఇంట్లో అంతటా ప్రసరించేలా ధూపం వేయాలి

3.ఇంట్లో అంతటా ప్రసరించేలా ధూపం వేయాలి

బాగా ఎర్రగా ఉండి మండుతున్న నిప్పులను ఒక లోహపు ప్లేట్‌పై తీసుకుని వాటిపై కొద్దిగా ఇంగువను వేయాలి. దీంతో దాన్నుంచి పొగ వస్తుంది. దాన్ని ఇంట్లో అంతటా ప్రసరించేలా తిరుగుతూ ధూపం వేయాలి. ఇలా చేస్తే దుష్టశక్తులు ఉండవు. నెగెటివ్ ఎనర్జీ పోతుంది.

డేంజర్: గుప్పెడు ఉప్పు, ఒక్క గ్లాసు నీళ్లతో ఇంట్లో నెగటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు!

4.కొద్దిగా జీలకర్ర, ఉప్పు

4.కొద్దిగా జీలకర్ర, ఉప్పు

కొద్దిగా జీలకర్ర, ఉప్పులను తీసుకుని బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఇంటి ప్రధాన ద్వారం ఎదుట చల్లాలి. తరువాత మిగిలిన తలుపులు, కిటికీల వద్ద కూడా ఆ మిశ్రమాన్ని చల్లితే ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

5. పెద్దంగా సౌండ్ పెట్టుకుని సంగీతాన్ని వినడం,

5. పెద్దంగా సౌండ్ పెట్టుకుని సంగీతాన్ని వినడం,

పెద్దంగా సౌండ్ పెట్టుకుని సంగీతాన్ని వినడం, ఇంట్లోకి గాలి, సూర్య కాంతి ధారాళంగా వచ్చేలా చేయడం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం, వినోదభరితమైన కార్యక్రమాలను ఇంట్లో చేస్తూ ఉంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్‌కు ఇంట్లో దుష్ట శక్తులు ఉండవు. పారిపోతాయి. నెగెటివ్ ఎనర్జీ పోతుంది.

6. సిలికా స్ఫటికం, టైగర్ ఐరన్ స్ఫటికం, పుష్యరాగం, గోమేధికం తదితర స్ఫటికాలు, రాళ్లలో వేటినైనా

6. సిలికా స్ఫటికం, టైగర్ ఐరన్ స్ఫటికం, పుష్యరాగం, గోమేధికం తదితర స్ఫటికాలు, రాళ్లలో వేటినైనా

సిలికా స్ఫటికం, టైగర్ ఐరన్ స్ఫటికం, పుష్యరాగం, గోమేధికం తదితర స్ఫటికాలు, రాళ్లలో వేటినైనా కొన్నింటిని తీసుకుని ఇంట్లో ప్రతి మూల, ప్రతి గదిలో పెట్టాలి. దీంతో దుష్టశక్తులు రావు. నెగెటివ్ ఎనర్జీ పోతుంది.

7. ఇతరులకు సహాయం చేయడం, దాన, ధర్మాలు చేయడం, దైవ ప్రార్థనలు చేయడం

7. ఇతరులకు సహాయం చేయడం, దాన, ధర్మాలు చేయడం, దైవ ప్రార్థనలు చేయడం

ఇతరులకు సహాయం చేయడం, దాన, ధర్మాలు చేయడం, దైవ ప్రార్థనలు చేయడం వంటి పనులు చేసే వారిని దుష్ట శక్తులు బాధించవట. అవే కాదు, నెగెటివ్ ఎనర్జీ కూడా వారి దరికి చేరదట.

8. రోజూ ఇంట్లో దీపం పెట్టడం:

8. రోజూ ఇంట్లో దీపం పెట్టడం:

స్నానం చేసిన తర్వాత రోజూ ఇంట్లో ఉదయం, సాయంత్రం వేళల్లో దీపం పెడితే దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు.

ధనవంతులు కావాలంటే.. ఇంట్లో ఈ వస్తువులను ఎట్టిపరిస్థితుల్లో పెట్టుకోకూడదు..!!

9. స్వస్తిక్ :

9. స్వస్తిక్ :

హిందుమతంలో ఒక ముఖ్యమైన సింబల్ స్వస్తిక్. ఇది సూర్యునికి, శక్తి సంకేతం. కాబట్టి, స్వస్తిక్ గుర్తును ఇంటి ప్రదాన ద్వారం లేదా గోడల మీద రాయాలి.

10. ఓం:

10. ఓం:

ఓం అనే సంకేతం ఈ విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన సింబల్. ఓం సింబల్ ను ప్రదాన ద్వారం వద్ద రాయడం కానీ, లేదా ఇంట్లో ఓం శబ్ధంను వినిపించడం కానీ చేయాలి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Want to Ward Off Evil Spirits From Home Follow These Tips

    Many a times it so happens that you feel there is something unnatural or supernatural going around in your home. There is nothing unusual about it. You must have heard that there are some haunted places worldwide. These places are filled with supernatural activities. In order to ward of the evil spirits you need to resort to religion. According to some of the most popular Hindu beliefs there are certain ways by which you can ward off evil spirits from your home. Here are some Hindu ways to do so.
    Story first published: Tuesday, August 22, 2017, 13:18 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more