ఎందుకు వినాయకుడికి ఏనుగు శిరస్సు ఉంది?

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

గణేశుని జననం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. వరాహ పురాణ ప్రకారం, శివుడు ఐదు అంశాలతో గణేష్ ని చేయడంలో మునిగిపోయాడు. ఈ కారణం చేతనే వినాయకుడి హంక్ లా వున్నాడా ఎందుకు?. ఇతర దేవతలు వినాయకుడి యొక్క ఆకర్షణను అసూయా చెందారు. ఈ దేవతల అభద్రత గురించి తెలుసుకున్న శివుడు, వినాయకుడిని పొట్టను పెద్దదిగా చేసి, తలపై ఏనుగు తలను వుంచాడా. ఈ కథ శివ పురాణంలో ఉంది. ఈ కథ గురించి కొంచెం తెలుసుకుందాం..

1. ద్వారపాలకుడిగా మారి బాలగణష:

1. ద్వారపాలకుడిగా మారి బాలగణష:

పార్వతి దేవి ఆమె ముఖానికి రాసుకొనే పసుపుతో ఒక ఆకారాన్ని తయారు చేసి, దానికి జీవితాన్ని ప్రసాదించింది. అతడు ఆమె కోరిక ప్రకారం ద్వారపాలకుడిగా మారి ఆమెకి విధేయుడయ్యాడు.

2. శివుడు, పార్వతి దర్శనార్తం రాక:

2. శివుడు, పార్వతి దర్శనార్తం రాక:

ఆమె స్నానం చేయటానికి వెళ్తూ లోపలి ఎవరూ ప్రవేశించకుండా చూసుకోమని ద్వారపాలకునికి ఆదేశించింది. యాదృచ్ఛికంగా, శివుడు కొద్ది నిమిషాల తర్వాత పార్వతిని కలుసుకోవడానికి వస్తాడు.

3. బాల గణేష్ శివుణ్ణి గదిలోకి ప్రవేశించకుండా నిరాకరణ:

3. బాల గణేష్ శివుణ్ణి గదిలోకి ప్రవేశించకుండా నిరాకరణ:

బాల గణేష్ శివుణ్ణి గదిలోకి ప్రవేశించడానికి నిరాకరించాడు. ఈ కారణంగానే, శివుడు అతనిని ఒప్పించేందుకు ప్రయత్నించాడు, కానీ ఎలాంటి ప్రయోజనం లేదు.ఈ బాల గణేశుడు తన శక్తికి మించి శివుడితో పోరాడాడు.

4. గణేషుడి శిరఛ్చేదనం:

4. గణేషుడి శిరఛ్చేదనం:

ఆవేశం చెందిన శివుడు వినాయకుడికి శిరఛ్చేదం చేశాడు. ఈ సంఘటన గురించి పార్వతి తెలుసుకున్నప్పుడు, ఆమె దుఃఖించింది.

5. పార్వతి దేవిని శాంత పరచడానికి:

5. పార్వతి దేవిని శాంత పరచడానికి:

పార్వతి దేవిని శాంత పరచడానికి, శివుడు గణేశుని శరీరంలో ఏనుగు యొక్క తలపై ఉండేలా ఆయనకు మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. తన ధైర్యానికి మెచ్చిన శివుడు వినాయకుడికి అనేక శక్తులను బహుమతిగా ఇచ్చాడు, అందుకే అందరు దేవతలు మొదట వినాయకుడిని పూజించడం జరుగుతుంది.

6. గణేషడికి ఏనుగు ముఖం :

6. గణేషడికి ఏనుగు ముఖం :

గణేశుడికి ఒక తొండం ఉండి కుండలాంటి పొట్టని కలిగివుంటాడు మరియు ఒక చిన్న ఎలుక అతని వాహనం గా ఉంటుంది. అయినప్పటికీ, ఈ విశిష్ట లక్షణాలు ఆయనకు ఎటువంటి ఆటంకం కలిగించవు.

7. తొండం విజయానికి సంకేతం:

7. తొండం విజయానికి సంకేతం:

గణేశుడ్నివిగ్నవినాశక మరియు సంకట్మోచాకా (ఇబ్బందులను తొలగించువాడవుగా) అని కూడా పిలుస్తారు. తన లోపాలను తన బలహీనతగా మార్చడానికి ఆయన బలాన్ని ఉపయోగించలేదు. అతని తొండం పొడవుగా వంకర గా వుండి తన విజయానికి సంకేతంలా సూచిస్తుంది.

8. వినాయకుడు ఒక్కో ఆకారంలో ఒక్కో ఉపదేశం

8. వినాయకుడు ఒక్కో ఆకారంలో ఒక్కో ఉపదేశం

అదేవిధంగా,ఏనుగులు చాలా నెమ్మదిగా స్థిరంగా వుంటూ వారి గమ్యానికి చేరుతాయి.వారి కళ్ళు చిన్నవి కానీ చాలా పదునైనవి, వాటిని నేర్పుగా విశ్లేషించడానికి సహాయపడుతుంది. వినాయకుడి వెడల్పైన చెవులు మనకు మంచి శ్రోతలు కావాలని బోధిస్తున్నాయి.

English summary

Why Ganesha has a head of Elephant?

Ganesha is the elephant-headed God. He is worshipped first in any prayers. He is the God of power and wisdom. There are stories which tell how Ganesha got Elephant's Head.
Subscribe Newsletter