పెళ్లైన కొత్త జంటలు ఆషాడంలో ఎందుకు కలిసి ఉండరో తెలుసా?

Posted By:
Subscribe to Boldsky

మన పూర్వీకులు మనకు పెట్టిన ప్రతి ఆచారంలోనూ, సంప్రదాయంలోనూ అర్థం, పరమార్థం దాగి ఉంటుంది. ఆషాడం అనగానే మనకు గుర్తుకు వచ్చే విషయం.

పెళ్లైన కొత్త జంటలు ఆషాడంలో ఎందుకు కలిసి ఉండరో తెలుసా?

వివాహమైన తర్వాత వచ్చే తొలి ఆషాఢమాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడలు అత్తగారు ఒకే ఇంట్లో కలిసి ఉండకూడదని, పెళ్ళైన తొలి ఆషాఢమాసంలో అత్తాకోడళ్ళూ ఒకే గడప దాటకూడదనేది మన తెలుగు వారి సంప్రదాయం.

ఆషాడంలో పెళ్ళిళ్లు చేయరెందుకనీ? దీని వెనుకున్న అసలు రహస్యమేంటి?

సామాజికంగా, చారిత్రకంగా పరిశీలిస్తే ఈ సంప్రదాయంలో కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా దాగున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఆషాడ మాసంలో భార్య భర్తలు కలిసి ఉంటే,

1. ఆషాడ మాసంలో భార్య భర్తలు కలిసి ఉంటే,

ఆషాడ మాసంలో భార్య భర్తలు కలిసి ఉంటే, గర్భం ధరించి బిడ్డ పుట్టేసరికి చైత్ర, వైశాఖ మాసం వస్తుంది. అంటే ఎండాకాలం ప్రారంభం.

2. ఎండలకు బాలింతలు, పసిపాపలు తట్టుకోలేరని

2. ఎండలకు బాలింతలు, పసిపాపలు తట్టుకోలేరని

ఎండలకు బాలింతలు పసిపాపలు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం పెట్టారు.

పుట్టబోయే బిడ్డ మీద వాతావరణ ప్రభావం

పుట్టబోయే బిడ్డ మీద వాతావరణ ప్రభావం

ఆషాడంలో మాసంలో వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. చల్లని వాతావరణం వల్ల బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల అంటువ్యాధులు బాగా ప్రబలతాయి. ఇలాంటి సమయంలో కొత్త పెళ్లి కూతురు గర్భం దాల్చితే పుట్టబోయే బిడ్ద మీద వాటి ప్రభావం ఉంటుందనేది శాస్త్రీయ నమ్మకం.

వివాహం కానివారు, వివాహం ఆలస్యమయ్యే వారు ఈ 11 మంత్రాలతో శివారాధన చేస్తే...

4. పిండానికి తొలి మూడు నెలలు చాలా ముఖ్యం

4. పిండానికి తొలి మూడు నెలలు చాలా ముఖ్యం

పిండానికి తొలి మూడు నెలలు చాలా ముఖ్యం, ఆ సమయంలోనే అవయవాలు ఏర్పడే ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి, ఈ నెలలో వధువు పుట్టింటిలో ఉండటమే క్షేమమని పెద్దల ఆచారంగా పెట్టారు.

5. ఆషాడం తర్వాత వచ్చే శ్రావణంలో వ్రతాలు, నోములు జరుగుతాయి.

5. ఆషాడం తర్వాత వచ్చే శ్రావణంలో వ్రతాలు, నోములు జరుగుతాయి.

అలాగే ఆషాడం తర్వాత వచ్చే శ్రావణంలో వ్రతాలు, నోములు జరుగుతాయి. ఈ నెలలో దాదాపు అన్నీ మంచి రోజులే ఉంటాయి. ఆ శుభ ఘడియల్లో గర్భధారణ జరిగితే, మంచిదని పెద్దల నమ్మకం. జన్మించిన సమయం కన్నా, గర్భధారణ సమయం ముఖ్యమని పూర్వకాలంలో భావించేవారు.

6. ఆషాడం తర్వాత వచ్చే శ్రావణంలో వ్రతాలు,

6. ఆషాడం తర్వాత వచ్చే శ్రావణంలో వ్రతాలు,

అలాగే ఆషాడం తర్వాత వచ్చే శ్రావణంలో వ్రతాలు, నోములు జరుగుతాయి. ఈ నెలలో దాదాపు అన్నీ మంచి రోజులే ఉంటాయి. ఆ శుభ ఘడియల్లో గర్భధారణ జరిగితే- మంచిదని పెద్దల నమ్మకం. జన్మించిన సమయం కన్నా, గర్భధారణ సమయం ముఖ్యమని పూర్వకాలంలో భావించేవారు. అలాగే ఒక నెల వియోగం తర్వాత కలుసుకుంటే అన్యోన్యత దాంపత్యాన్ని పొందుతారని అని అంటారు కూడా.

7. ఇందులో మరో జిమ్మిక్కు ఏంటంటే ?

7. ఇందులో మరో జిమ్మిక్కు ఏంటంటే ?

ఇంకా ఆషాఢ మాసంలో కొత్త అల్లుడు అత్తగారింటికి వెళ్ళకూడదనే నియమం కూడా ఉంది. ఈ మాసంలో పొలం పనులు అప్పుడప్పుడే ప్రారంభమౌతుంటాయి. కాబట్టి, ఈ సమంయలో కొత్త అల్లుడికి అతిథి మర్యాదలు సరిగా చేయలేరోమోనన్న విషయాన్ని గ్రహించే ఆనాటి పెద్దలు అలా పెట్టుంటారంటారు.

భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త ఎట్టి పరిస్థితిలో చేయకూడని పనులు ..!!

8. పెళ్లైన తర్వాత మొదట్లో భార్యభర్తలు ఒకరిపై మరొకరికి

8. పెళ్లైన తర్వాత మొదట్లో భార్యభర్తలు ఒకరిపై మరొకరికి

పెళ్లైన తర్వాత మొదట్లో భార్యభర్తలు ఒకరిపై మరొకరికి విపరీతమైన ప్రేమ, ఆప్యాయతలు, ఆకర్షణలు ఉంటాయి. ఈ మాసంలో దూరంగా ఉండటం వల్ల ఎడబాటు బాధ వారికి అర్థం అవుతుందనే అలా చేసుంటారు.

9. విరహం ప్రేమను మరింత బలపరుస్తుంది.

9. విరహం ప్రేమను మరింత బలపరుస్తుంది.

జీవితంలో మళ్ళీ ఎప్పుడూ జీవిత భాగస్వామికి దూరంగా ఉండకూదనే అభిప్రాయం వారికి కలుగజేస్తుంది.

English summary

Why newly married couples are separated in Ashada masam

In India, there is a tradition of separating newly married couple in the month of AShADha, a lunar month in June-July period. This practice is in vogue since many centuries and still is a part of the social culture. This, like many other practices may be mistaken for an irrational superstition; but is not! Before knowing WHY it came into vogue, it is better to know WHAT are the beliefs and the practices concerned with it.
Subscribe Newsletter