ఈ ‘‘దేవాలయ’’ ప్రాంగణంలో నిద్రిస్తే చాలు పిల్లలు పుట్టే భాగ్యం లభిస్తుంది..

Posted By: Lakshmi Perumalla
Subscribe to Boldsky

ఈ రోజుల్లో కూడా అనేక మంది ప్రజలు మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. ఏదైనా విశ్వాసం లోతుగా కాకుండా ఒక క్రమ పద్దతిలో ఉంటే పర్వాలేదు.

ఒక మహిళ గర్భవతి అవ్వటానికి వివిధ మార్గాల్లో ప్రయత్నించినప్పుడు విఫలం అయితే కనుక ఆమె మూఢనమ్మకాల వైపు వెళ్లే అవకాశం ఉంది. కొన్ని సార్లు మహిళలు గర్భవతి కావటానికి చేసే పనులు మోసపూరితంగా ఉంటాయి.

పురుషుల వంధ్యత్వాన్నినయం చేయటానికి వెజిటేబుల్స్

ఈ ఆలయం నెల మీద ఒక రాత్రి నిద్రిస్తే గర్భవతి అవుతారని నమ్మకం. దీని గురించి మరింత సమాచారం ఈ కింది వ్యాసంలో చదివి తెలుసుకోండి...

ఇది ఎక్కడ ఉంది?

ఇది ఎక్కడ ఉంది?

ఈ ప్రత్యేక ఆలయం హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలోని లడ భరోల్ సమీపంలో సిమాస్ గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో దేవత సిమ్సా దేవత. సిమ్సా దేవిని 'సాన్టాన్-దత్రీ' అని కూడా పిలుస్తారు.

ఈ దేవాలయం చాలా ప్రసిద్ధమైనది

ఈ దేవాలయం చాలా ప్రసిద్ధమైనది

హిమాచల్ ప్రదేశ్ మరియు సమీప రాష్ట్రాల్లో ఈ ఆలయం బాగా ప్రసిద్ధి చెందింది.నవరాత్రి సమయంలో పంజాబ్, హర్యానా మరియు చండీగఢ్ లాంటి సమీపంలోని రాష్ట్రాల్లోని వేలాది బంజరు స్త్రీలు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

నవరాత్రి సమయంలో విపరీతమైన రద్దీ

నవరాత్రి సమయంలో విపరీతమైన రద్దీ

ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం పిల్లలు పుట్టని దంపతులు పెద్ద సంఖ్యలో వస్తారు. నవరాత్రి పండుగ సమయంలో పెద్ద సంఖ్యలో వచ్చే ప్రజలు 'సాలింద్ర' (లేదా కల) అనే స్థానిక భాషలో మాట్లాడుకుంటారు. నవరాత్రి సమయంలో పిల్లలు లేని స్త్రీలు ఈ ఆలయంలో నెల మీద రాత్రి సమయంలో నిద్రిస్తారు.

ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడని ఇన్ఫెర్టిలిటీ లక్షణాలు..!!

సిమ్సా దేవత కలలో కనపడుతుంది

సిమ్సా దేవత కలలో కనపడుతుంది

దేవత మీద పూర్తి విశ్వాసంతో ఈ ఆలయాన్ని సందర్శించే స్త్రీలకు దేవత కలలో కనపడుతుంది. దేవత మనిషి రూపంలో కనపడి బిడ్డ కలగాలని ఆశీర్వాదం ఇస్తుంది. కలలో పువ్వు లేదా పండు స్వీకరించినట్టు వస్తే ఆమెకు బిడ్డ పుడతాడని నమ్మకం.

నమ్మకం

నమ్మకం

ఇక్కడ పుట్టే బిడ్డ అడ లేదా మగ అనే విషయం కూడా తెలుస్తుందని నమ్మకం ఉంది. స్త్రీ కలలో జామ పండు కన్పిస్తే అబ్బాయి పుడతాడని,అదే బెండకాయ కన్పిస్తే అమ్మాయి పుడుతుందని నమ్మకం.

కొన్ని నిబంధనలు ఉన్నాయి

కొన్ని నిబంధనలు ఉన్నాయి

స్త్రీకి కలలో రాయి కనపడకుండా చెక్క లేదా మెటల్ కనపడితే పిల్లలు పుడతారని నమ్మకం. ఆమెకు బిడ్డ పుడతాడని కల రాగానే ఆమె ఆలయ ప్రాంగణాన్ని వదిలివేయాలి. ఒకవేళ ఆలయంలోనే ఉంటే ఆమె శరీరం మీద దురదలు,ఎర్రని మచ్చలు వస్తాయి. ఆ సమయంలో వెంటనే ఆలయాన్ని వదిలి వెళ్ళిపోవాలి.

దేవాలయం సమీపంలో పెద్ద రాయి

దేవాలయం సమీపంలో పెద్ద రాయి

నివేదికల ప్రకారం, సిస్సా దేవాలయానికి సమీపంలో ఒక పెద్ద రాయి ఉంది. ఇది చాలా ప్రజాదరణ పొందింది. ఈ రాయి యొక్క విశిష్టత మరియు ప్రత్యేకత ఏమిటంటే, ఈ రాయిని మీరు కదిలిస్తే కదలదు. కానీ మీ చేతిలో చిన్న పిల్లలు కదిలిస్తే సులభంగా కదులుతుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Women Get Pregnant By Just Sleeping On The Floor For A Night In This Temple!

    There are many superstitions that people believe in. Getting to the depth of any belief is not something that we would do on a regular basis. When a woman tries on the different ways to get pregnant and fails, there are many chances that she would turn to these superstitious beliefs. Check out the case of the temple where women are said to get pregnant by just sleeping on the floor of the temple.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more