Just In
- 2 hrs ago
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- 5 hrs ago
Chanakya Niti: ఈ పనులతో పేదలు కూడా ధనవంతులు అవుతారు, అవేంటంటే..
- 11 hrs ago
Today Rasi Palalu 28January 2023: ఈ రోజు తులారాశి వారికి అకస్మిక ధనలాభం
- 19 hrs ago
ఈ 5 రాశుల వారు తమ భాగస్వామిని ఎప్పుడూ అనుమానిస్తూనే ఉంటారు..మాటలతో చిత్రహింసలకు గురిచేస్తారు
ఈ ఫెస్టివ్ సీజన్ లో చిట్కాలతో హెయిర్ డేమేజ్ ను తగ్గించుకోండి!
వరుసగా
పండుగలు
పలకరిస్తున్నాయి.
అందువలన,
మనం
స్కిన్
మరియు
హెయిర్
కేర్
పై
శ్రద్ధ
కనబరచడం
ముఖ్యం.
పండుగలు
రాబోతున్నందున
మనం
అనేకరకాల
హెయిర్
స్టైల్స్
ని
ప్రయత్నిస్తాం.
అనేక
హీట్
స్టయిలింగ్
ప్రోడక్ట్స్
ని
వాడటం
జరుగుతుంది.
కానీ,
ఒక్క
నిమిషం
ఆగండి!
ఈ
ప్రోడక్ట్స్
మీ
శిరోజాలకు
సురక్షితమేనా?
ఎందుకంటే,
హెయిర్
పై
అనేక
ప్రయోగాలు
చేస్తూ
ఉంటాము.
కొన్ని
సార్లు
ఎటువంటి
సైడ్
ఎఫెక్ట్స్
కనిపించవు.
ఒకవేళ,
సైడ్
ఎఫెక్ట్స్
తలెత్తితే?
ఈ కారణం వలెనే, హెయిర్ కేర్ రొటీన్ లో ఏమైనా చేంజెస్ ని చేయాలనుకుంటే కచ్చితంగా ప్రీ చెక్ చేసుకుని తీరాలి. ఇక్కడ వివరించబడిన కొన్ని హ్యాండీ టిప్స్ అనేవి ఫెస్టివ్ సీజన్ లో హెయిర్ కేర్ కి అద్భుతంగా తోడ్పడతాయి.

1. హీట్ స్టైలింగ్ ను ఉపయోగించేటప్పుడు టెంపరేచర్ ను పరిగణలోకి తీసుకోండి:
మార్కెట్ లో లభ్యమయ్యే హీట్ స్టైలింగ్ టూల్స్ కి 400 డిగ్రీల వరకు వెళ్లే కెపాసిటీ ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. మీ శిరోజాలకు అంత హీట్ అవసరం లేదు. మీ శిరోజాలు ఎంత దట్టంగా ఉన్నప్పటికీ మీడియం టెంపరేచర్ సరిపోతుంది. అన్ని రకాల స్టైల్స్ కి చక్కగా సూట్ అవుతుంది. ఎక్కువగా హీట్ ను వాడటం వలన వెంట్రుకలు దెబ్బతింటాయి. హెయిర్ అనేది బ్రేకేజ్ కి లోనవుతుంది.

2. మంచి హీట్ ప్రొటెక్టెన్ట్ సెరమ్ ని వినియోగించండి:
హెయిర్ స్ట్రైటనర్ లేదా కర్లర్ తో హెయిర్ ను స్టైల్ చేయాలని మీరు భావిస్తే మీరు కచ్చితంగా మంచి హీట్ ప్రొటెక్టెన్ట్ సెరమ్ పై ఇన్వెస్ట్ చేయాలి. ఈ సెరమ్ ని హెయిర్ పై అప్లై చేసి ఆ తరువాత హీట్ స్టైలింగ్ ప్రోడక్ట్ ను వినియోగించండి. ఈ సెరమ్ అనేది హెయిర్ కి అలాగే హీట్ కి మధ్య ప్రొటెక్టివ్ లేయర్ గా పనిచేస్తుంది. హెయిర్ కు అత్యంత కాంతిని అందిస్తుంది.
Most
Read:మీరు
ఊహించని
ఈ
పది
కారణాలు
కూడా
మలబద్దకానికి
దారితీయొచ్చు

3. హెయిర్ కేర్ కు లోపల నుంచి కూడా పోషణ అవసరం:
హెయిర్ అనేది బయటకు అందంగా కనిపించడమే కాదు హెయిర్ అనేది లోపల నుంచి బలంగా అలాగే ఆరోగ్యంగా ఉండాలి. అందువలన, మీరు ఈటింగ్ హ్యాబిట్స్ ను ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆరోగ్యమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి. అందువలన, హెయిర్ అనేది బలంగా, పొడవుగా అలాగే ఆరోగ్యంగా మారుతుంది. ప్రోటీన్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉండే ఫుడ్స్ ను తీసుకోవడం ద్వారా శిరోజాలు దృఢంగా మారతాయి.

4. మీ లుక్ కు ఫెస్టివ్ ట్విస్ట్ ను అద్దండి:
హే, పండగ సమయం వచ్చేసింది. మీ ఓల్డ్, బోరింగ్ హెయిర్ స్టైల్ ను కాసేపు పక్కన పెట్టి కొత్త లుక్స్ ను ప్రయత్నించండి. హెయిర్ తో అనేక స్టైల్స్ ను ప్రయత్నించవచ్చు. షార్ట్ గా కట్ చేయండి, కొన్ని క్రేజీ బ్యాంగ్స్ ను ప్రయత్నించండి, లేదా హెయిర్ ను కర్ల్ చేయండి. స్ట్రెయిట్ అయినా చేసుకోండి. నచ్చిన స్టైల్ తో కొత్తగా కనిపించండి.
Most
Read:వయాగ్రా
వాడిన
తొలినాళ్లలో
సెక్స్
బాగా
చేశా,
ఇప్పుడు
చేయలేకపోతున్నా,
వాటిని
వాడితే
ఏమతుంది?

5. ఏదైనా డేమేజ్ తలెత్తితే డీప్ కండిషనింగ్ తో మేనేజ్ చేయండి.
హెయిర్ పై ఏం ప్రయత్నించినా ఎదో ఒక ఎఫెక్ట్ ఉంటుంది. గుడ్ ఆర్ బ్యాడ్ ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుంది. హీట్ స్టైలింగ్ ప్రోడక్ట్స్ ని ఎక్కువగా వాడటం వలన హెయిర్ అనేది డేమేజ్ అవుతుంది అలాగే బలహీన పడుతుంది. అయితే, ఈ విషయంలో చింతించనవసరం లేదు. అద్భుతమైన డీప్ కండిషనింగ్ హెయిర్ మాస్క్ ను ప్రయత్నించవచ్చు. హెయిర్ కి ఉపశమనాన్ని అందించవచ్చు. మీరు చేయవలసిందల్లా కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ లేదా కొన్ని రకాల ఎసెన్షియల్ ఆయిల్స్ మిశ్రమాన్ని కలిపి తయారుచేయబడిన కాంకోక్షన్ తో హాట్ ఆయిల్ మసాజ్ ని ఆశ్రయించడమే. అద్భుతమైన ఫలితం కచ్చితంగా గమనించి తీరతారు.