రేసన్ వారి లేటెస్ట్ 80స్ ఫ్యాషన్ క్యాంపైన్ లో స్టన్నింగ్ లుక్స్ తో ఫిదా చేసిన సోనమ్ కపూర్ మరియు రియా కపూర్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky
Rheson 80s Fashion Campaign

వారి స్వంత క్లోతింగ్ చైన్ రేసన్ కి సోనమ్ కపూర్ మరియు రియా కపూర్ మోడలింగ్ చేశారు. ఈ ఈవెంట్ లో వారి లుక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. రేసన్ తమ లేటెస్ట్ స్టైల్ క్యాంపైన్ ని ఇటీవలే లాంఛ్ చేసింది. ఇందులో 80స్ ల ఫ్యాషన్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఫ్యాషన్ వరల్డ్ లో సెన్సేషన్ ను సృష్టిస్తున్నారు.

రియా మరియు సోనమ్ లు తామెంచుకున్న అవుట్ ఫిట్స్ తో కెమెరాకు స్టిల్స్ ఇచ్చారు. బెల్లీ నాట్స్ నుంచి డ్రమాటిక్ రఫిల్స్ వరకు ఈ స్టైలిష్ సిస్టర్స్ అద్భుతమైన అవుట్ ఫిట్స్ ను డిజైన్ చేశారు. ఇవి ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.

80లలో పాపులర్ అయిన స్టైల్స్ తో పాటు రేసన్ బ్రాండ్ ఆ కాలానికి సంబంధించిన ప్రింట్స్ ను కూడా ఇంట్రొడ్యూస్ చేసింది. ఈ కలెక్షన్ కి సంబంధించిన మోస్ట్ పాపులర్ ప్రింట్ ఏంటంటే మనందరికీ సుపరిచితమైన స్నేక్స్ అండ్ ల్యాడర్ గేమ్.

సోనమ్ మరియు రియా లుక్స్ అనేవి విభిన్న స్టయిల్స్ ను ప్రయత్నించడానికి మనకు ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి కదా.

Rheson 80s Fashion Campaign
Rheson 80s Fashion Campaign
Rheson 80s Fashion Campaign
Rheson 80s Fashion Campaign
Rheson 80s Fashion Campaign
English summary

Rheson 80s Fashion Campaign

Rheson launched their latest style campaign this month where they have showcased women's clothing inspired from the 80s. Both Rhea and Sonam had donned outfits from the collection and have posed with props related to that period. From belly knots to dramatic ruffles, the stylish sisters have designed some amazing outfits, throwing us back into nostalgia.
Story first published: Friday, February 23, 2018, 8:00 [IST]