For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిక్ పేషంట్స్ రెడ్ వైన్ త్రాగొచ్చా..? వాస్తవాలేంటి...

|

డయాబెటిక్ పేషంట్స్ (టైప్ 2-డయాబెటిక్ పేషంట్స్ )ప్రతి రోజూ డిన్నర్ కు రెగ్యులర్ డైట్ తో పాటు కొద్దిగా వైన్ తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని కొన్ని కొత్తగా జరిపిన పరిశోధల ద్వారా నిర్ధాంచారు .

ఆగండాంగండి ! ఆరోగ్య నిపుణుల ప్రకారం డయాబెటిక్ ఉన్న వారు ఎవరైతే మంచి డైట్ ను ఫాలో అవుతూ మరియు రెగ్యులర్ వ్యాయామం చేస్తూ ఉంటారో అలాంటి వారు మాత్రమే కొంత పరిమాణంలో మాత్రమే వైన్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పరిమితికి మించి తీసుకోవడం వల్ల ముందు ముందు ఆరోగ్యం పాడవుతుంది. మిగిలిన వారు వైన్ కు దూరంగా ఉండటమే మంచిది.

మధ్యపానతంతో ఆరోగ్యమే మహాభాగ్యం..!?

అలాగే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం నట్స్, లెగ్యుమ్స్, ఆలివ్ ఆయిల్ మరియు త్రుణధాన్యాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల డయాబెటిస్, మరియు ఓబేసిటి సమస్యలుండవు. మొదట ప్రొసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుంది. అలాటప్పుడు మాత్రమే వైన్ ను ఒక పరిమితంలో మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.

మరో పరిశోధన ప్రకారం టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారు(వ్యాయామం చేయకుండా మరియు డైట్ ను ఫాలో అవ్వకుండా) కార్డియో వ్యాస్కులర్ హెల్త్ తో బాధపడుతుంటారు.

రెడ్ వైన్ తో అద్భుతమైన 10 బ్యూటీ ప్రయోజనాలు.!

డైటీషియన్స్ లేదా రెగ్యులర్ డాక్టర్స్ సలహా ప్రకారం చాలా తక్కువ పరిమానంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గ్లూకోజ్ లెవల్స్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే కూడా, డయాబెటిక్ 2 ఉన్నవారు వైత్ తీసుకోవడానికి మీ ఆరోగ్యం పరిస్థితి సరిగా ఉందా లేదా అన్న విషయాన్ని నిర్ధారించాలి.

ఒక్క గ్లాసు రెడ్ వైన్ తో మెండైన ఆరోగ్య ప్రయోజనాలు...

కొత్తగా ఏదైనా తినాలి, త్రాగాలి అని ప్రయత్నించేటప్పుడు మనందరిలో ఒక్కొక్కరికి ఒక్కో విధంగా మెటబాలిక్ రేట్స్ ఉంటాయి మరియు దాని ద్వారానే మనం తీసుకొనే ఆహారపానియాలు రేట్ ఆధారపడి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో డయాబెటిక్ ఉన్నవారిలో ఇది టోటల్ గా డాక్టర్స్ గైడెన్స్ మరియు హెల్త్ రిపోర్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది . మరి టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారు వైత్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందన్న విషయం మీద కొన్ని వాస్తవాలను ఈ క్రింది విధంగా తెలుసుకుందాం,....

ఏజ్ గ్రూప్:

ఏజ్ గ్రూప్:

చాలా మంది మీద జరిపిన పరిశోధన ద్వారా వెల్లడైన విషయం ఏంటంటే 40 ఏళ్ళ వయస్సు వారిలో హెల్తీ డైట్ మరియు రెగ్యులర్ వ్యాయామం వల్ల టైప్ 2 డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవచ్చవచ్చని నిర్ధారించారు.

ఎంత మంది మరియు ఎన్ని గ్రూపులుగా :

ఎంత మంది మరియు ఎన్ని గ్రూపులుగా :

ఈ పరిశోధనలో 200పైగా పాల్గొన్నారు. వీరిని 3 గ్రూపుగా విభజించారు. ఒక గ్రూపు వారికి రాత్రి డిన్నర్లో వాటర్ ఇచ్చారు. తర్వాత రెండు గ్రూపుల వారికి రెడ్ వైన్ మరియు వైట్ వైన్ ను పరిమితంగా ఇచ్చారు.

ఈ పరిశోధనకు పట్టిన సమయం:

ఈ పరిశోధనకు పట్టిన సమయం:

కొన్ని సంవత్సరాలుగా రెడ్ వైన్ త్రాగిన వారిలో శరీరంలోని మొత్తం కొలెస్ట్రాల్ లెవల్స్ క్రమంగా తగ్గుతూ మంచి కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగాయని నిర్ధారించారు. ఈ మంచి కొలెస్ట్రాల్ లెవల్స్ హార్ట్ కు చాలా మేలు చేస్తాయి.

గ్లూకోజ్ లెవల్స్:

గ్లూకోజ్ లెవల్స్:

మరో గ్రూప్ , వైట్ వైన్ తీసుకొనే వారు లో ప్లాస్మా గ్లూకోజ్ లెవల్స్ (ఫాస్ట్ గా ఉన్నట్లు )గుర్తించారు.

బ్లడ్ ప్రెజర్:

బ్లడ్ ప్రెజర్:

బ్లడ్ ప్రెజర్ విషయంలో వైట్ మరియు వాటర్ తీసుకొనే వారిలో ఎలాంటి వ్యత్యాసం లేదని కనుగొన్నారు . మరియు ఇతర అన్ని గ్రూప్స్ లో (లివర్ ఫంక్షన్స్ మరియు అడిపోస్ ఎలాంటి మార్పులు లేనట్లు గుర్తించారు.

షుగర్ మోడ్రేషన్:

షుగర్ మోడ్రేషన్:

ఈ పరిశోధనలో మరో వాస్తవాన్ని గుర్తించారు. శరీరంలో షుగర్స్ ఏవిధంగా మెటబలైజ్ అవుతాయన్న విషయంలో జెనటిక్స్ ముఖ్య పాత్రను పోషిస్తాయి. శరీరంలో క్రమంగా ఆల్కహాల్ మెటబలైజ్ కు అలవాటు పడినప్పుడు మాత్రమే డయాబెటిక్ వారు రెడ్ వైన్ తీసుకోగలుగుతారు.

కన్ క్ల్యూజన్:

కన్ క్ల్యూజన్:

డయాబిటిక్ పేషంట్స్ మీద జరిపిన ఈ చిన్న పరిశోధనలో ఎవరైతే ఒక పరిమితిలో వైన్ తీసుకుంటూ హెల్తీ డైట్ ను అనుసరిస్తారో అలాంటి వారు, తీసుకోని వారికంటే హెల్తీ గా ఉంటారని నిర్ధారించారు .

English summary

Can Diabetics Drink Wine?

A new study claims that moderate levels of wine consumption along with dinner can also benefit diabetics (type-2 diabetes). But hold on! Experts say that only diabetics who maintain good overall health by consuming healthy diet and performing regular exercises can drink wine moderately without spoiling their health further. The rest may have to stay away form wine.
Story first published: Monday, January 11, 2016, 15:47 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more