For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ద్రాక్షలోని సర్పైజింగ్ హెల్త్ బెనిఫిట్స్

|

వేసవి కాలం వచ్చేసింది. దీంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ ఎండ వేడిని నుంచి శరీరాన్ని కాపాడుకునేందుకు వివిధ రకాల శీతలపానీయాలను తాగుతుంటారు. అలాగే, శరీరంలోని వేడిని చల్లపరిచే పండ్లను ఆరగిస్తుంటారు. అలాంటి వాటిలో ద్రాక్ష పండ్లు ఒకటి. యి. ద్రాక్ష పండ్లను అలాగే తినవచ్చును లేదా వాటి నుండి పానీయాలు, సలాడ్లు, మరియు వైన్ తయారుచేయవచ్చును.

వేసవి కాలంలో శరీరం కోల్పోయిన ఖనిజ లవణాలను అందించడంతో పాటు శక్తివంతమైన యాటి ఆక్సిడెంట్లనీ ద్రాక్ష పండ్లు అందిస్తుందని వైద్యులు చెపుతున్నారు. ఈ కాలంలో సహజంగా వేధించే అలర్జీలు, వాపు, ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఈ యాటి ఆక్సిడెంట్లు కాపాడతాయని వారు చెపుతున్నారు. 100 గ్రాముల ద్రాక్ష నుంచి 69 క్యాలరీల శక్తి అందితే కొలెస్ట్రాల్ జీరో శాతం ఉంటుందన్నారు.

పైపెచ్చు. విటమిన్ సి, విటమిన్ ఎ, కెరోటిన్, రాగి, మెగ్నీషియం, బీకాంప్లెక్స్ విటమిన్లతో పాటు ప్రధాన ఎలక్ట్రోలైట్ అయిన పొటాషియం అధికంగా ఉంటుంది. అయితే, ద్రాక్ష పండ్లను ఆరగించే ముందు... నీటిలో శుభ్రంగా కడిగినట్టయితే, దానిపై పేర్కొన్న తెల్లని పొర వంటి రసాయన పదార్థం పోతుందంటున్నారు. ద్రాక్ష... పేరు వింటేనే తినాలనిపిస్తుంది. అంతటితో ఆగితే ఎలా! వాటి వల్ల ఆరోగ్యానికి... సౌందర్యానికి ఎంత మేలో తెలుసుకోవద్దూ!

ద్రాక్షలోని సర్పైజింగ్ హెల్త్ బెనిఫిట్స్

ద్రాక్షలోని సర్పైజింగ్ హెల్త్ బెనిఫిట్స్

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:తిన్న ఆహారం అరగకుండా అజీర్ణంతో చీకాకు కలిస్తుంటే ద్రాక్ష రాసాన్ని కానీ లేదా ద్రాక్షపండ్లను కానీ తీసుకోవడం వల్ల అజీర్తిని అరికట్టడానికి సహాపడుతుంది.తిన్న ఆహారం అరగకుండా అజీర్ణంతో చీకాకు కలిస్తుంటే ద్రాక్ష రాసాన్ని కానీ లేదా ద్రాక్షపండ్లను కానీ తీసుకోవడం వల్ల అజీర్తిని అరికట్టడానికి సహాపడుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

బ్యాడ్ కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది. బ్లడ్ లోని అన్ని రకాల కొలెస్ట్రాల్ను నివారంచడంలో గ్రేట్ సహాయపడుతుంది.

కిడ్నీ డిజార్డర్స్ ను నివారిస్తుంది: ద్రాక్షలు యూరిక్ ఆమ్లం సాంద్రతను తగ్గిస్తాయి. తద్వారా ఆమ్లం మోతాదు తగ్గుతుంది. అందువల్ల కిడ్నీలపై పనిభారం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ద్రాక్షలు తీసుకోవడం ద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

హార్ట్ డిసీజ్ నివారిస్తుంది:

హార్ట్ డిసీజ్ నివారిస్తుంది:

ఈ ద్రాక్షల్లో ఫ్లేవనాయిడ్స్ అధికం. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ద్రాక్షలో ఉండే ఔషధ గుణాలు ఆస్తమాను అదుపులో ఉంచేందుకు ఉపయోగపడతాయి. ద్రాక్షపండ్లలో టీరోస్టిల్‌బీన్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదును తగ్గిస్తుంది. ద్రాక్ష పొట్టులో ఉండే సెపోనిన్లు కొలెస్ట్రాల్‌కు అతుక్కుని దాన్ని శరీరం గ్రహించకుండా నివారిస్తాయి. అంతేకాకుండా ద్రాక్షపండ్లు రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ మోతాదును పెంచుతాయి. నైట్రిక్ ఆక్సైడ్ రక్తం గడ్డలుగా ఏర్పడకుండా ఇది నివారిస్తుంది. తద్వారా గుండెపోటు అవకాశం తగ్గుతుంది. ద్రాక్షలకు ఉన్న యాంటి ఆక్సిడెంట్ లక్షణాలు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఆక్సీకరణ చర్యలను నివారించడంలో తోడ్పడుతాయి. దాని వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడే అవకాశం తగ్గుతుంది.

ఇమ్యూనిటిని పెంచుతుంది:

ఇమ్యూనిటిని పెంచుతుంది:

ద్రాక్షలో ఉండే విటమిన్స్ మరియు మినిరల్స్ ఇమ్యూనిటిని పెంచుతుంది. కోల్డ్ మరియు ఫ్లూలను తగ్గిస్తుంది.

కిడ్నీ ఆరోగ్యానికి:

కిడ్నీ ఆరోగ్యానికి:

కిడ్నీ ఆరోగ్యానికి: ద్రాక్షలు యూరిక్ ఆమ్లం సాంద్రతను తగ్గిస్తాయి. తద్వారా ఆమ్లం మోతాదు తగ్గుతుంది. అందువల్ల కిడ్నీలపై పనిభారం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ద్రాక్షలు తీసుకోవడం ద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

R

English summary

Surprising Health Benefits Of Grapes

Surprising Health Benefits Of Grapes,Grapes are a universal fruit that come in various varieties. They are rich in vitamins A, B6, C and minerals such as potassium, magnesium, selenium, calcium, phosphorous and iron.
Story first published: Saturday, March 19, 2016, 12:37 [IST]
Desktop Bottom Promotion