For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మధుమేహం, షుగర్ ను చిటికెలో తగ్గించే ఇన్సులిన్ మొక్క ఆకులు, రోజుకు ఒక్క ఆకు తింటే చాలు

డయాబెటిస్ వల్ల రోజురోజుకు శరీరం శుష్కించుకుపోతుంది. ఇన్సులిన్ స్థాయి తగ్గుతుంది. అయితే ఇన్సులిన్ మొక్క ఆకులు డయాబెటీస్ ను పూర్తిగా నియంత్రించగలిగే శక్తి కలిగి ఉంటాయి. ఈ ఆకుల్లో కోరోసాలిక్ అనే యాసిడ్

|

చాలా మంది మధుమేహంతో ఇబ్బందులుపడుతుంటారు. షుగర్ వచ్చిన వారు దాన్ని అదుపులోకి తెచ్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా షుగర్ అదుపులోకి రాదు. చాలా రకాల డైట్స్ పాటిస్తుంటారు. జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

అయితే కాస్టస్ ఇగ్నెయస్ అనే ఇన్సులిన్ మొక్క చాలా ఔషధ గుణాలుంటాయి. ఇది డయాబెటిస్ క్యూర్ చేయగలదు. ఇది శరీరంలో ఇన్సులిన్ ను పెంచగలదు. అందువల్లే దీన్ని "ఇన్సులిన్ ప్లాంట్" అని అంటారు.

ఇన్సులిన్ ప్లాంట్

ఇన్సులిన్ ప్లాంట్

వాస్తవానికి ఈ మొక్క పేరు ఇన్సులిన్ ప్లాంట్. దీని

బొటానికల్ పేరు కాస్టస్ ఇగ్నెయస్. మనలో చాలా మందికి ఇన్స్ లిన్ ప్లాంట్ గురించి సరిగ్గా తెలియకపోవొచ్చు. కానీ మీరు ఏదైనా పేరుగాంచిన నర్సరీ దగ్గరగానీ లేదంటే ఎవరైనా వనమూలికలు తెలిసిన వ్యక్తుల్ని సంప్రదిస్తే మీకు ఈ మొక్క గురించి చెబుతారు.

రోజుకు ఒకటి చొప్పున తింటే చాలు

రోజుకు ఒకటి చొప్పున తింటే చాలు

డయాబెటిస్ తో బాధపడుతున్న వారు ఇన్సులిన్ మొక్క ఆకును రోజుకు ఒకటి చొప్పున తింటే చాలు. మీ మధుమేహం అదుపులో ఉంటుంది. వాస్తవానికి ఈ మొక్క ఆకులను ఎక్కువగా డయాబెటీస్ చికిత్సకు ఉపయోగిస్తారు. ఈ ఆకు రక్తంలో చక్కెర స్థాయిని అతి తక్కువ సమయములో తగ్గించగలదు.

మధుమేహం చికిత్సకు

మధుమేహం చికిత్సకు

ఇన్సులిన్ మొక్కను మొట్టమొదటిగా అమెరికాలో కనుగొన్నారు. అక్కడ ఈ మొక్క విరివిగా లభిస్తుంటుంది. తర్వాత దీన్ని మనదేశంలో మధుమేహం చికిత్సకు బాగా ఉపయోగిస్తున్నారు. ఇండియన్ మెడికల్ థెరపీలో ఈ మొక్కకు చాలా ప్రాముఖ్యం ఉంది.

Most Read :రక్తంశుద్దికావాలంటే ఈ ఎనిమిది రకాల ఆహారాలు తినాలి, రక్తం పెరగాలన్నా రోజూ అవే తినాలిMost Read :రక్తంశుద్దికావాలంటే ఈ ఎనిమిది రకాల ఆహారాలు తినాలి, రక్తం పెరగాలన్నా రోజూ అవే తినాలి

ఇన్సులిన్ స్థాయి తగ్గుతుంది

ఇన్సులిన్ స్థాయి తగ్గుతుంది

డయాబెటిస్ వల్ల రోజురోజుకు శరీరం శుష్కించుకుపోతుంది. ఇన్సులిన్ స్థాయి తగ్గుతుంది. అయితే ఇన్సులిన్ మొక్క ఆకులు డయాబెటీస్ ను పూర్తిగా నియంత్రించగలిగే శక్తి కలిగి ఉంటాయి. ఈ ఆకుల్లో కోరోసాలిక్ అనే యాసిడ్ ఉంటుంది.

డాక్టర్ని సంప్రదించడం మంచిది

డాక్టర్ని సంప్రదించడం మంచిది

కొరోసోల్ యాసిడ్ ఇన్సులిన్ పెరిగేలా చేస్తుంది. రక్తంలో హైపర్గ్లైసీమియాను నియంత్రిస్తుంది. అయితే ఈ ఆకులను గర్భిణీలు పాలిచ్చే మహిళలు అస్సలు తినకూడదు. ఇక ఎవరైనా సరే ఇన్స్ లిన్ మొక్క ఆకులు తినాలనుకుంటే కచ్చితంగా డాక్టర్ని సంప్రదించడం మంచిది. డైరెక్ట్ గా మీరే తినడం ప్రారంభించకండి.

Most Read :ఈ మొక్కలు ఇంట్లో ఉంటే దరిద్రం పట్టిపీడుస్తుంది, వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లోఉండకూడని మొక్కలు,చెట్లుMost Read :ఈ మొక్కలు ఇంట్లో ఉంటే దరిద్రం పట్టిపీడుస్తుంది, వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లోఉండకూడని మొక్కలు,చెట్లు

English summary

Benefits of Insulin Plant

Costus Igneus, Insulin plant is a medicinal plant and capable of having Magic Cure for Diabetes. Leaf of this herbal plant helps to build up insulin by strengthening beta cells of Pancreas in the Human body thus popularly known as “Insulin plant” in India
Desktop Bottom Promotion